Tag Archives: nizamabad

ధాన్యం బిల్లుల చెల్లింపులు వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్‌ ఉన్న అర్జీలను వెంటదివెంట పరిష్కరించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 71 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు అదనపు …

Read More »

సామాజిక విప్లవకారుడు జ్యోతిబా ఫూలే

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సామాజిక విప్లవ కారులు, సంఘ సంస్కర్త, బడుగులకు విద్య ప్రదాత, బీసీల జాతి పిత మహాత్మ జ్యోతిబాపూలే 132వ వర్ధంతిని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు ఫూలే చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల …

Read More »

నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ముందు టిఎన్‌ఎస్‌ఎఫ్‌ భారీ ధర్నా

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండిరగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్‌, స్కాలర్షిప్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని టిఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్వర్యంలో నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట సోమవారం భారీ ధర్నా చేశారు. ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్‌, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎన్‌ బాలు మాట్లాడారు. గత రెండు సంవత్సరాలుగా పెండిరగ్‌లో ఉన్న ఫీజు బకాయిలు, స్కాలర్షిప్‌ బకాయిలు …

Read More »

నగర సుందరీకరణపై సిఎం సమీక్ష

నిజామాబాద్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో మౌలిక వసతులను మరింతగా మెరుగుపరచడం, ప్రజలకు సౌకర్యవంతంగా అన్ని రంగాలను అభివృద్ధి పరిచి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం అనే అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ప్రగతి భవన్‌లో ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సత్వరమే పనులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా సిఎం పలు ఆదేశాలు జారీ చేశారు. సమీక్షా సమావేశంలో మంత్రులు …

Read More »

రామకృష్ణ విద్యానికేతన్‌లో భారత రాజ్యాంగ దినోత్సవం

నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నగరంలోని శ్రీ రామకృష్ణ విద్యానికేతన్‌లో న్యాయవాది పరిషత్‌ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దివాస్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సీనియర్‌ న్యాయవాది బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షులు రాజ్‌ కుమార్‌ సుబేదార్‌ మాట్లాడుతూ ప్రత్యేక పౌరుడు భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని చట్టాలను గౌరవించాలని అదేవిధంగా ప్రతి ఒక్కరూ ప్రాథమిక హక్కులు ప్రాథమిక …

Read More »

ఓటర్ల నమోదులో బీ.ఎల్‌.ఓల పాత్ర కీలకం

నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్ల నమోదు ప్రక్రియలో బూత్‌ స్థాయి అధికారుల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఓటరు నమోదు ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో కలెక్టర్‌ శనివారం నిజామాబాద్‌ నగరంలోని పలు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్‌ బూత్‌ వద్ద బీ.ఎల్‌.ఓలు నిర్వర్తిస్తున్న విధులను పరిశీలించారు. కొత్త ఓటర్ల నమోదు, జాబితాలో మార్పులు-చేర్పులు, మరణించిన వారి పేర్లను జాబితా నుండి …

Read More »

రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి పనిచేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ దేశాలలోనే ఎంతో గొప్పదైన భారత రాజ్యాంగ స్ఫూర్తికి ప్రతి ఒక్కరు కట్టుబడి పని చేయాలని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ సూచించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శనివారం ఆయా శాఖల అధికారులు, సిబ్బందిచే భారత సంవిధానానికి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ, భారత …

Read More »

హైకోర్టు న్యాయమూర్తిని సన్మానించిన ఇందూర్‌ న్యాయవాదులు…

నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేషనల్‌ లా డే సందర్భంగా న్యాయవాది పరిషత్‌ ఆధ్వర్యంలో హైదరాబాదు కేశవ నిలయంలో జరిగిన సదస్సులో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి భీమపాక నగేష్‌ను ఇందూరు న్యాయవాదులు శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాది పరిషత్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగన్మోహన్‌ గౌడ్‌, రాజ్‌ కుమార్‌ సుబేదార్‌, న్యాయవాదులు వసంతరావు, బిట్ల రవి, సుజన్‌ రెడ్డి …

Read More »

పంట రుణాల పంపిణీలో ఉదాసీనత వీడాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమైనందున పంట రుణాల పంపిణీకీ అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, రైతాంగానికి నిర్దేశిత లక్ష్యానికి మించి రుణాలు అందించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి హితవు పలికారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌ లో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది. గత ఖరీఫ్‌, …

Read More »

అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో చేర్చాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా గట్టిగా కృషి చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం ఉదయం సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ ఓటరు నమోదుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 26, 27, డిసెంబర్‌ 3, 4 తేదీలలో ఓటరు నమోదు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో, 18 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »