గురువారం, జూన్ 15, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం, బహుళ పక్షంతిథి : ద్వాదశి ఉదయం 9.11 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : భరణి మధ్యాహ్నం 3.11 వరకుయోగం : సుకర్మ తెల్లవారుజామున 3.09 వరకుకరణం : తైతుల ఉదయం 9.11 వరకు తదుపరి గరజి రాత్రి 8.52 వరకువర్జ్యం : తెల్లవారుజామున 3.19 – 4.56దుర్ముహూర్తము : ఉదయం 9.49 – 10.41 …
Read More »కర్ణాటకలో మాస్టర్ వెపన్స్ ట్రైనర్ అరెస్ట్
న్యూఢల్లీి, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ టెర్రర్ కుట్ర కేసులో ప్రమేయం ఉన్నందుకు గానూ కర్ణాటకలో గుర్తింపు పొందిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) మాస్టర్ వెపన్స్ ట్రైనర్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మంగళవారం అరెస్టు చేసింది. భారతదేశంలో ఇస్లామిక్ పాలనను స్థాపించాలనే అంతిమ లక్ష్యంతో యువతను రిక్రూట్ చేయడానికి మరియు రాడికలైజ్ చేయడానికి మరియు ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడానికి మరియు …
Read More »ఎన్నికల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
నిజామాబాద్, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఎన్నికల నిర్వహణ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై దృష్టిని కేంద్రీకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సూచించారు. ఓటరు జాబితాలో తమ పేరును తొలగించారంటూ అర్హులైన ఏ ఒక్క ఓటరు నుండి కూడా ఫిర్యాదులు రాకుండా జాబితా పకడ్బందీగా, పూర్తి పారదర్శకంగా ఉండేలా పరిశీలన చేసుకోవాలని …
Read More »మిషన్ భగీరథ కార్మికులకు వేతనాలు పెంచాలి
నిజామాబాద్, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మిషన్ భగీరథ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కరించాలని, కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని, అధికారుల వేధింపులు ఆపివేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా ఐఎఫ్‌టియు, ఏఐటియుసి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ వద్ద గల మిషన్ భగీరథ ఎస్.ఈ కార్యాలయం ముందు ధర్నా …
Read More »ఘనంగా తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవం
నిజామాబాద్, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం నియోజకవర్గస్థాయిలో తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, ఆర్మూర్ శాసనసభ్యులు ఆశన్న గారి జీవన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ వినీత పండిత్ …
Read More »నేటి పంచాంగం
జూన్ నెల 14, 2023 ఈనాటి పర్వం : మతత్రయేకాదశి యోగిన్యైకాదశి.శ్రీ శోభకృత (శోభన) నామ సంవత్సరంఉత్తరాయణం, వేసవికాలం / గ్రీష్మఋతౌః / జ్యేష్ఠమాసం కృష్ణపక్షం. సూర్యోదయాస్తమయాలు : ఉదయం 5.35 / సాయంత్రం 6.41సూర్యరాశి : వృషభంచంద్రరాశి : మేషం తిథి : ఏకాదశి ఉదయం 8.48 వరకు ఉపరి ద్వాదశివారం : బుధవారంనక్షత్రం : అశ్విని మధ్యాహ్నం 1.40 వరకు ఉపరి భరణియోగం : అతిగండ రాత్రి …
Read More »13న మహిళా సంక్షేమ దినోత్సవం
నిజామాబాద్, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నియోజకవర్గ స్థాయిలో మహిళా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంకు సంబంధించి వేల్పూర్ మండలం లక్కోరాలోని ఏ.ఎన్.జి ఫంక్షన్ హాల్ లో ఉదయం 10 గంటలకు జరిగే మహిళా దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి …
Read More »ప్రజావాణికి 71 ఫిర్యాదులు
నిజామాబాద్, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 71 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ట్రైనీ అదనపు కలెక్టర్ …
Read More »ఉత్సాహంగా సాగిన 2కె రన్
నిజామాబాద్, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లాలో నియోజకవర్గ కేంద్రాలలో సోమవారం నిర్వహించిన 2కె రన్ కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగాయి. జిల్లా కేంద్రంలో నగర నడిబొడ్డున గల ఫులాంగ్ చౌరస్తా నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన మార్గాల మీదుగా పోలీస్ పరేడ్ మైదానం వరకు కొనసాగింది. స్వరాష్ట్రంలో తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతి, విశిష్టతలను చాటేలా ఉదయం …
Read More »నేటి పంచాంగం
సోమవారం జూన్ 12, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం, బహళపక్షం తిథి : నవమి మధ్యాహ్నం 1.33 వరకువారం : సోమవారం (ఇందువాసరే) నక్షత్రం : ఉత్తరాభాద్ర సాయంత్రం 4.58 వరకుయోగం : ఆయుష్మాన్ ఉదయం 11.21 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 1.33 వరకు తదుపరి వణిజ రాత్రి 12.38 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 4.29 నుండిదుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.25 – …
Read More »