Breaking News

Tag Archives: nizamabad

ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను వెంటనే తొలగించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను గుర్తించి, తక్షణమే వాటిని తొలగించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత రెసిడెన్షియల్‌ విద్యా సంస్థలు, వసతి గృహ సముదాయాల నిర్మాణాల కోసం ఆయా ప్రదేశాలలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించేందుకు గాను కలెక్టర్‌ మంగళవారం నిజామాబాద్‌ నగర శివారులోని నాగారం, గుండారం ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా గుండారం …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, ఫిబ్రవరి. 18, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షం తిథి : షష్ఠి తెల్లవారుజామున 4.34 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : స్వాతి పూర్తియోగం : గండం ఉదయం 8.15 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 3.30 వరకుతదుపరి వణిజ తెల్లవారుజామున 4.34 వరకు వర్జ్యం : ఉదయం 11.47 – 1.34దుర్ముహూర్తము : ఉదయం 8.46 – …

Read More »

సమీకృత రెసిడెన్షియల్‌ కోసం స్థల పరిశీలన

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని హంగులతో ప్రభుత్వం నూతనంగా నిర్మించదల్చిన సమీకృత రెసిడెన్షియల్‌ విద్యా సంస్థలు, వసతి గృహ సముదాయం కోసం మెండోరా మండలం పోచంపాడ్‌ లోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు చెందిన స్థలాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సోమవారం పరిశీలించారు. స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఈ ప్రాంతాన్ని సందర్శించిన జిల్లా పాలనాథికారి, ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి అనువైన …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, ఫిబ్రవరి.17, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షం తిథి : పంచమి రాత్రి 2.28 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : చిత్ర తెల్లవారుజామున 5.35 వరకుయోగం : శూలం ఉదయం 7.40 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 1.25 వరకుతదుపరి తైతుల రాత్రి 2.28 వరకు వర్జ్యం : ఉదయం 11.52 – 1.39దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.36 …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, ఫిబ్రవరి.16, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షం తిథి : చవితి రాత్రి 12.23 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : హస్త తెల్లవారుజామున 3.02 వరకుయోగం : ధృతి ఉదయం 7.17 వరకుకరణం బవ ఉదయం 11.25 వరకుతదుపరి బాలువ రాత్రి 12.23 వరకు వర్జ్యం : ఉదయం 9.52 – 11.38దుర్ముహూర్తము : సాయంత్రం 4.25 – …

Read More »

‘ఆపద మిత్ర’ మొదటి బ్యాచ్‌ శిక్షణ పూర్తి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనుకోని రీతిలో విపత్తులు సంభవించిన సమయాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా ఆపద మిత్ర వాలంటీర్లకు శిక్షణ అందిస్తుండగా, వంద మందితో కూడిన మొదటి బ్యాచ్‌ విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ఎంపిక చేసిన సుమారు 300 మంది కమ్యూనిటీ వాలంటీర్లకు మూడు విడతలుగా ‘ఆపద మిత్ర’ …

Read More »

ఘనంగా సంత్‌ సేవాలాల్‌ జయంతి వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జయంతి ఉత్సవాలలో కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. వినాయకనగర్‌ లో గల సేవాలాల్‌ మహరాజ్‌ విగ్రహానికి కలెక్టర్‌ స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల బాధ్యులు, జిల్లా అధికారులతో …

Read More »

నేటి పంచాంగం

శనివారం, ఫిబ్రవరి.15, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షం తిథి : తదియ రాత్రి 10.28 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఉత్తర రాత్రి 12.38 వరకుయోగం : సుకర్మ ఉదయం 7.02 వరకుకరణం : వణిజ ఉదయం 9.41 వరకుతదుపరి విష్ఠి రాత్రి 10.28 వరకు వర్జ్యం : ఉదయం .శే.వ.8.07 వరకుదుర్ముహూర్తము : ఉదయం 6.31 – …

Read More »

ఆరోగ్యం.. పోషణ పట్ల మహిళలను చైతన్యం చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో గల మహిళా సంఘా సభ్యులకు ఆరోగ్యం.. పిల్లల పోషణ, పరిసరాలు పరిశుభ్రత, పారిశుధ్యం, రక్తహీనత, సమతుల ఆహారం తీసుకునేలా, గర్భవతిగా తీసుకోవలసిన జాగ్రత్తలు మొదలగు అంశాలపై అవగాహన కల్పించాలని ఏపిఎం, సీసీ లకు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కోరారు. స్థానిక కలెక్టర్‌ కార్యాలయంలో గల సమావేశ మందిరంలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని సిబ్బందికి దిశ …

Read More »

రిటర్నింగ్‌ అధికారులకు ముఖ్య గమనిక

కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల, జిల్లా ప్రాదేశిక నియోజక వర్గాల ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) వి.విక్టర్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజక వర్గాలకు, జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజక వర్గాలకు జరిగే ఎన్నికలు సమర్ధవంతంగా ఎన్నికల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »