నిజామాబాద్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవీ భూములకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ, తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతంలో పోడు సాగును అడ్డుకునే క్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ …
Read More »పెండిరగ్ డీఏలను విడుదల చేయాలి
నిజామాబాద్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెండిరగ్‌లో ఉన్న మూడు డిఏలను తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే రామ్మోహన్రావు డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన నిజామాబాద్ డివిజన్ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెన్షనర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని, అంగీకరించిన అంశాల పైన తక్షణమే జీవోలు జారీ చేయాలని …
Read More »డ్రోన్ ద్వారా ఔషధాల సరఫరా సేవలు
నిజామాబాద్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో డ్రోన్ ద్వారా ఔషధాలను సరఫరా చేసే సేవలు అందుబాటులోకి వచ్చాయి. మెడికార్ట్, టీ.శా అనే స్టార్టప్ కంపెనీలు సంయుక్తంగా వీటిని నిర్వహిస్తుండగా, కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద లాంఛనంగా ప్రారంభించారు. డ్రోన్ ద్వారా ఔషధాలను అవసరమైన ప్రాంతాలకు చేరవేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. జిల్లా పాలనాధికారి సమక్షంలో …
Read More »ఓటర్‌గా నమోదు చేసుకో – ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా గర్వించు
నిజామాబాద్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్థానిక గిరిరాజ్ కళాశాల ఆడిటోరియంలో కళాశాల విద్యార్థులకు ఓటర్ నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించారు. కార్యక్రమములో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అదనపు కలెక్టర్ చంద్ర శేఖర్ మాట్లాడుతూ భారత దేశములో 18 సంవత్సారాలు నిండిన ప్రతీ పౌరుడు ఓటర్‌గా నమోదు చేసుకోవాలని, కళాశాలలో చదువుతున్న 18 సంవత్సరాలు విద్యార్ధులు అందరు వెంటనే నమోదు చేసుకోవాలని వారి నుండి …
Read More »‘న్యాక్’ శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపర్చేందుకు వీలుగా ప్రతిష్టాత్మక నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) సంస్థ ద్వారా అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మార్కెట్‌లో మంచి డిమాండ్ కలిగి ఉన్న వివిధ కోర్సులలో ఉచితంగా శిక్షణ ఇప్పించి, సర్టిఫికేట్లను …
Read More »ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన వారంతా కొలువులు సాధించాలి
నిజామాబాద్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రిలిమ్స్ రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులంతా తదుపరి ప్రక్రియల్లోనూ సఫలీకృతమై నూటికి నూరు శాతం పోలీసు కొలువులు సాధించాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉద్బోధించారు. బాల్కొండ శాసనసభా నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ, యువకులకు పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ …
Read More »ప్రజావాణికి 99 ఫిర్యాదులు
నిజామాబాద్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 99 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీఓ చందర్, డీపీఓ జయసుధలకు విన్నవిస్తూ …
Read More »సీఎం కేసీఆర్ నాయకత్వంలో పల్లెపల్లెన ప్రగతి పనులు
నిజామాబాద్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలోని పల్లెలన్నీ ప్రగతి పథంలో పయనిస్తున్నాయని రాష్ట్ర రోడ్లు-భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులకు మంత్రి వేముల సోమవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ. రెండు కోట్లతో ముప్కాల్ నుండి ఎస్సారెస్పీ పంపు హౌస్ …
Read More »ఉపాధికి ఊతం పీఎంఈజీపీ
నిజామాబాద్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారని, ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాక కొందరు, సరైన చదువు లేక మరికొందరు, స్వయం ఉపాధిపై ఆసక్తి ఉన్నా ఆర్థిక స్థోమత లేక సతమతమౌతున్నారని, ఇలాంటి వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం (పీఎంఈజీపీ)ను అమలు చేస్తుందని జిల్లా పరిశ్రమల …
Read More »ఎంపి అరవింద్‌పై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
నిజామాబాద్, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ ఎంపీ అరవింద్ పొలిటీషియన్ కాదు పొల్యూషన్ అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నిజామాబాద్ నగరంలోని తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అరవింద్ అడ్డగోలు చేష్టలతో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్న దుష్టుడు అని మండిపడ్డారు. కేసీఆర్‌ది ఫైటర్స్ ఫ్యామిలీ అని, …
Read More »