Tag Archives: nizamabad

అభివృద్ధికి పాటుపడుతున్న ప్రభుత్వానికి అండగా నిలువండి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో నే మరెక్కడా లేని విధంగా తెలంగాణలో పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న తమ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి కోరారు. మంగళవారం వేల్పూరు మండల కేంద్రంలో, పడిగెల్‌ గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాలను మంత్రి ఆవిష్కరించారు. అదేవిధంగా పెద్దవాగుపై …

Read More »

పంట రుణాల పంపిణీలో అలసత్వం తగదు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్నందున సేద్యపు రంగానికి విరివిగా రుణాలు పంపిణీ చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి బ్యాంకర్లకు సూచించారు. పంట రుణాల పంపిణీలో ఎంతమాత్రం అలసత్వానికి తావివ్వకూడదని అన్నారు. స్థానిక ప్రగతి భవన్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఆయా …

Read More »

ఉపకరణాల కోసం దివ్యాంగులు దరఖాస్తులు చేసుకోవాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగులు వారికి అవసరమైన ఉపకరణాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సూచించారు. రిట్రో ఫిట్టెడ్‌ మోటరైజ్డ్‌ వెహికిల్‌, బ్యాటరీ వీల్‌ చైర్‌, సాధారణ వీల్‌ ఛైర్‌, చంక కర్రలు, చేతి కర్రలు, కృత్రిమ అవయవాలు, ల్యాప్‌ టాప్‌, మూడు చక్రాల రిక్షా, డైసీ ప్లేయర్‌లు, ఎంపిత్రీ ప్లేయర్లు, 4జీ స్మార్ట్‌ ఫోన్లు, బోధనకు …

Read More »

జాబ్‌మేళాకు విశేష స్పందన

నిజామాబాద్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెహ్రూ యువ కేంద్ర మరియు ఉపాధి శిక్షణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌ మేళాకు విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి 280మంది యువతీయువకులు జాబ్‌ మేళాకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూ ద్వారా ఎస్‌బిఐ మరియు ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ రెండు కంపెనీలు 60మందిని ఉద్యోగాల కోసం ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా …

Read More »

పల్స్‌ పోలియో విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలియో మహమ్మారిని నిర్మూలించడం కోసం చేపట్టనున్న పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ నెల 27 నుండి వరుసగా మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పల్స్‌ పోలియో కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సోమవారం స్థానిక ప్రగతి …

Read More »

ప్రజావాణికి 56 ఫిర్యాదులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పెండిరగ్‌ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖల జిల్లా అధికారులను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రాతో కలిసి కలెక్టర్‌ నారాయణరెడ్డి ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 56 ఫిర్యాదులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు …

Read More »

కళాజాత బృందాలచే ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమాలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హెచ్‌ఐవి / ఎయిడ్స్‌ నియంత్రణ కోసం ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో కళాజాత బృందాలను ఏర్పాటు చేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుదర్శన్‌ తెలిపారు. కలెక్టరేట్‌ వద్ద కళాజాత బృందం ర్యాలీని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా …

Read More »

గురుకులాల్లో చేరుటకు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ గురుకులాల్లో 6వ తరగతిలో చేరేందుకు బాల, బాలికల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ రీజినల్‌ కోఆర్డినేటర్‌ టి.సంపత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలాల్లో 5వ తరగతి చదివిన విద్యార్థులు ఈ నెల 28వ తేదీ లోపు …

Read More »

ఘనంగా శాఖా వార్షికోత్సవం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు ఇందూర్‌ నగరంలో స్థానిక శివాజీ నగర్‌లోని శంకర్‌ భవన్‌ పాఠశాల మైదానంలో శివాజీ ప్రభాత్‌ శాఖా వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సంఫ్‌ు జిల్లా సంఘచాలక్‌ కాపర్తి గురుచరణం ప్రధాన వక్తగా విచ్చేసి మాట్లాడారు. స్వాతంత్ర ఉద్యమ కాలంలో అందరూ స్వాతంత్ర సాధనకు ఏం చేయాలని ఆలోచిస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ హెడ్గేవార్‌ …

Read More »

ధరణి దరఖాస్తులు పెండింగ్‌ ఉండకూడదు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి దరఖాస్తులు ఏ ఒక్కటి కూడా పెండిరగ్‌ ఉంచకుండా వెంటవెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌లో రెవెన్యూ అధికారులతో ధరణి కార్యక్రమంపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయా మండలాల వారీగా పెండిరగు ధరణి దరఖాస్తుల గురించి కలెక్టర్‌ ప్రస్తావిస్తూ, పెండిరగు ఉండడానికి గల కారణాలు ఆరా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »