Tag Archives: nizamabad

గల్ఫ్‌ కార్మిక హక్కుల ఉద్యమకారులకు దక్కిన గౌరవం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక ఆహ్వానం మేరకు మక్తల్‌లో గురువారం 27వ తేదీన పున:ప్రారంభమైన రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రలో పాల్గొనడానికి పౌర సమాజ సంస్థల ప్రతినిధులతో పాటు, గల్ఫ్‌ వలస కార్మిక హక్కుల ఉద్యమకారులు స్వదేశ్‌ పరికిపండ్ల, సింగిరెడ్డి నరేష్‌ రెడ్డి, ఉమ్మడి నాగరాజు పాల్గొన్నారు. భారత్‌ జోడో యాత్రలో ఉదయం నడక ముగిసిన తర్వాత మహబూబ్‌ నగర్‌ జిల్లా …

Read More »

ఆయిల్‌ ఫామ్‌ సాగుచేసే రైతులకు గుడ్‌న్యూస్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆయిల్‌ పామ్‌ సాగు చేపట్టదలచిన రైతులు క్రింద తెలిపిన డాక్యుమెంట్లుజిరాక్స్‌ కాపీలను ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యానశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆధార్‌ కార్డు జీరాక్స్‌బ్యాంకు పాస్‌ పుస్తకం జిరాక్స్‌పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్‌ కాపీ1-బి కాపీ జిరాక్స్‌పాస్‌ సైజు ఫోటో-2ఆయిల్‌ పామ్‌ సాగుకు ఉద్యాన శాఖ అందించు రాయితిలు :193 రూపాయలు ఒక మొక్క …

Read More »

31న జిల్లాకు ఆలిండియా సర్వీసెస్‌ ట్రైనీ అధికారుల బృందం రాక

నిజామాబాద్‌, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలిండియా సర్వీసెస్‌ ట్రైనీ అధికారుల బృందం తమ శిక్షణలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పరిస్థితులను అధ్యయనం చేసేందుకు వీలుగా ఈ నెల 31న నిజామాబాద్‌ జిల్లాకు చేరుకోనుంది. ఈ సందర్భంగా ఏర్పాట్ల విషయమై కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి గురువారం సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. ట్రైనీ అధికారులతో కూడిన బృందాలు జిల్లాలోని …

Read More »

దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగుల సంక్షేమానికి జిల్లా యంత్రాంగం అధిక ప్రాధాన్యత ఇస్తుందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా మహిళా, శిశు, దివ్యంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యంగుల హక్కుల చట్టంపై కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దివ్యంగుల ఎదుర్కొంటున్న సమస్యలపై కూలంకషంగా చర్చించారు. కమిటీ …

Read More »

బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటు పడాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం ఎంతో మధురమైన ఘట్టమని, బాలలందరూ అందమైన బాల్యాన్ని స్వేచ్ఛగా ఆస్వాదించేలా చూడాల్సిన బాధ్యత సమాజంలోని మనందరిపై ఉందని వారు పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో బుధవారం జెడ్పి చైర్మన్‌ …

Read More »

అవయవ దానం చేసి పలువురు జీవితాలకు వెలుగులు నింపారు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ నిజామాబాద్‌ జిల్లా ఉపాధ్యక్షులు అందే సాయిలు సతీమణి సుధారాణి బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మంగళవారం మరణించారు. ఈమె నిజామాబాద్‌ కోర్టులో టైపిస్ట్‌గా పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఆమె ఐదు ఆర్గాన్స్‌ గుండె, కాలేయం, కిడ్నీ, కండ్లు తదితర అవయవాలను దానం చేశారు. ఆమె చనిపోయి 8 మంది జీవితాలలో వెలుగులు …

Read More »

28న ఛలో హైదరాబాద్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మధ్యాహ్న భోజన పథక కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రగతిశీల మధ్యాహ్న భోజన పథక కార్మిక సంఘం (ఐ.ఎఫ్‌.టి.యు) ఆధ్వర్యంలో ఈనెల 28న జరిగే చలో హైదరాబాద్‌ను జయప్రదం చేయాలని ఐ.ఎఫ్‌.టి.యు జిల్లా ప్రధానకార్యదర్శి ఎం.సుధాకర్‌ అన్నారు. ఈ మేరకు శ్రామిక భవన్‌, కోటగల్లిలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూల్లల్లో సుమారు 54వేల మందికి పైగా మధ్యాహ్న …

Read More »

ఫీజుల పెంపు జీవో 37 ఉపసంహరించుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండిరగ్‌లో ఉన్న 2 వేల 7 వందల కోట్ల బోధన, ఉపకార వేతన రుసుములను సత్వరమే విద్యార్థులకు విడుదల చేయాలని, ఇటీవల ఇంజనీరింగ్‌ ఫీజులను పెంచుతూ విడుదల చేసిన జీవో 37 ను ఉపసంహరించుకోవాలని ఏఐవైఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకులు నవీన్‌, వంశీ డిమాండ్‌ చేశారు. బుధవారం నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో …

Read More »

రైతును నష్టపరిస్తే కఠిన చర్యలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో వరి కోతలు ఊపందుకున్న దృష్ట్యా, అవసరమైన ప్రాంతాల్లో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులు, తహసీల్దార్‌ లతో కలెక్టర్‌ మంగళవారం సెల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఖరీఫ్‌లో సాగు చేసిన వరి పంట దిగుబడులు చేతికందుతున్న ప్రస్తుత తరుణంలో రైతుల సౌకర్యార్థం అవసరమైన చోట్ల ధాన్యం సేకరణ …

Read More »

జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దీపావళి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరి జీవితాల్లో కష్టాలు అనే కారుచీకట్లు తొలగిపోయి, చిరుదివ్వెల వెలుగుల వలే అనునిత్యం సుఖ సంతోషాలు విలసిల్లాలని వారు ఆకాంక్షించారు. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకునే దీపావళి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »