నిజామాబాద్, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా మీదుగా వెళ్తున్న 44 వ నెంబర్ జాతీయ రహదారికి ఇరువైపులా పచ్చదనం పెంపొందించేలా పక్కా ప్రణాళికతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లా సరిహద్దు ప్రాంతమైన చంద్రాయన్పల్లి నుండి డిచ్ పల్లి వరకు హైవేకు ఆనుకుని నాటిన మొక్కలను, వాటి నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించారు. అక్కడక్కడా …
Read More »పారదర్శకంగా ఓటర్ల తుది జాబితా
నిజామాబాద్, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా తుది ఓటర్ల జాబితా రూపకల్పన జరగాలని ఓటరు జాబితా పరిశీలకులు, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అదనపు డైరెక్టర్ జనరల్ బి.మహేష్ దత్ ఎక్కా సూచించారు. మంగళవారం ఆయన కలెక్టర్ సి.నారాయణరెడ్డితో కలిసి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆయా శాసన సభ నియోజకవర్గాల ఎన్నికల అధికారులు, …
Read More »మహిళా హక్కుల తొలి గళం సావిత్రి బాయి పూలే
నిజామాబాద్, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రి బాయి ఫూలే 191వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేవలం బడుగు బలహీన వర్గాల వారికే కాకుండా అగ్రవర్ణాల నిరుపేదలకు కూడ తాను స్థాపించిన పాఠశాలలో 150 సంవత్సరాల క్రిందటే చదువు నేర్పిన గొప్ప దార్శనికురాలు సావిత్రి బాయి ఫూలే అని, తమ జీవిత కాలంలో …
Read More »తెలంగాణ ఉద్యమకారుడు శ్రీధర్ రెడ్డి మరణం తీరని లోటు
నిజామాబాద్, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 1969 ప్రత్యేక తెలంగాణోద్యమ నాయకుడు,కవి, రచయిత, స్నేహశీలి డా. ఎం. శ్రీధర్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాదులో మరణించారు. ఆయన పలు సందర్భాలలో నిజామాబాద్‌ను సందర్శించారు. తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలో ఘనపురం దేవేందర్ తిరుమల శ్రీనివాసార్య రచించిన ‘‘నుడుగు పిడుగులు’’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో 2011 ఆగస్టు 13న ఆయన పాల్గొన్నారు. 2017 అక్టోబర్ 22న …
Read More »ప్రజావాణికి 81 ఫిర్యాదులు
నిజామాబాద్, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ న్న అర్జీలను వెంటదివెంట పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 81 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు …
Read More »కట్టుదిట్టమైన భద్రత నడుమ మరమ్మతు పనులు
నిజామాబాద్, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ సి.నారాయణరెడ్డి సోమవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్‌ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్ లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్ల నడుమ కొనసాగుతున్న మరమ్మతు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. …
Read More »యువజనోత్సవాలలో ఉపన్యాసపోటీలు
నిజామాబాద్, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ యువజన ఉత్సవాల్లో భాగంగా యువతీయువకులకు ఉపన్యాసపోటీలు నిర్వజించనున్నట్లు నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ తెలిపారు. జిల్లా క్రీడా మరియు యువజన విభాగం ,నెహ్రూ యువ కేంద్ర సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలలో పాల్గొనే వారు వయసు 15 సంవత్సరాల నుండి 29 సంవత్సరాల లోపు వారై ఉండి, కేవలం 3 …
Read More »విద్యార్థులకు దుప్పట్లు, నోట్ బుక్కులు అందజేత
నిజామాబాద్, జనవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన అధికార, అనధికార ప్రముఖులు, వివిధ సంఘాల ప్రతినిధులు అందించిన దుప్పట్లు, నోట్ బుక్కులను కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్వీకరించి, వాటిని సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు అందజేశారు. పూల బొకేలకు బదులుగా పేద విద్యార్థులు సౌకర్యార్థం బ్లాంకెట్లు, నోట్ బుక్కులు తేవాలని జిల్లా కలెక్టర్ చేసిన విజ్ఞప్తికి అనూహ్య స్పందన లభించింది. పాలనాధికారిని …
Read More »నూతన సంవత్సరంలో జిల్లా మరింత పురోగతి సాధించాలి
నిజామాబాద్, జనవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతన సంవత్సరంలో నిజామాబాద్ జిల్లా అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆకాంక్షించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆదివారం న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి ముందుగా న్యూ ఇయర్ కేక్ కట్ చేసి సంబరాలకు శ్రీకారం చుట్టారు. అధికారులు, అనధికార ప్రముఖులు, రాజకీయ నాయకులు, వివిధ సంఘాల బాధ్యులు, …
Read More »