Tag Archives: nizamabad

సమాచార శాఖ (ఏ.ఆర్‌.ఈ) ఏఈఐఈకి ఘనంగా వీడ్కోలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ (ఏ.ఆర్‌.ఈ) విభాగంలో సహాయ ఎగ్జిక్యూటివ్‌ సమాచార ఇంజనీర్‌ (ఏఈఐఈ)గా విధులు నిర్వర్తించి సోమవారం పదవీ విరమణ చేసిన వీ.కరుణశ్రీనివాస్‌ కుమార్‌కు ఆ శాఖ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. దాదాపు ముప్పై సంవత్సరాల పాటు విధులు నిర్వర్తించిన కుమార్‌, ఏడాదిన్నర కాలం పాటు ఇంకనూ తన సర్వీసు మిగిలి ఉన్నప్పటికీ …

Read More »

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలును పరిశీలించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును నిశితంగా పరిశీలించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అఖిల భారత సర్వీసుల ట్రైనీ అధికారులకు సూచించారు. తమ శిక్షణలో భాగంగా క్షేత్ర స్థాయిలో వివిధ అంశాల అధ్యయనం కోసం నిజామాబాద్‌ జిల్లాకు కేటాయించబడిన అఖిల భారత సర్వీసుల ట్రైనీ అధికారుల బృందం సోమవారం సమీకృత …

Read More »

ప్రజావాణికి 72 ఫిర్యాదులు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 72 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, జెడ్పి సీఈఓ గోవింద్‌లకు విన్నవిస్తూ అర్జీలు …

Read More »

దేశ సమైక్యతకు చిహ్నం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత దేశపు ఐక్యతకు చిహ్నంగా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ దేశ చరిత్రలో చిర స్థాయిలో నిలిచిపోతారని ఏసిపి వెంకటేశ్వర్లు అన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఐక్యతా పరుగును 7వ పోలీసు బెటాలియన్‌ కమాండెంట్‌ శ్రీనివాసరావుతో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న …

Read More »

ఫీల్డ్‌ అసిస్టెంట్లు క్రియాశీలక పాత్ర పోషించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీల పరిధిలో ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా చేపడుతున్న కార్యక్రమాల అమలులో ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు క్రియాశీలక పాత్ర పోషించాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సూచించారు. తమ విధులు, బాధ్యతలపై పరిపూర్ణమైన అవగాహన ఏర్పర్చుకుని, నిర్దేశిత లక్ష్యాల సాధనకు నిబద్దతతో పని చేయాలని హితవు పలికారు. శనివారం సాయంత్రం ఏపీఓలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఈ.సీలతో …

Read More »

పనుల్లో నాణ్యతా లోపాలకు తావుండకూడదు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పనుల్లో నాణ్యతా లోపాలకు తావులేకుండా పక్కాగా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని వెంగళ్‌ రావు నగర్‌లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఉర్దూ మీడియం), వినాయక్‌ నగర్‌లోని ప్రభుత్వ …

Read More »

సొంతింటి కల సాకారం చేసుకోండిలా

నిజామాబాద్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి ఆనుకుని మల్లారం గ్రామ పరిధిలో గోడౌన్‌ల పక్కన ప్రభుత్వం అన్ని వసతులతో నెలకొల్పుతున్న ధాత్రి టౌన్‌ షిప్‌లో ప్లాట్ల విక్రయానికి నవంబర్‌ 14 న బహిరంగ వేలంపాట నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు అవగాహన కల్పించేందుకు వీలుగా శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రీ బిడ్డింగ్‌ సమావేశం …

Read More »

ఈవీఎం గోడౌన్‌ పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని శ్రద్ధానంద్‌ గంజ్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో గల ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి శుక్రవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్‌ సీల్‌ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్‌ యూనిట్‌లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గోడౌన్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈవీఎంలు, బ్యాలెట్‌ …

Read More »

పిఆర్‌సి వెంటనే ప్రకటించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పే రివిజన్‌ కమిటీ కాల పరిమితి ముగుస్తున్నందున తక్షణమే పీ.ఆర్‌.సి. కమిటీని నియమించాలని తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ పి.నారాయణ రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం మల్లు స్వరాజ్యం ట్రస్ట్‌ భవనంలో జరిగిన నిజామాబాద్‌ డివిజన్‌ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డివిజన్‌ …

Read More »

ప్రభుత్వ ప్రాధామ్యాలపై ఫీల్డ్‌ అసిస్టెంట్లకు శిక్షణ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్నకార్యక్రమాలపై ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌లకు స్పష్టమైన అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఏపీఓలను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఏపీఓలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఈ.సీలతో కలెక్టర్‌ సెల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. శనివారం మధ్యాన్నంలోగా క్షేత్ర సహాయకులకు శిక్షణ పూర్తి చేయాలన్నారు. రోజువారీ సాధారణ విధులు నిర్వర్తిస్తూనే, హరితహారం, ఉపాధి హామీ కూలీలకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »