Tag Archives: nizamabad

ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ శాఖలలో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్‌లను విడుదల చేయనున్న నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ప్రభుత్వం తరపున సంబంధిత శాఖల ఆధ్వర్యంలో అందజేయనున్న ఉచిత శిక్షణను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. ఎంపికైన వారికి ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్స్‌ ఆధ్వర్యంలో ముందస్తుగా నాణ్యమైన …

Read More »

మన ఊరు – మన బడి, ఉపాధి పనుల్లో ప్రగతి కనిపించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉద్దేశించిన మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపట్టాల్సిన పనుల అంచనా వివరాలతో కూడిన నివేదికలను వెంటదివెంట అందించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మన ఊరు-మన బడి, ఉపాధి హామీ పథకం అమలు తీరుపై స్పెషలాఫీసర్‌లు, మండల అధికారులతో …

Read More »

ట్రైనీ కలెక్టర్‌కు ఘనంగా వీడ్కోలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో సుమారు ఏడాది కాలం పాటు ట్రైనీ కలెక్టర్‌గా సేవలందించిన ఐఏఎస్‌ అధికారి మకరంద్‌ తన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఆయన జిల్లా నుండి రిలీవ్‌ అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్‌ లు చంద్రశేఖర్‌, చిత్రా మిశ్రా, ఇతర జిల్లా అధికారులు …

Read More »

11 న మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా జ్యోతిబాఫూలే జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11 వ తేదీన జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నామని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటలకు వినాయకనగర్‌ హనుమాన్‌ జంక్షన్‌ వద్ద గల మహాత్మా ఫూలే విగ్రహానికి నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు. అనంతరం 10 గంటలకు రాజీవ్‌ గాంధీ …

Read More »

ప్రజాపంథా పార్టీ నగర కార్యదర్శిగా సుధాకర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీపీఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా పార్టీ నిజామాబాద్‌ నగర కమిటీ నిర్మాణ జనరల్‌ బాడీ సమావేశం ఎన్‌.ఆర్‌ భవన్‌, కోటగల్లిలో జరిగింది. సమావేశంలో నిజామాబాద్‌ నగర కార్యదర్శిగా ఎం.సుధాకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి ఎం.సుధాకర్‌ మాట్లాడుతూ నగర ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చడంలో ప్రభుత్వాలు, అధికారులు విఫలమయ్యారన్నారు. నిజామాబాద్‌ నగర పరిధిలోని 60 డివిజన్లలో …

Read More »

పదవ తరగతి పిల్లలకు పరీక్ష అట్టల పంపిణి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం ప్రగతి భవన్‌లో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ నిజామాబాదు జిల్లా శాఖ ఆధ్వర్యంలో అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌ చేతుల మీదుగా 210 పరీక్ష అట్టలను బీసీ హాస్టల్‌ పిల్లలకు అందచేయటం జరిగింది. వీటిని రెడ్‌ క్రాస్‌ జిల్లా చైర్మన్‌ బుస్సా ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్‌ కలిసి దాతలుగా నిలిచారు. కార్యక్రమంలో కోశాధికారి కరిపే రవీందర్‌, …

Read More »

సువర్ణ అవకాశాన్ని జారవిడుచుకోకండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లను వెలువరించనున్నందున ఉద్యోగార్థులు ఈ సువర్ణ అవకాశాన్ని జారవిడుచుకోకూడదని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. సమయాన్ని వృధా చేయకుండా, పూర్తి స్థాయిలో సన్నద్ధమై జిల్లాకు అత్యధిక కొలువులు దక్కేలా కృషి చేయాలన్నారు. మన విజయానికి అడ్డంకిగా ఉన్న వాటిని విషంగా భావిస్తూ, అలాంటి వాటికి దూరంగా …

Read More »

ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నాయి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా నిజామాబాద్‌ డివిజన్‌, నగర, రూరల్‌ సబ్‌ డివిజన్‌ కమిటీల నిర్మాణ జనరల్‌ బాడీ సమావేశం ఎన్‌.ఆర్‌ భవన్‌, కోటగల్లిలో జరిగింది. సమావేశానికి పార్టీ జిల్లా నాయకులు ఎం.వెంకన్న అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా వచ్చిన సిపిఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా జిల్లా కార్యదర్శి (ఇన్చార్జి) వనమాల కృష్ణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రజా వ్యతిరేక …

Read More »

బీడీ యాజమాన్యాలకు డిమాండ్‌ నోటీసు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ కమిషన్‌ దారులకు కమిషనరేట్‌ పెంచాలని డిమాండ్‌ చేస్తూ బీడీ యజమానుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులకు బీడీ కమిషన్‌ దారుల యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టీ.యు) ఆధ్వర్యంలో డిమాండ్‌ నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా బీడీ కమిషన్‌ దారుల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.సాయినాథ్‌, టీ.నర్సయ్య లు మాట్లాడారు. బీడీ పరిశ్రమలోని కమీషన్‌ ఏజెంట్ల కమిషన్‌ రేటు పెంపుదల అగ్రిమెంటు …

Read More »

దళిత బంధు అమలు చారిత్రాత్మక నిర్ణయం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత కుటుంబాల ఆర్ధిక అభ్యున్నతిని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకం అమలుకు సంకల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇదేదో రాజకీయ లబ్ది కోసమో, ఓట్ల కోసమో ప్రవేశపెట్టలేదని, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు సమాజంలోని వివిధ వర్గాల వారితో చర్చోపచర్చలు జరిపి ఎంతో మేధోమధనం చేసిన తరువాతనే …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »