Tag Archives: nizamabad

పెన్షనర్ల సమస్యలను పరిష్కరించండి

నిజామాబాద్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దీర్ఘకాలంగా పెండిరగ్‌ లోనున్న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు పెన్షనర్లందరూ ఐక్యంగా పోరాటం చేయాలని తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ పిలుపునిచ్చింది. శాస్త్రుల దత్తాద్రిరావు అధ్యక్షతన శనివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో పలువురు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపటం లేదనీ, సకాలంలో పెన్షన్‌ రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, …

Read More »

ఆచార్య జయశంకర్‌ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుదాం

నిజామాబాద్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్‌ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, అదే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ 88 వ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్‌ ప్రగతి భవన్లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జయంతి వేడుకకు కలెక్టర్‌ ముఖ్య అతిథిగా …

Read More »

వజ్రోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని చేపడుతున్న వజ్రోత్సవ వేడుకలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 8 వ తేదీ నుండి 22 వ తేదీ వరకు …

Read More »

నాలుగో రోజు ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతం

నిజామాబాద్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నాలుగో రోజు ఉదయం, మధ్యాహ్నం ఇంటర్‌ మొదటి, రెండవ సంవత్సరం గణితం, జీవశాస్త్రం, చరిత్ర, సబ్జెక్టు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ ఉదయం ఆర్మూర్‌, బాల్కొండ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు. అలాగే మధ్యాహ్నం నిజామాబాద్‌లోని పలు కళాశాలలు తనిఖీ చేసి సమీక్షించారు. ఉదయం …

Read More »

నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్‌ చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పచ్చదనాన్ని పెంపొందించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటే ప్రతి మొక్కకు తప్పనిసరిగా జియో ట్యాగింగ్‌ చేయాలని అటవీ శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆర్‌.ఎం.డోబ్రియల్‌ సూచించారు. గురువారం ఆయన రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య కార్యాలయం అయిన అరణ్య భవన్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా జిల్లాల అటవీ శాఖ …

Read More »

బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఉండాలి

నిజామాబాద్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 7 న ఢల్లీిలో జరగనున్న ఓబీసీ మహాసభ పోస్టర్‌, కరపత్రాలను తెలంగాణ రాష్ట్ర మహిళా కార్పోరేషన్‌ ఛైర్మన్‌ ఆకుల లలిత విడుదల చేశారు. కరపత్రాలను, పోస్టర్‌లను గురువారం ఉదయం కంఠేశ్వర్‌లో గల వారి స్వగృహం నందు విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆకుల లలిత మాట్లాడుతూ జనాభాలో సగానికి పైగ ఉన్న బీసీలకు ఇంకా న్యాయం …

Read More »

సాధారణ ప్రసవాల్లో మరింత ప్రగతి సాధించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గడిచిన మూడు నెలల నుండి నిర్విరామంగా కొనసాగిస్తున్న కృషి ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య ఆశించిన స్థాయిలో పెరిగిందని, 44 శాతానికే పరిమితమైన కాన్పులు 55 శాతానికి పెరిగాయని కలెక్టర్‌ నారాయణరెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. సిజీరియన్లు కూడా 75శాతం నుండి 70 శాతానికి తగ్గించగలిగామని అన్నారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ జిల్లా వైద్యారోగ్య …

Read More »

రెండవ రోజు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతం

నిజామాబాద్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారం రెండవ రోజు ఉదయం, మధ్యాహ్నం ఇంగ్లీషు సబ్జెక్టు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ నిజామాబాద్‌ పట్టణంలోని నాగారం మైనారిటీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలను, విశ్వశాంతి జూనియర్‌ కళాశాలను, కాకతీయ జూనియర్‌ కళాశాలలను తనిఖీ చేసి సమీక్షించారు. అలాగే మధ్యాహ్నం నిజామాబాద్‌ బాలుర జూనియర్‌ కళాశాల (ఖిల్లా), …

Read More »

నిజామాబాద్‌ చేరుకున్న ఆర్‌పీఎఫ్‌ బైక్‌ ర్యాలీ

నిజామాబాద్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌కు చెందిన అధికారులు, సిబ్బంది దేశ వ్యాప్తంగా చేపట్టిన బైక్‌ ర్యాలీ మంగళవారం నిజామాబాద్‌ చేరుకుంది. రైల్వే శాఖలోని వివిధ జోన్లకు చెందిన సుమారు 40 మంది 2021 మార్చి నెలలో సబర్మతి వద్ద ర్యాలీని ప్రారంభించి వివిధ …

Read More »

నిబంధనలు పాటించని వాహనాలపై చర్యలు చేపట్టండి

నిజామాబాద్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ ఆదాయాన్ని దెబ్బతీసేలా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేట్‌ వాహనాలపై కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎలాంటి పర్మిట్లు లేకుండా ప్రయాణికులతో రాకపోకలు సాగించే వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ ప్రగతి భవన్లో ఆయా శాఖల ప్రగతి పై కలెక్టర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రీజియన్‌ పరిధిలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »