నిజామాబాద్, జూన్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సురక్షా దినోత్సవం నిర్వహించారు. నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్తా …
Read More »నేటి పంచాంగం
ఆదివారం జూన్ 4, 2023ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం, శుక్ల పక్షంతిథి : పౌర్ణమి ఉదయం 9.09 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : జ్యేష్ఠ తెల్లవారుజామున 4.27 వరకుయోగం : సిద్ధం మధ్యాహ్నం 12.45 వరకుకరణం : బవ ఉదయం 9.09 వరకు తదుపరి బాలువ రాత్రి 8.23 వరకువర్జ్యం : ఉదయం 10.36 – 12.09 దుర్ముహూర్తము : సాయంతర్ర 4.43 – 5.35అమృతకాలం : రాత్రి …
Read More »దశాబ్ది ఉత్సవాలలో నేడు
నిజామాబాద్, జూన్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ 4వ తేదీ ఆదివారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం నిర్వహిస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని, రాష్ట్ర పోలీసు శాఖ సమర్ధవంతమైన సేవలను వివరించే విధంగా రాష్ట్ర, జిలాస్థాయిలో కార్యక్రమాలుంటాయి.
Read More »గోదావరి జలాల పరిరక్షణ కోసమే మహా హారతి యాత్ర
నిజామాబాద్, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గోదావరి హారతి యాత్ర ప్రారంభ సందర్భంగా ప్రజ్ఞ భారతి ఆధ్వర్యంలో ఇందూరు జిల్లా మరియు సంస్కృతి అనే అంశంపై నిజామాబాద్ నగరంలోని మాధవ్ నగర్ బిఎల్‌ఎల్ గార్డెన్‌లో ప్రారంభ సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన గోదావరి మహాహారతి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మురళీధర్ రావు మాట్లాడుతూ గోదావరి నది చరిత్ర తెలంగాణ ప్రాంతంలో పరివాహ ప్రదేశాల …
Read More »సురక్షా దినోత్సవం కార్యక్రమాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు
నిజామాబాద్, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సురక్షా దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం పోలీస్ శాఖలో ప్రవేశపెట్టిన మార్పులు, నూతన సంస్కరణలు, అధునాతన వసతుల గురించి ప్రజలకు వివరించేలా ప్రభుత్వ నిర్దేశానుగుణంగా కార్యక్రమాలను రూపొందించారు. …
Read More »ముందస్తుగా పంటలు విత్తుకోవడం ఎంతో శ్రేయస్కరం
నిజామాబాద్, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రకృతి వైపరీత్యాల బారి నుండి పంట నష్టాలను నివారించుకునేందుకు ముందస్తుగానే పంటలు విత్తుకోవడం ఎంతో శ్రేయస్కరం అని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా రైతాంగానికి హితవు పలికారు. అకాల వర్షాలు, వడగండ్ల వానల ప్రభావం నుండి పంటలను కాపాడుకోవాలంటే ముందస్తు పంటలకు వెళ్లడం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. మోస్రా మండల కేంద్రంతో పాటు వర్ని మండలం …
Read More »బాసరలో కవి సమ్మేళనము
నిజామాబాద్, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ బాసర ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి సకల కలల వరప్రదాయిని బాసర జ్ఞాన సరస్వతి ప్రాంగణంలో ఏదేని ఒక సామాజిక అంశంపై కవి సమ్మేళనం ఉంటుందని అఖిలభారత రచయితల వేదిక రాష్ట్ర కార్యదర్శి ప్రముఖ కవి కంకణాల రాజేశ్వర్ …
Read More »పోలీస్ ఆఫీసర్‌లకు శిక్షణ తరగతులు
నిజామాబాద్, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ జి. వైజయంతి, నిజామాబాద్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పి. లక్ష్మీనర్సయ్య ఆదేశాల మేరకు శనివారం జిల్లా న్యాయ సేవాసదన్ హాలులో నిజామాబాద్ డివిజిన్‌లోని పోలీసు అధికారులకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రహీమొద్దీన్ శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణలో ఎఫ్‌ఐఅర్ నుండి చార్జ్ షీట్‌లో జరుగుతున్న లోపాలు, ఏ రకమైన ఆధారాలు సేకరించాలో, …
Read More »దశాబ్ది వేడుకల్లో నేడు…
నిజామాబాద్, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 3 శనివారం తెలంగాణ రైతు దినోత్సవంగా జరుపుతారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలు కేంద్రంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలను, ఉచిత కరంటు, రైతుబంధు, రైతు బీమా తదితర పథకాల విశిష్టతను తెలియజేసే కార్యక్రమాలుంటాయి. అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులందరితో కలిసి సామూహికంగా భోజనాలు …
Read More »నేటి పంచాంగం
జూన్ నెల 3, 2023 సూర్యోదయాస్తమయాలు : ఉదయం 5.34 / సాయంత్రం 6.37సూర్యరాశి : వృషభంచంద్రరాశి : వృశ్చికం శ్రీ శోభకృత (శోభన) నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతౌః జ్యేష్ఠమాసం శుక్లపక్షం. తిథి : చతుర్దశి పగలు 11.16 వరకు ఉపరి పౌర్ణమివారం : శనివారం (స్ధిరవాసరే)నక్షత్రం : విశాఖ ఉదయం 6.16 అనూరాధ (4) తెల్లవారుజామున 5.03 వరకుయోగం : శివ మధ్యాహ్నం 2.48 వరకు ఉపరి …
Read More »