Tag Archives: nizamabad

ఎంపీడీవో, ఏపీవో, కార్యదర్శులకు మెమో జారీ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం మొక్కల నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం పట్ల కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సీరియస్‌ అయ్యారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన అధికారులు, సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించారు. మల్కాపూర్‌, అబ్బాపూర్‌ (ఎం) గ్రామ శివార్లలో హరితహారం మొక్కలు అస్తవ్యస్తంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత ఎంపీడీఓ, ఉపాధి హామీ ఎపీవో, పంచాయతీ కార్యదర్శులు, ఇజిఎస్‌ సిబ్బంది …

Read More »

ఒక్క మొక్క పోయినా కఠినంగా వ్యవహరిస్తాం…

నిజామాబాద్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొవిడ్‌ నియంత్రణ కోసం చేపడుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన వైద్యాధికారులతో పాటు ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్‌లు, ఎంపీడీవోలు, ఉపాధి హామీ ఏపీవోలు తదితర శాఖల అధికారులతో సెల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వ్యాక్సినేషన్‌, ఉపాధి హామీ కింద కూలీలకు విస్తృత స్థాయిలో పనులు కల్పించడం, హరితహారం మొక్కల నిర్వహణ, …

Read More »

అభివృద్ది పనుల ప్రగతికి తోడ్పాటు అందించండి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి వివిధ శాఖల ఆధ్వర్యంలో, ఆయా పథకాల ద్వారా మంజూరైన నిర్మాణ పనులను మార్చి నెలాఖరు నాటికి పూర్తి అయ్యేలా ప్రజాప్రతినిధులు తోడ్పాటును అందించాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి కోరారు. గురువారం కలెక్టర్‌ తన ఛాంబర్‌ నుండి ఆయా మండలాల ఎంపీపీలు, జెడ్‌పీటీసీలతో సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌, సాంఘిక సంక్షేమం, ఉపాధి …

Read More »

దళిత బంధు విజయవంతానికి విస్తృత చర్యలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత బంధు పథకాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో చర్యలు చేపడుతున్నామని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా సత్ఫలితాలు సాధించాలనే కృతనిశ్చయంతో ప్రతీ అంశాన్ని నిశితంగా పరిశీలన చేస్తూ ముందుకెళ్తున్నామని అన్నారు. యూనిట్ల గుర్తింపు అత్యంత కీలకం అయినందున లబ్దిదారులకు వారు ఆసక్తి కలిగి ఉన్న వాటిని ఎంపిక …

Read More »

తరగతులు పున: ప్రారంభం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 2021`22 సంవత్సరం డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులకు 1,3,5 సెమిస్టర్‌కు సంబంధించి ఫిబ్రవరి 5వ తేదీ నుండి ప్రతి శనివారం, ఆదివారాలలో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించబడతాయని అధ్యయన కేంద్ర రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు వెబ్‌సైట్‌కు లాగిన్‌ అయి తరగతులకు హాజరు కావాలని సూచించారు. …

Read More »

దళిత బంధులో అనువైన యూనిట్ల గుర్తింపునకు కృషి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో అట్టడుగు స్థాయిలో జీవనాలు వెళ్లదీస్తున్న దళిత కుటుంబాల అభ్యున్నతి కోసం, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చాలనే ఉదాత్తమైన ఆశయంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకం అమలుకు సంకల్పించిందని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా కృషి చేస్తోందని అన్నారు. దళిత …

Read More »

సైబర్‌ మోసానికి గురి అయితే 155260 లేదా 100 కాల్‌ చేయండి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో సైబర్‌ నేరాలు, సైబర్‌ ఫైనాన్సియల్‌ నేరాల గురించి 155260 టోల్‌ ఫ్రీ నంబర్‌ను ప్రవేశపెట్టారు. బాధితులు డబ్బులు పోయిన వెంటనే ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలని నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కె.ఆర్‌.నాగరాజు తెలిపారు. సాంకేతిక వినియోగం ఎక్కువ కావడం వల్ల సైబర్‌ నేరాల సంఖ్య అదే స్థాయిలో పెరిగిపోయిందని, సైబర్‌ నేరాలకు చెక్‌ …

Read More »

గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి…

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ గంజాయి (మత్తుపదార్థాల) రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరం భాగస్వామ్యం కావాలని పోలీస్‌ కమిషనర్‌ కె.ఆర్‌.నాగరాజు వెల్లడిరచారు. తెలంగాణ రాష్ట్ర డీ.జీ.పీ ఆదేశాల మేరకు మంగళవారం నిజామాబాద్‌ పోలీస్‌ శాఖ, ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో పోలీస్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో పోలీస్‌ కమిషనర్‌ కె.ఆర్‌. నాగరాజు, జిల్లా ప్రొబిషన్‌ ఎక్సైజ్‌ అధికారి డా. నవీన్‌ చంద్ర ఆధ్వర్యంలో …

Read More »

పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌లో ధరణి దరఖాస్తులపై కలెక్టర్‌ సంబంధిత అధికారులతో చర్చించారు. ఒక్కో విభాగం వారీగా అపరిష్క ృతంగా ఉన్న దరఖాస్తుల గురించి ఆయా మండలాల తహసీల్దార్‌లను ఆరా తీశారు. మూడు రోజుల క్రితం ఇదే అంశంపై సమీక్ష నిర్వహించగా, …

Read More »

వేతన జీవులకు కేంద్రం మొండిచేయి!

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యక్తిగత ఆదాయం పొందుతున్న మధ్యతరగతి వారికి పన్ను పరిమితి పది లక్షలకు పెంచాలని, ఆదాయపు పన్ను శ్లాబులను మార్చాలని, కోట్లాదిమంది ప్రభుత్వాన్ని కోరుతున్నారని, వారికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ మొండి చేయి చూపించిందని ఆల్‌ పెన్షన్నర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు రామ్మోహన్‌ రావు అన్నారు. కరోనాలో కూడా లక్షల కోట్లు సంపాదించిన, పన్ను చెల్లించ గలిగిన పెద్దపెద్ద కార్పొరేట్లకు పన్నులలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »