నిజామాబాద్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విపత్తులు సంభవించిన సమయాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా ఆపద మిత్ర వాలంటీర్లకు అందిస్తున్న మొదటి విడత శిక్షణ శనివారం ముగిసింది. 300 మంది వాలంటీర్లను మూడు బ్యాచ్ లుగా విభజించి 19 రోజుల పాటు వివిధ శాఖల నిపుణులు, స్వచ్చంధ సంస్థల ద్వారా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ప్రయోగాత్మక శిక్షణ …
Read More »పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలతో కూడిన శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం జక్రాన్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న వసతులను తనిఖీ చేశారు. ర్యాంప్, టాయిలెట్స్, విద్యుత్ సరఫరా, నీటి …
Read More »మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన అవసరం
నిజామాబాద్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రస్తుత సమాజంలో మాదకద్రవ్యాల వల్ల ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని ఎంతోమంది విద్యార్థులు యువతి యువకులు తమయొక్క జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారని అలాంటి స్థితి నుంచి వీలైనంత తొందరగా సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంటుందని అందుకోసము మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాల మీద అవగాహన విద్యార్థి దశ నుంచే ప్రారంభం కావాలని ప్రతి …
Read More »నేటి పంచాంగం
శనివారం, ఫిబ్రవరి 22, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షం తిథి : నవమి ఉదయం 9.38 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : జ్యేష్ఠ మధ్యాహ్నం 2.30 వరకుయోగం : హర్షణం ఉదయం 9.15 వరకుకరణం : గరజి ఉదయం 9.38 వరకుతదుపరి వణిజ రాత్రి 10.03 వరకు వర్జ్యం : రాత్రి 10.56 – 12.37దుర్ముహూర్తము : ఉదయం …
Read More »ఎన్ .ఎస్ .ఆర్ ఇంపల్స్ లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం
నిజామాబాద్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్‌ఎస్‌ఆర్ ఇంపల్స్ విద్యాసంస్థలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని చిన్నారి విద్యార్థులు మాతృభాష తెలుగు సంబంధించినటువంటి పాటలు పాడుతూ నృత్యం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల అసోసియేట్ డైరెక్టర్ ఆశిష్‌్, ప్రిన్సిపల్ శిరీష, ఏ.వో రాజ ప్రదీప్, తెలుగు భాష ఉపాధ్యాయులు కమల్ మాట్లాడుతూ అమ్మ ప్రేమలా …
Read More »చట్టాన్ని ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్‌లపై కఠిన చర్యలు
నిజామాబాద్, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గర్భస్తపూర్వ గర్భస్థ పిండా లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టంపై జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశము శుక్రవారం డిఎంహెచ్‌ఓ డాక్టర్ బి రాజశ్రీ అధ్యక్షతన డిఎంహెచ్‌ఓ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారిని మాట్లాడుతూ జిల్లాలో స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ అన్ని ప్రమాణాలు పాటిస్తూ అర్హతలు ఉన్న స్కానింగ్ కేంద్రాలకు …
Read More »ఎమ్మెల్సీ పోలింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ ప్రక్రియను నిజామాబాద్ జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడిరచారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి, ఇతర ముఖ్య …
Read More »జ్యోతిబా ఫూలే హాస్టల్లో రాత్రి బస చేసిన కలెక్టర్
నిజామాబాద్, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణంలో కొనసాగుతున్న ఎడపల్లి మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల బాలుర సంక్షేమ పాఠశాలలో కలెక్టర్ గురువారం రాత్రి బస చేశారు. పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్, విద్యార్థుల స్టడీ అవర్స్ కొనసాగుతుండడాన్ని గమనించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, విద్యా బోధన, రోజువారీ దినచర్య, మెనూ తదితర వివరాలను పాఠశాల ప్రిన్సిపాల్ జైపాల్ ను అడిగి …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, ఫిబ్రవరి.21, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షం తిథి : అష్టమి ఉదయం 11.54 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : అనూరాధ మధ్యాహ్నం 03.49 వరకుయోగం : వ్యాఘాతం ఉదయం 9.22 వరకుకరణం : కౌలువ ఉదయం 8.20 వరకుతదుపరి తైతుల రాత్రి 11.00 వరకు వర్జ్యం : సాయంత్రం 6.46 – 8.29దుర్ముహూర్తము : ఉదయం 8.46 …
Read More »పంటల క్రయవిక్రయాలను నిశితంగా పర్యవేక్షించాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎర్రజొన్న, తెల్లజొన్న, పసుపు పంటల అమ్మకాలు ప్రారంభం అయినందున క్రయవిక్రయాలను నిశితంగా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. పంట దిగుబడులను విక్రయించే విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రేడర్లు, సీడ్ వ్యాపారులు మార్కెట్ రేటుకు అనుగుణంగా ధరను చెల్లిస్తూ, రైతుల వద్ద నుండి పంటను సేకరించేలా చూడాలన్నారు. …
Read More »