నిజామాబాద్, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర ప్రజలకు త్వరలోనే మరిన్ని ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని అర్బన్ శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్తా, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను బుధవారం శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా, కలెక్టర్ రాజీవగాంధీ హనుమంతు, నగర మేయర్ దండు నీతూ కిరణ్, అదనపు …
Read More »పోడు క్లెయిమ్‌లను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోడు భూములకు సంబంధించి దాఖలైన క్లెయిమ్‌లను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో బుధవారం రెవెన్యూ, ఫారెస్ట్, మండల పరిషత్ తదితర అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో గుర్తించిన పలు సమస్యలను అధికారులు ప్రస్తావించగా, వాటి పరిష్కారానికి అనుసరించాల్సిన పద్ధతుల గురించి …
Read More »ఆర్‌అండ్‌బి పనుల పురోగతిపై మంత్రి వేముల సమీక్ష
నిజామాబాద్, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో ఆర్‌అండ్‌బి శాఖ అధ్వర్యంలో జరుగుతున్న పలు అభివృద్ది పనుల పురోగతిపై మంగళవారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మాధవ నగర్, మామిడిపల్లి, అర్సపల్లి ఆర్వొబిల పనుల పురోగతిపై, ఎస్టీ, ఎస్సీ సబ్ ప్లాన్ రోడ్ వర్క్స్ పై …
Read More »బీడీ కార్మికులకు రూ.5 వేలు పెన్షన్ చెల్లించాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీడీ కార్మికులు దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ డబ్బు నుండి వారి జీవనానికి సరిపడా పెన్షన్ ఇవ్వాల్సిన 700 నుంచి రూ. 1000 లోపు పెన్షన్ చెల్లిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని, కనీస పెన్షన్ 5 వేలకు పెంచాలని తెలంగాణ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సామల మల్లేష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏఐటీయూసీ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో …
Read More »ఆరోగ్యం కోసం సైకిల్ తొక్కండి
నిజామాబాద్, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్లలో మంగళవారం ఆరోగ్య మేళా నిర్వహించారు. ప్రతి నెల 14వ తారీఖున నిర్వహించే ఆరోగ్య మేళాలో భాగంగా ఈ నెలలో ఇచ్చిన నినాదం ఆరోగ్యం కోసం సైకిల్ తొక్కండి అనే నినాదాన్ని పురస్కరించుకొని మంగళవారం స్థానిక దుబ్బా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆరోగ్య …
Read More »కలెక్టరేట్ వద్ద ఏఐకెఎంఎస్ ధర్నా
నిజామాబాద్, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవీ సంరక్షణ నియమాలు 2022ను వెంటనే ఉపసంహరించుకోవాలని, పొడు సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నిజాంబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించి కలెక్టర్‌కి వినతి పత్రాన్ని ఇచ్చారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పురు భూమయ్య మాట్లాడారు. గత 50 సంవత్సరాలుగా ఆదివాసి, గిరిజన, దళిత పేద …
Read More »ఆర్ధిక అక్షరాస్యత గోడప్రతులు ఆవిష్కరించిన కలెక్టర్
నిజామాబాద్, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్ధిక అక్షరాస్యత వారోత్సవాలను పురస్కరించుకుని ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకు వీలుగా భారత రిజర్వ్ బ్యాంకు రూపొందించిన గోడప్రతులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమావారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, సరైన ఆర్ధిక వ్యవహారాలు నిర్వహించడం సురక్షితం, ఎంతో శ్రేయస్కరం అని ప్రజల్లో అవగాహన కల్పించాలనే …
Read More »ఉత్సాహంగా ప్రారంభమైన పోలీసు క్రీడా పోటీలు
నిజామాబాద్, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆన్వల్ స్పోర్ట్స్, గేమ్స్ మీట్ – 2023 సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభ కార్యాక్రమం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్, పోలీస్ కమీషనర్ కె.ఆర్. నాగరాజు చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా జిల్లా కలెక్టర్ పరేడ్ గౌరవ వందనం స్వీకరించి పతాకావిష్కరణ …
Read More »పెండిరగ్ ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 87 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో …
Read More »పుష్కర కాలం నాటి సమస్యకు పరిష్కారం
నిజామాబాద్, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గడిచిన పుష్కర కాలం నుండి నెలకొని ఉన్న సమస్యకు స్థల దాత చొరవతో ఎట్టకేలకు పరిష్కారం లభించింది. డిచ్పల్లి మండలం కొరట్ పల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో డ్రైనేజీ నిర్మాణం విషయం స్థల వివాదం తలెత్తడంతో గత 12 సంవత్సరాల నుండి ఈ సమస్య అపరిష్కృతంగా ఉండిపోయింది. ఇటీవల అధికారులు గ్రామాన్ని సందర్శించి, స్థల వివాదం విషయమై కాలనీవాసులతో …
Read More »