నిజామాబాద్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి అనుబంధం ఆధ్వర్యంలో ఈనెల 5,6,7 తేదీలలో ధర్నా చౌక్ లో మధ్యాహ్న భోజన కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మూడు రోజులపాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించామని గతంలో ఎన్నోసార్లు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అధికారులను, ప్రజా ప్రతినిధులను కలిసి వినతి పత్రాలు సమర్పించిన ఫలితం లేకపోవడంతో …
Read More »అహంకారంతో కవిత విమర్శలు
నిజామాబాద్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిన్నటి రోజు ఎడపల్లి మండలంలో ఎంఎల్‌సి కవిత మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి తన సొంత గ్రామంలో 20, 30 పెన్షన్లు ఇవ్వలేదని ఆరోపించిందని, నిజానికి కవిత ఈ మధ్య లిక్కర్ స్కాంలో ఒత్తిడికి గురై జ్ఞాపకశక్తి లేక వాస్తవాలను మర్చిపోయిందేమో అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా మా గ్రామం మా కుటుంబం అనే …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, జూన్ 9, 2023 శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం, బహళ పక్షం తిథి : షష్ఠి రాత్రి 8.21 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ధనిష్ఠ రాత్రి 9.19 వరకుయోగం : వైధృతి రాత్రి 8.03 వరకుకరణం : గరజి ఉదయం 9.36 వరకు తదుపరి వణిజ రాత్రి 8.21 వరకువర్జ్యం : తెల్లవారుజామున 4.01 – 05.31దుర్ముహూర్తము : ఉదయం 8.04 …
Read More »దశాబ్ది సంబురానికి వేదికలైన చెరువు గట్లు
నిజామాబాద్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు చెరువు గట్లు వేదికలయ్యాయి. మండుటెండల్లోనూ జలకళతో తొణికిసలాడుతున్న చెరువుల వద్దకు ఊరూరా ప్రజలు తరలివచ్చి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. బోనాలు, బతుకమ్మలు, బాణాసంచా పేలుళ్లు, వలల ప్రదర్శనలతో ఎటు చూసినా వెల్లివిరిసిన ఉత్సాహంతో పండుగ వాతావరణం కనిపించింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం బాల్కొండ నియోజకవర్గం, భీంగల్ …
Read More »నేటి పంచాంగం
జూన్ నెల 8, 2023 సూర్యోదయాస్తమయాలు : ఉదయం 5.34 / సాయంత్రం 6.39సూర్యరాశి : వృషభంచంద్రరాశి : మకరం శ్రీ శోభకృత(శోభన)నామ సంవత్సరం ఉత్తరాయణంగ్రీష్మఋతౌః జ్యేష్ఠమాసం కృష్ణపక్షం తిథి : పంచమి సాయంత్రం 6.58 వరకు ఉపరి షష్ఠివారం : గురువారం (గురువాసరే)నక్షత్రం : శ్రవణం సాయంత్రం 6.59 వరకు ఉపరి ధనిష్ఠయోగం : ఐంద్ర సాయంత్రం 6.59 వరకు ఉపరి వైధృతికరణం : కౌలువ ఉదయం 8.23 …
Read More »గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం
నిజామాబాద్, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల నిర్మాణాలతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్దాపూర్ గ్రామంలోని రిజర్వా యర్ నిర్మాణ ప్రాంతంలో దశాభ్డి ఉత్సవాలో భాగంగా సాగునీటి దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి , నిజామాబాద్ జిల్లా కలెక్టర్ …
Read More »11న దశాబ్ది కవి సమ్మేళనం
నిజామాబాద్, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయి పదవ సంవత్సరం లో అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 11వ తేదీన కవి సమ్మేళనం, ముషాయిరా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. సాహిత్య దినోత్సవంలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్ …
Read More »నేటి పంచాంగం
జూన్ నెల 7, 2023 సూర్యోదయాస్తమయాలు :ఉదయం 5.34 / సాయంత్రం 6.39 సూర్యరాశి : వృషభంచంద్రరాశి : మకరం శ్రీ శోభకృత(శోభన)నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతౌః జ్యేష్ఠమాసం కృష్ణపక్షం.ఈనాటి పర్వం : సంకష్టహర చతుర్థిపూజా సమయం: సాయంత్రం 6.39 – 8.50 తిథి : చవితి రాత్రి 9.50 ఉపరి పంచమి.వారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ రాత్రి 9.02 వరకు ఉపరి శ్రవణంయోగం : బ్రహ్మ …
Read More »చెరువుల పండుగకు విస్తృత ఏర్పాట్లు
నిజామాబాద్, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 8 న నిర్వహించనున్న ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమానికి విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కలెక్టర్ మంగళవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఊరూరా చెరువుల పండుగ …
Read More »పారిశ్రామిక పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ
నిజామాబాద్, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పరిశ్రమలు నెలకొల్పే వారికి అనుకూలంగా ఉండేలా ప్రభుత్వం టీఎస్-ఐపాస్ ద్వారా సరళీకృత విధానాలను అమలు చేస్తుండడంతో రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి గణనీయంగా వృద్ధి చెందుతోందని, పరిశ్రమల స్థాపనకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిజామాబాద్ సమీకృత …
Read More »