సోమవారం, మార్చి.31, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : విదియ మధ్యాహ్నం 12.20 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : అశ్విని సాయంత్రం 5.04 వరకుయోగం : వైధృతి సాయంత్రం 5.00 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 12.20 వరకుతదుపరి తైతుల రాత్రి 11.08 వరకు వర్జ్యం : ఉదయం 10.21 – 11.51మరల రాత్రి 2.00 – …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, మార్చి 30, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి మధ్యాహ్నం 2.44 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : రేవతి సాయంత్రం 6.43 వరకుయోగం : ఐంద్రం రాత్రి 8.06 వరకుకరణం : బవ మధ్యాహ్నం 2.44 వరకుతదుపరి బాలువ రాత్రి 1.32 వరకు వర్జ్యం : ఉదయం 7.30 – 8.59దుర్ముహూర్తము : సాయంత్రం …
Read More »జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు
నిజామాబాద్, మార్చ్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా ప్రజలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. తెలుగు నామాది నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు నింపాలని అభిలషించారు. ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు. ప్రస్తుత శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా మరింత ప్రగతి …
Read More »నేటి పంచాంగం
శనివారం, మార్చి.29, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య సాయంత్రం 5.02 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఉత్తరాభాద్ర రాత్రి 8.18 వరకుయోగం : బ్రహ్మం రాత్రి 11.08 వరకుకరణం : చతుష్పాత్ ఉదయం 6.06 వరకుతదుపరి నాగవం సాయంత్రం 6.02 వరకుఆ తదుపరి కింస్తుఘ్నం తెల్లవారుజామున 3.54 వరకు వర్జ్యం : ఉదయం 6.45 …
Read More »సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలి
నిజామాబాద్, మార్చ్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్ వద్ద చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ పనుల ప్రగతిపై శుక్రవారం జిల్లా కేంద్రంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో రెవెన్యూ, ఫారెస్ట్, ఇరిగేషన్, ల్యాండ్ …
Read More »అర్హులందరికీ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం
నిజామాబాద్, మార్చ్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో అర్హత కలిగిన కుటుంబాలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. అర్హత కలిగిన దరఖాస్తుదారులకు ఈ పథకం కింద రూ. 20,000 ఆర్థిక సహాయం అందజేయబడుతుందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబాలకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం వర్తిస్తుందని అన్నారు. ప్రాథమిక …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, మార్చి 28, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : చతుర్దశి రాత్రి 7.09 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : పూర్వాభాద్ర రాత్రి 9.43 వరకుయోగం : శుక్లం రాత్రి 2.04 వరకుకరణం : భద్ర ఉదయం 8.05 వరకుతదుపరి శకుని రాత్రి 7.09 వరకు వర్జ్యం : ఉదయం.శే.వ 6.30 వరకుదుర్ముహూర్తము : ఉదయం 8.26 …
Read More »స్వశక్తి సంఘాల సభ్యులకు లోన్ బీమా, ప్రమాద బీమా వర్తింపు
నిజామాబాద్, మార్చ్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని మహిళా స్వశక్తి సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం లోన్ బీమా, ప్రమాద బీమా సౌకర్యాన్ని వర్తింపజేస్తోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడిరచారు. గురువారం సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ తో కలిసి పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన సందర్భంగా బీమా పథకాల గురించి ప్రస్తావించడం జరిగింది. …
Read More »నేటి పంచాంగం
గురువారం, మార్చి.27, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి రాత్రి 9.02 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : శతభిషం రాత్రి 10.54 వరకుయోగం : సాధ్యం ఉదయం 7.23 వరకుతదుపరి శుభం తెల్లవారుజామున 4.47 వరకుకరణం : గరజి ఉదయం 9.49 వరకుతదుపరి వణిజ రాత్రి 9.02 వరకు వర్జ్యం : ఉదయం 6.43 – …
Read More »టీజీవో సంఘం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
నిజామాబాద్, మార్చ్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ముస్లిం ఉద్యోగులు, టీజీవో ప్రతినిధులతో కలిసి ఇఫ్తార్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, …
Read More »