నిజామాబాద్, జూలై 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆగస్టు ఒకటవ తేదీ నుండి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలలో చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్మెంటల్ అధికారులు చాకచక్యంగా వ్యవహరిస్థూ పరీక్షలు నిర్వహించాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ అన్నారు. గురువారం ఉదయం నిజామాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (ఖిల్లా) లో నిర్వహించిన చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్మెంటల్ అధికారుల సమావేశంలో జిల్లా ఇంటర్ విద్య అధికారి …
Read More »ఎన్నికల అధికారులకు శిక్షణ తరగతులకు ఏర్పాట్లు
నిజామాబాద్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులకు శిక్షణ తరగతుల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి వికాస్ రాజ్ కలెక్టర్‌లను ఆదేశించారు. మంగళవారం ఆయా జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఓటర్లు తమ ఓటరు గుర్తింపు కార్డును ఆధార్ తో …
Read More »నేటి నుండి ఇంటింటి సర్వే
నిజామాబాద్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీజనల్ వ్యాధులను నియంత్రించడమే లక్ష్యంగా జిల్లాలో నేటి (బుధవారం) నుండి ఇంటింటి సర్వే చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దాదాపు గడిచిన మూడు వారాల నుండి నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నందున …
Read More »హోరా హోరీగా జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్
నిజామాబాద్, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లా చెస్ అసోసియేషన్ సహకారంతో నిర్వహించిన జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ హోరాహోరీగా ముగిసిందని జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ తెలిపారు. ఉదయం 11 గంటలకు సుభాష్ నగర్ నెహ్రూ యువ కేంద్రలో జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ చేతుల మీదుగా ప్రారంభమైన పోటీలు, సాయంత్రం 5గంటలకు ముగిసాయి. జూనియర్, …
Read More »సీజనల్ వ్యాధులు సోకకుండా విస్తృత స్థాయిలో ముందస్తు చర్యలు
నిజామాబాద్, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఎక్కడ కూడా డెంగ్యూ, మలేరియా, అతిసారం, విషజ్వరాలు వంటి సీజనల్ వ్యాధులు సోకకుండా విస్తృత స్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, వసతి గృహాల పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని హితవు పలికారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, విద్యార్థులకు రక్షిత మంచినీటి సరఫరా …
Read More »పంట ముంపునకు గురైన ప్రాంతాలు పరిశీలించిన మంత్రి
నిజామాబాద్, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలం దోంచంద గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది ఉదృతంగా ప్రవహించి పంట ముంపుకు గురయిన ప్రాంతాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు క్షేత్ర స్థాయిలో సోమవారం పరిశీలించారు. గ్రామస్థులు, రైతులతో మాట్లాడారు. పంట నష్ట వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధిక వరదల నేపథ్యంలో పంట పొలాల్లో ఇసుక మేటలు …
Read More »పారిశుద్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలి
కామారెడ్డి, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆగస్టు రెండు వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలను అధికారులు గ్రామాల్లో ముమ్మరంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆదివారం ఆయన పారిశుద్ధ్య కార్యక్రమాలపై జిల్లా పంచాయతీ అధికారులతో మాట్లాడారు. ఈనెల 24 నుంచి ఆగస్టు 2 వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలను గ్రామాల్లో విస్తృతంగా చేపట్టాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు స్థానికంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో రోడ్లపై …
Read More »అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు
నిజామాబాద్, జూలై 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వచ్చే నెల ఆగస్టు ఒకటవ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి, ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలనిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ శనివారం తన ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆగస్టు …
Read More »అట్రాసిటీ కేసుల్లో త్వరితగతిన చార్జ్ షీట్ దాఖలు చేయాలి
నిజామాబాద్, జూలై 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా చార్జ్ షీట్ దాఖలు చేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్ ప్రగతి భవన్‌లో కలెక్టర్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు హాజరయ్యారు. ఈ …
Read More »26 నుండి ప్రాక్టికల్ ఎగ్జామ్స్
నిజామాబాద్, జూలై 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2022 విద్యా సంవత్సరంలో ప్రాక్టికల్ పరీక్షలు ఫెయిల్ అయిన విద్యార్థులకు గైర్హాజరైన విద్యార్థులకు ఈనెల 26వ తేదీ మంగళవారం నుండి 30వ తేదీ శనివారం వరకు ప్రాక్టికల్ పరీక్షలను ఇంటర్ బోర్డు నిర్వహిస్తుందని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ తెలిపారు. జనరల్ మరియు ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కావలసిన అభ్యర్థులు తమ తమ కళాశాలలో నుండి …
Read More »