Tag Archives: nizamabad

పీఆర్సి వేతన పెంపు బకాయిలను వెంటనే విడుదల చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేతన పెంపు బకాయిలు విడుదల చేయాలని, కార్మికులందరికీ గుర్తింపు కార్డులు యూనిఫాంలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టి. యు) ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి కలెక్టరేట్‌ ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్‌.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్‌ మాట్లాడుతూ కార్మిక …

Read More »

ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణేష్‌ ఉత్సవాలు

నిజామాబాద్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాలతో వినాయక వేడుకలు జరుపుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. గణేష్‌ ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ ప్రగతి భవన్లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు, అందుబాటులోకి తేవాల్సిన సదుపాయాల గురించి గణేష్‌ మండలి ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు పలు సూచనలు చేశారు. కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, ఉత్సవాల …

Read More »

ప్రజావాణికి 87 ఫిర్యాదులు

నిజామాబాద్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్‌ ఉన్న అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 87 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో …

Read More »

సిఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి వేముల

నిజామాబాద్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నిజామాబాద్‌ జిల్లా పర్యటనకు హాజరుకానున్న నేపథ్యంలో రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి సోమవారం సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా కేంద్రంలో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (నూతన కలెక్టరేట్‌) భవనాన్ని సెప్టెంబర్‌ 5వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభోత్సవం చేయనున్నారు. దీంతో మంత్రి …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం

నిజామాబాద్‌, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల పరిష్కరానికి నిరంతరం పోరాటం చేయాల్సిందేనని సిపిఐ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్‌ కోరారు. ఆదివారం సిపిఐ జిల్లా కార్యాలయంలో ఇటీవల జరిగిన మహాసభల్లో జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన సుధాకర్‌ను ఏఐటీయూసీ నాయకులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సుధాకర్‌ మాట్లాడుతూ కార్మికుల సమస్యల కోసం సంఘటితంగా పోరాడి సాదించుకోవడమే ఏకైక మార్గమన్నారు. మనం …

Read More »

కొత్త కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయాన్ని (న్యూ కలెక్టరేట్‌)ను మంగళవారం కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సందర్శించారు. అదనపు కలెక్టర్లు బి.చంద్రశేఖర్‌, చిత్రామిశ్రా తదితరులతో కలిసి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. సెప్టెంబర్‌ 5 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు న్యూ కలెక్టరేట్‌ కు ప్రారంభోత్సవం చేయనున్న నేపథ్యంలో విస్తృత స్థాయిల్లో ఏర్పాట్లు చేయాలని …

Read More »

ఒకేరోజు 59 ఆపరేషన్లు… మంత్రి అభినందన

నిజామాబాద్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ప్రభుత్వ హాస్పిటల్‌లో ఒకే రోజు విజయవంతంగా 59 ఆపరేషన్లు చేయడం పట్ల మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. గైనకాలజి,జనరల్‌ సర్జరీ,ఆర్థోపెడిక్‌, ఈఎన్టి, అప్తమాలజి విభాగాలలో ఈ సర్జరీలు చేయడం ప్రభుత్వ హాస్పిటల్స్‌ మెరుగైన పనితీరుకు నిదర్శనం అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందాలని కార్పొరేట్‌ హాస్పిటల్స్‌కు …

Read More »

అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దు

నిజామాబాద్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న అక్రమ నిర్మాణాలను ఎంతమాత్రం ఉపేక్షించవద్దని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మున్సిపల్‌, రెవెన్యూ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ప్రభుత్వం 2019 ఆగస్టులో ప్రవేశపెట్టిన టీఎస్‌-బీపాస్‌ యాక్టును పూర్తి స్థాయిలో పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. శనివారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్లో ఆయా శాఖల అధికారులతో కలెక్టర్‌ టీఎస్‌-బీపాస్‌ యాక్టు, పట్టణ ప్రగతి, హరితహారం తదితర …

Read More »

కొత్త పెన్షన్ల పంపిణీ ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆసరా పథకం కింద కొత్తగా దాఖలైన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి సత్వరమే పెన్షన్లు పంపిణీ చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్‌ 3వ తేదీ లోపు పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని గడువు విధించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ ఆయా శాఖల అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష …

Read More »

బండి సంజయ్‌ వెంటనే క్షమాపణ చెప్పాలి

నిజామాబాద్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ సొంత పార్టీ వారు ఎంఎల్‌సి కవితపై నిరాధార నిందలు మోపగానే హైదరాబాద్‌ బిజెపి కార్యకర్తలు ఎంఎల్‌సి ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్య అని, ఈ సంఘటనను బిసి కులాల ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తుందని బిసి కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయాల్లో ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం సహజమే …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »