నిజామాబాద్, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె.ఆర్. నాగరాజు ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎన్. వెంకటేశ్, వారి సిబ్బంది టౌన్ 4 పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్ నగర్‌లో కొందరు వ్యక్తులు నిషేధిత గుట్కా, పొగాకు డంప్ ఉన్నదన్న నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ తనీఖీ చేయగా సుమారు 2 లక్షల రూపాయల విలువ గల గుట్కా, …
Read More »ప్రజావాణి ప్రాముఖ్యతను గుర్తెరిగి పనిచేయాలి
నిజామాబాద్, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం ప్రగతి భవన్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రామానికి గల ప్రాధాన్యతను గుర్తెరిగి, అంకితభావంతో పని చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులకు హితవు పలికారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 62 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా …
Read More »పకడ్బందీగా ఆపరేషన్ ముస్కాన్ అమలు
నిజామాబాద్, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చదువుకునే వయస్సు కలిగి ఉన్న బాలలను పనులలో కొనసాగించడం నేరమని, అలాంటి బాలలను గుర్తించేందుకు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్ అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయా …
Read More »సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
నిజామాబాద్, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్లో సీజనల్ వ్యాధుల నివారణపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, విష జ్వరాలు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు …
Read More »జాతీయ రహదారులకు ఇరువైపులా పచ్చదనం పెంపొందించాలి
నిజామాబాద్, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ రహదారులకు ఇరువైపులా పచ్చదనాన్ని మరింతగా పెంపొందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్‌తో కలిసి జిల్లా సరిహద్దు ప్రాంతాలైన ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి నుండి మొదలుకుని బాల్కొండ మండలం పోచంపాడ్ వరకు 44వ నెంబర్ జాతీయ రహదారి పొడుగునా హరితహారం మొక్కలను పరిశీలించారు. డిచ్‌పల్లి, ఇందల్వాయి, చంద్రాయన్‌పల్లి, …
Read More »పాత టెండర్లను రద్దు చేసి కార్మికులకు వేతనాలు చెల్లించాలి
నిజామాబాద్, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో స్వీపింగ్ సంబంధించిన పాత టెండర్లను రద్దుచేసి శానిటేషన్, పేషెంట్ కేర్ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఆస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ధర్నాను ఉద్దేశించి ఓమయ్య మాట్లాడుతూ జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, మెడికల్ …
Read More »ప్రతి జీ.పీ పరిధిలో పంచ వనాలు
నిజామాబాద్, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో పంచ వనాలు ఏర్పాటు కావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి జీ.పీ పరిధిలో ఐదు రకాలకు చెందిన కనీసం వెయ్యి మొక్కలను నాటి పంచ వనాలకు శ్రీకారం చుట్టాలని సూచించారు. …
Read More »నలుగురి ప్రాణాలు కాపాడారు – అభినందించిన సిపి
నిజామాబాద్, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నలుగురి ప్రాణాలు కాపాడిన పెట్రోకార్ సిబ్బందిని నిజామాబాద్ కమీషనర్ ఆఫ్ పోలీసు కె.ఆర్. నాగరాజు అభినందిస్తూ ప్రశంసించారు. వివరాలు ఇలా ఉన్నాయి… జూన్ 30 మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో డయల్ 100 కు ఫోన్ ద్వారా వచ్చిన ఫిర్యాదుకు సత్వరమే స్పందించి రేంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దండిగుట్ట ప్రాంతానికి చెందిన తేజావత్ సురేష్ (30), అతనికిచెందిన …
Read More »బహరేన్ ఎయిర్ పోర్టులో చిక్కుకున్న యువకుడు
నిజామాబాద్, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విజిట్ వీసాపై వెళ్లిన ఒక యువకుడిని బహరేన్ ఎయిర్ పోర్టులో అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి తండాకు చెందిన బనావత్ చక్రవర్తి ఈనెల 27వ తేదీన ‘గల్ఫ్ ఏర్’ ప్లయిట్ జిఎఫ్-275 ద్వారా హైదరాబాద్ నుండి బహరేన్‌కు వెళ్ళాడు. ఎయిర్ పోర్టులోని ఇమ్మిగ్రేషన్ అధికారులు అతన్ని ఎందుకు నిలిపివేశారో కారణాలు తెలియడం లేదు. సహాయం …
Read More »మున్సిపల్ కార్మికులకు పీఆర్సీ చెల్లించాలి
నిజామాబాద్, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ కార్పోరేషన్‌లో 2021లో నియమించిన 330 మంది కార్మికులకు పీఆర్పీ అమలు చేయాలని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్-బిఎల్ టీయూ రాష్ట్ర అద్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. గురువారం యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్పోరేషన్ పరిదిలో 330 మంది కార్మికులను మున్సిపల్ కార్పోరేషన్ నియమించిందన్నారు. …
Read More »