నిజామాబాద్, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ టీచర్ల రిటైర్మెంట్ వయసు 60 నుండి 65 సంవత్సరాలకు పెంచడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ నగరంలోని దుబ్బా చౌరస్తాలో పిడిఎస్‌యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది నిరుద్యోగులు ఉద్యోగాల …
Read More »నేటి పంచాంగం
శనివారం, ఫిబ్రవరి.1, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : తదియ మధ్యాహ్నం 2.30 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : శతభిషం ఉదయం 7.06 వరకు తదుపరి పూర్వాభాద్ర తెల్లవారుజామున 5.45 వరకుయోగం : పరిఘము మధ్యాహ్నం 3.29 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 2.30 వరకుతదుపరి వణిజ రాత్రి 1.28 వర్జ్యం : మధ్యాహ్నం 1.08 – …
Read More »రోడ్డు ప్రమాదాల నివారణకు స్వీయ నియంత్రణ తప్పనిసరి
నిజామాబాద్, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని ఎంతోమంది నిండు ప్రాణాలను కోల్పోతున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపును పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా పోలీస్ శాఖ సౌజన్యంతో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అన్ని శాఖల అధికారులు, …
Read More »జాతీయవాదమే మాకు ప్రాణప్రదం
నిజామాబాద్, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వార్షిక క్యాలెండర్లో వార్షిక ప్రగతి ప్రణాళికలు ఉంటేనే వాటికి సార్ధికత లభిస్తుందని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ అన్నారు. న్యాయవాద పరిషత్ రాష్ట్ర కమిటీ రూపొందించిన 2025 వార్షిక క్యాలెండర్ ను జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హల్‌లో పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. నరేందర్ రెడ్డి, సభ్యులు దయావార్ నగేష్, …
Read More »పిహెచ్‌సి, పాఠశాలలు తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. శుక్రవారం ఆయన జక్రాన్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు. పీ హెచ్ సిలోని …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, జనవరి.31, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : విదియ సాయంత్రం 4.18 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ధనిష్ఠ ఉదయం 8.09 వరకుయోగం : వరీయాన్ సాయంత్రం 6.11 వరకుకరణం : కౌలువ సాయంత్రం 4.18 వరకుతదుపరి తైతుల తెల్లవారుజామున 3.24 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 3.02 – 4.34దుర్ముహూర్తము : ఉదయం 8.51 …
Read More »స్వాతంత్య్ర అమరవీరులకు ఘన నివాళులు
నిజామాబాద్, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనులను స్మరించుకుంటూ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని స్వాతంత్రోద్యమ అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల ఆశయాలను …
Read More »నేటి పంచాంగం
గురువారం, జనవరి.30, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి సాయంత్రం 5.47 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : శ్రవణం ఉదయం 8.51 వరకుయోగం : వ్యతీపాత రాత్రి 8.38 వరకుకరణం : బవ సాయంత్రం 5.47 వరకుతదుపరి బాలువ తెల్లవారుజామున 5.03 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.44 – 2.17దుర్ముహూర్తము : ఉదయం 10.21 …
Read More »పాఠశాలలు తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్య, వైద్య రంగాల పనితీరులో గణనీయమైన మార్పు కనిపించేలా అంకిత భావంతో పని చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. బుధవారం ఆయన వర్ని మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను, పాత వర్ని లో ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలతో పాటు, మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల …
Read More »సౌదీలో భారత రాయబారిని కలసిన కార్మిక నేతలు
హైదరాబాద్, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని భారత రాయబారి డా. సూహెల్ ఎజాజ్ ఖాన్ ను మాజీ ఎంపీ, ప్రముఖ కార్మిక నాయకుడు రామచంద్ర కుంతియా బృందం మంగళవారం ఎంబసీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా జరిగిన చర్చలలో ఉప రాయబారి అబూ మాతెన్ జార్జి, సామాజిక సంక్షేమ అధికారి మెయిన్ అఖ్తర్ లు పాల్గొన్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న …
Read More »