నిజామాబాద్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించదల్చిన ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం కోసం సోమవారం రాత్రి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, కలెక్టర్ సి.నారాయణరెడ్డిలతో కలిసి పలు స్థలాలను పరిశీలించారు. పాత కలెక్టరేట్ వెనుక భాగంలో ఆర్‌అండ్‌బీ కార్యాలయం నుండి ఎన్ఠీఆర్ …
Read More »అటవీ శాఖ అధికారులకు భరోసా కల్పించిన సిపి
నిజామాబాద్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విధి నిర్వహణలో అటవీశాఖ అధికారులకు పోలీసు శాఖ అండగా ఉంటుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు భరోసానిచ్చారు. ఖమ్మం జిల్లా ఫారెస్టు రేంజ్ అధికారిని హతమార్చిన సందర్భంగా సిపి భరోసా కార్యక్రమాన్ని చేపట్టారు. ఫారెస్టు రేంజ్ అధికారి శ్రీనివాస్ రావును గుత్తి కోయలు హత్య గావించిన నేపద్యంలో సోమవారం జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు …
Read More »నగర అభివృద్ధికి ఎనిమిదేళ్లలో రూ. 658.91 కోట్లు వెచ్చింపు
నిజామాబాద్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం మునుపెన్నడూ లేనివిధంగా పెద్దఎత్తున నిధులను వెచ్చిస్తోందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గడిచిన యాభై సంవత్సరాలలో మంజూరైన నిధులకంటే, ఎనిమిదేళ్ల వ్యవధిలోనే మూడిరతలు ఎక్కువ నిధులు ఖర్చు చేశామని మంత్రి వివరించారు. నిజామాబాద్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి …
Read More »ప్రగతికి మార్గదర్శనం.. భారతీయ ఆత్మను ప్రతిఫలింపజేసే రచనలు
నిజామాబాద్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలుగు అధ్యయనశాఖ, తెలంగాణ విశ్వవిద్యాలయం, హోటల్ నిఖిల్ సాయి ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ, అసోసియేట్ ప్రొఫెసర్ డా. వంగరి త్రివేణి రచించిన మూడు వ్యాససంపుటాలు ‘‘అరుగు, బటువు, భరిణ’’ అనే పుస్తకాల అంకితోత్సవం – పరిచయ సభ నిజామాబాద్‌లోని హోటల్ నిఖిల్ సాయి ఇంటర్నేషనల్‌లో ఆదివారం వైభవంగా జరిగింది. ‘‘అరుగు’’ పుస్తకాన్ని ఇందూరు యజ్ఞ సమితి …
Read More »ధాన్యం బిల్లుల చెల్లింపులు వేగవంతం చేయాలి
నిజామాబాద్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను వెంటదివెంట పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 71 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు …
Read More »సామాజిక విప్లవకారుడు జ్యోతిబా ఫూలే
నిజామాబాద్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సామాజిక విప్లవ కారులు, సంఘ సంస్కర్త, బడుగులకు విద్య ప్రదాత, బీసీల జాతి పిత మహాత్మ జ్యోతిబాపూలే 132వ వర్ధంతిని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు ఫూలే చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల …
Read More »నిజామాబాద్ కలెక్టరేట్ ముందు టిఎన్‌ఎస్‌ఎఫ్ భారీ ధర్నా
నిజామాబాద్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెండిరగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని టిఎన్‌ఎస్‌ఎఫ్ అధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట సోమవారం భారీ ధర్నా చేశారు. ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్, టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ బాలు మాట్లాడారు. గత రెండు సంవత్సరాలుగా పెండిరగ్‌లో ఉన్న ఫీజు బకాయిలు, స్కాలర్షిప్ బకాయిలు …
Read More »నగర సుందరీకరణపై సిఎం సమీక్ష
నిజామాబాద్, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలో మౌలిక వసతులను మరింతగా మెరుగుపరచడం, ప్రజలకు సౌకర్యవంతంగా అన్ని రంగాలను అభివృద్ధి పరిచి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం అనే అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్‌లో ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సత్వరమే పనులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా సిఎం పలు ఆదేశాలు జారీ చేశారు. సమీక్షా సమావేశంలో మంత్రులు …
Read More »రామకృష్ణ విద్యానికేతన్‌లో భారత రాజ్యాంగ దినోత్సవం
నిజామాబాద్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నగరంలోని శ్రీ రామకృష్ణ విద్యానికేతన్‌లో న్యాయవాది పరిషత్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దివాస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సీనియర్ న్యాయవాది బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు రాజ్ కుమార్ సుబేదార్ మాట్లాడుతూ ప్రత్యేక పౌరుడు భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని చట్టాలను గౌరవించాలని అదేవిధంగా ప్రతి ఒక్కరూ ప్రాథమిక హక్కులు ప్రాథమిక …
Read More »ఓటర్ల నమోదులో బీ.ఎల్.ఓల పాత్ర కీలకం
నిజామాబాద్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ల నమోదు ప్రక్రియలో బూత్ స్థాయి అధికారుల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. ఓటరు నమోదు ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో కలెక్టర్ శనివారం నిజామాబాద్ నగరంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ బూత్ వద్ద బీ.ఎల్.ఓలు నిర్వర్తిస్తున్న విధులను పరిశీలించారు. కొత్త ఓటర్ల నమోదు, జాబితాలో మార్పులు-చేర్పులు, మరణించిన వారి పేర్లను జాబితా నుండి …
Read More »