Tag Archives: nizamabad

న్యాయ పరిపాలనలో ఉచిత శిక్షణ

నిజామాబాద్‌, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2024- 25 సం. నకు గాను షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా న్యాయశాస్త్ర పట్టభదుల నుండి న్యాయ పరిపాలనలో ఉచిత శిక్షణ పొందుటకు గాను అభ్యర్తుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు ఈ కింది విధముగా అర్హతను కలిగి ఉండాలి. షెడ్యూల్డ్‌ కులములకు చెందిన ఉమ్మడి జిల్లా (నిజామాబాద్‌ మరియు కామారెడ్డి) అభ్యర్తులకు …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, జూన్‌ 24, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – బహుళ పక్షం తిథి : తదియ రాత్రి 2.58 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ సాయంత్రం 5.47 వరకుయోగం : ఐంద్రం మధ్యాహ్నం 2.06 వరకుకరణం : వణిజ సాయంత్రం 3.44 వరకు తదుపరి విష్ఠి రాత్రి 2.58 వరకు వర్జ్యం : రాత్రి 9.38 – 11.10దుర్ముహూర్తము : …

Read More »

ధరణి పెండిరగ్‌ దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత

నిజామాబాద్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి పెండిరగ్‌ దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా పాలనాధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. దరఖాస్తులు పెండిరగ్‌ లో ఉండకుండా వెంటదివెంట పరిష్కరించేందుకు చొరవ చూపాలని అన్నారు. డిచ్పల్లి తహసీల్దార్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ గురువారం సందర్శించారు. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత రెవెన్యూ అధికారులతో పాటు, ఆపరేటర్లను వివరాలు …

Read More »

సాఫీగా పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆయా పరీక్షలను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో సాఫీగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ ఎస్‌.కిరణ్‌ కుమార్‌ అధికారులకు సూచించారు. ఈ నెల 24 నుండి 29వ తేదీ వరకు జరుగనున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల వెల్ఫేర్‌ ఆఫీసర్ల నియామక రాత పరీక్షతో …

Read More »

బాలికల కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఇంటర్‌ విద్యా అధికారి

నిజామాబాద్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రవికుమార్‌ గురువారం నిజామాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల నిర్వహణ, అధ్యాపకుల పనితీరు సమీక్షించి ప్రిన్సిపల్‌ను, సిబ్బందిని అభినందించారు. భవిష్యత్తులో ఇదే విధంగా కళాశాలను అభివృద్ధి పథంలో ముందుకు నడపాలని ఆకాంక్షించారు. 2023-24 విద్యా సంవత్సరంలో నిజామాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ బాలికల …

Read More »

నేటి పంచాంగం

గురువారం, జూన్‌ 20, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం తిథి : త్రయోదశి ఉదయం 6.31 వరకు తదుపరి చతుర్దశివారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : అనూరాధ సాయంత్రం 4.23 వరకుయోగం : సాధ్యం రాత్రి 8.16 వరకుకరణం : తైతుల ఉదయం 6.31 వరకు తదుపరి గరజి సాయంత్రం 6.38 వరకువర్జ్యం : రాత్రి 11.24 – 1.03దుర్ముహూర్తము …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, జూన్‌ 19, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం తిథి : ద్వాదశి ఉదయం 5.43 వరకు తదుపరి త్రయోదశివారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : విశాఖ సాయంత్రం 4.23 వరకుయోగం : సిద్ధం రాత్రి 8.51 వరకుకరణం : బాలువ ఉదయం 5.43 వరకు తదుపరి కౌలువ సాయంత్రం 6.07 వరకువర్జ్యం : రాత్రి 8.35 – 10.16దుర్ముహూర్తము …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, జూన్‌ 18, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం తిథి : ద్వాదశి పూర్తివారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : స్వాతి మధ్యాహ్నం 2.41 వరకుయోగం : శివం రాత్రి 9.03 వరకుకరణం : బవ సాయంత్రం 5.03 వరకు వర్జ్యం : రాత్రి 8.41 – 10.24దుర్ముహూర్తము : ఉదయం 8.06 – 8.58మరల రాత్రి 10.55 – …

Read More »

నీట్‌ పరీక్షలపై సమగ్ర విచారణ జరిపించాలి

నిజామాబాద్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నీట్‌ పరీక్షలపై సమగ్ర విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని నిజామాబాద్‌ జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి సుధాకర్‌ అన్నారు. సోమవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నీట్‌ యూజీ పరీక్ష వ్యవహారంలో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని సిపిఐగా …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, జూన్‌ 17, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి తెల్లవారుజామున 4.23 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : చిత్ర మధ్యాహ్నం 12.35 వరకుయోగం : పరిఘము రాత్రి 8.55 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 3.34 వరకు తదుపరి భద్ర తెల్లవారుజామున 4.23 వరకు వర్జ్యం : సాయంత్రం 6.40 – 8.24దుర్ముహూర్తము : …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »