నిజామాబాద్, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన ‘‘సాగునీటి దినోత్సవం’’, 8వ తేదిన ‘‘ఊరూరా చెరువుల పండగ జరుపనున్నట్లు నిజామాబాద్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ అర్.మధుసుధన్ రావు తెలిపారు. 7 వ తేదీన సాగునీటి దినోత్సవ కార్యక్రమములో భాగంగా ప్రతి నియోజక వర్గంలో వెయ్యి మందితో సమావేశం …
Read More »నేటి పంచాంగం
జూన్ నెల 6, 2023 సూర్యోదయాస్తమయాలు :ఉదయం 5.34 / సాయంత్రం 6.38సూర్యరాశి : వృషభంచంద్రరాశి : ధనస్సు / మకరం శ్రీ శోభకృత(శోభన)నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతౌః జ్యేష్ఠమాసం కృష్ణపక్షం. తిథి : తదియ రాత్రి 12.50 ఉపరి చవితివారం : మంగళవారం(భౌమవాసరే)నక్షత్రం : పూర్వాషాఢ రాత్రి 11.13 వరకు ఉపరి ఉత్తరాషాఢయోగం : శుక్ల రాత్రి 1.54 వరకు ఉపరి బ్రహ్మకరణం : వణజి మధ్యాహ్నం 2.20 …
Read More »దశాబ్ది వేడుకల్లో నేడు
నిజామాబాద్, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 6వ తేదీ మంగళవారం తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం జరుగుతుంది. ఈరోజున పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో సభలు నిర్వహిస్తారు. ఆయా రంగాల్లో సాధించిన ప్రగతిని వివరిస్తారు.
Read More »పారిశ్రామిక ప్రగతి ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తి
నిజామాబాద్, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వరాష్ట్రంలో గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో వివిధ రంగాలలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని అవలోకనం చేసుకుంటూ, మరింత ఉత్సాహంగా ముందుకు సాగాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు దినోత్సవం, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ విజయోత్సవ కార్యక్రమాలను …
Read More »పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 101 విజ్ఞాపనలు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి కలెక్టరేటుకు తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీఓ చందర్ …
Read More »వెలుగులీనిన ‘విద్యుత్ విజయోత్సవ’ సభలు
నిజామాబాద్, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన విద్యుత్ ప్రగతి సభలు వెలుగుల సౌరభాలను వెదజల్లాయి. 2014 కు పూర్వం నెలకొని ఉన్న కారు చీకట్లను చీల్చుకుని, నేడు వాడవాడలా నిరంతర కాంతి రేఖలతో దేదీప్యమానంగా వెలుగులీనుతున్న ఉజ్వల తెలంగాణను ఆవిష్కరింపజేశాయి. రాష్ట్ర ప్రగతిలో అత్యంత కీలకమైన విద్యుత్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం …
Read More »తెలంగాణలో రాబోయే 4 రోజులు వర్షాలు
హైదరాబాద్, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎండ, వేడిగాలులతో సతమతం అవుతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడిరచింది. ఆదివారం, సోమవారం రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. దీంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, …
Read More »నేటి పంచాంగం
సోమవారం జూన్ 5, 2023ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం, బహళ పక్షంతిథి : పాడ్యమి ఉదయం 7.37విదియ రాత్రి 3.48వారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : మూల తెల్లవారుజామున 3.24 వరకుయోగం : సాధ్యం ఉదయం 10.27 వరకుకరణం : కౌలువ ఉదయం 7.37 వరకు తదుపరి తైతుల సాయంత్రం 6.41 వరకువర్జ్యం : మధ్యాహ్నం 12.06 – 01.37, రాత్రి 1.52 – 3.24దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.23 …
Read More »దశాబ్ది వేడుకల్లో నేడు
నిజామాబాద్, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 5వ తేదీ సోమవారం తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం జరుపుతారు. నియోజకవర్గ స్థాయిలో రైతులు, వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఉంటుంది. విద్యుత్‌రంగంలో రాష్ట్రం సాధించిన గుణాత్మక మార్పును సభల్లో వివరిస్తారు. సాయంత్రం హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తారు. ఇదేరోజు సింగరేణి సంబురాలు జరుపుతారు.
Read More »తెలంగాణ పోలీస్ నెంబర్ వన్
నిజామాబాద్, జూన్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సురక్షా దినోత్సవం నిర్వహించారు. నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్తా …
Read More »