Tag Archives: nizamabad

కంజరలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

నిజామాబాద్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోపాల్‌ మండలం కంజర గ్రామంలో కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామ పంచాయతీని సందర్శించి పల్లె ప్రగతి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోశమ్మ వాగుకు ఆనుకుని వైకుంఠధామం వద్ద ఉపాధి హామీ కూలీల ద్వారా చేపడుతున్న పనులను పరిశీలించారు. వర్షాకాలంలో వాగు ద్వారా వచ్చే వరద జలాలను నిలువరించేందుకు వీలుగా పకడ్బందీ పనులు జరిపించాలని …

Read More »

మీ భవిష్యత్తుకు మీరే మార్గనిర్దేశకులు

నిజామాబాద్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని, దానిని ఎలా నిర్దేశించుకోవాలన్నది మీ పైనే ఆధారపడి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి స్పష్టం చేశారు. ఏకాగ్రతతో చదువుతూ, పక్కా ప్రణాళికతో సన్నద్దమైతే కోరుకున్న ప్రభుత్వ కొలువును దక్కించుకోవడం కష్టమైన పనేమీ కాదని అన్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని రాజీవగాంధీ ఆడిటోరియంలో పోలీస్‌ ఉద్యోగాలు, పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న యువతీ, …

Read More »

రాజన్న కుటుంబానికి మాట తప్పే అలవాటు లేదు

నిజామాబాద్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటింటికీ వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్‌ నగరంలో వైఎస్‌ఆర్‌ టీపీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, ప్రజల గుండెల్లో రాజన్న బ్రతికే ఉన్నారని, ప్రజల్లో రాజన్న కుటుంబంపై విశ్వసనీయత ఉందని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షులు, నినమాబాద్‌ అర్బన్‌ అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినెటర్‌ బుస్సాపూర్‌ శంకర్‌ తెలిపారు. రాజన్న కుటుంబానికి మాట …

Read More »

క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

నిజామాబాద్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల 6వ డివిజన్‌ వినాయక్‌ నగర్‌ న్యూ హౌసింగ్‌ బోర్డ్‌ కాలనిలో క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత చదువులొనే కాకుండా శారీరకంగా మానసికంగా దృడంగా ఉండటానికి క్రీడా ప్రాంగణాలని నిర్మిస్తున్నామని, ఇందులో వాలిబాల్‌ కోర్ట్‌, బ్యాడ్మింటన్‌ కోర్ట్‌, కబడ్డీ కోర్ట్‌, చిల్డ్రన్స్‌ ప్లేయింగ్‌ ఎక్విప్‌మెంట్‌తో పాటు కాలనీ …

Read More »

టూరిజం స్పాట్‌గా ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌ ఏరియా

నిజామాబాద్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీరాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌ ఏరియాను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు అనువైన పరిస్థితులు ఉన్నందున సంబంధిత శాఖల అధికారులు ఈ దిశగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ సమావేశమై పై అంశం పై చర్చించారు. టూరిజం అభివృద్ధి సంస్థతో పాటు, అటవీ అభివృద్ధి సంస్థ …

Read More »

భారీగా నిషేధిత గుట్కా స్వాధీనం

నిజామాబాద్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కె.ఆర్‌. నాగరాజు ఉత్తర్వుల మేరకు టాస్క్‌ఫోర్సు ఇన్స్‌పెక్టర్‌ వెంకటేశం, సిబ్బంది 4వ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో పూలాంగ్‌లో కొందరు వ్యక్తులు నిషేధిత గుట్కా, పొగాకు డంప్‌ ఉందన్న సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు. సుమారు లక్ష రూపాయల విలువగల నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకొని స్టేషన్‌లో అప్పగించారు. నిందితుని వివరాలు : షేక్‌ …

Read More »

ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి

నిజామాబాద్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 85 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, కలెక్టరేట్‌ ఏ.ఓ సుదర్శన్‌లకు …

Read More »

ఓపెన్‌ యూనివర్సిటీలో హరితహారం

నిజామాబాద్‌, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్‌ 5వ తేదీన అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ పరిసర ప్రాంతంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. గిరిరాజ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.రామ్మోహన్‌ రెడ్డి, అధ్యయన కేంద్ర కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ మొక్కలు నాటి నీరుపోశారు. విద్యార్థులు, కార్యాలయ సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు. ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల కలిగే …

Read More »

లక్ష్యాన్ని గొప్పగా నిర్ధేశించుకోవాలి

నిజామాబాద్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు తమ లక్ష్యాన్ని గొప్పగా నిర్ధేశించుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. గట్టి నమ్మకంతో పూర్తి సిలబస్‌ చదవాలని. కష్టాన్ని ఎప్పుడూ ఇష్టంగా భావించి ముందుకెళ్లాలని హితవు పలికారు. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఏకకాలంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లు వెలువరిస్తున్న క్రమంలో నిరుద్యోగ యువతీ యువకులు …

Read More »

కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు, పంచాయతీ కార్యదర్శికి మెమో

నిజామాబాద్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె / పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టారు. శనివారం మాక్లూర్‌ మండలం మాదాపూర్‌ గ్రామంలో పల్లె ప్రగతి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వైకుంఠధామం వద్ద జరుగుతున్న పనుల తీరును పరిశీలించి, విధులకు హాజరైన అధికారులు, సిబ్బంది వివరాలను ఆరా తీశారు. పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌ యార్డ్‌, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »