Tag Archives: nizamabad

పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి

నిజామాబాద్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజల పునరావాస కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలని, లోతట్టు ప్రాంతాలలో చేరే నీటిని ఎప్పటికప్పుడు మళ్లించాలని నగర మేయర్‌ నీతుకిరణ్‌ ఆదేశించారు. మంగళవారం ఆమె వరద పరిస్థితులపై సుమీక్షించారు. ఈ సందర్బంగా మేయర్‌ మాట్లాడుతూ కంట్రోల్‌ రూమ్‌లో అందరూ అందుబాటులో ఉండాలని శానిటేషన్‌, ఇంజనీరింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను …

Read More »

ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలి

నిజామాబాద్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న ప్రస్తుత తరుణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ఎక్కడ కూడా ఏ చిన్న ప్రమాద సంఘటన చోరుచేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. పురాతన కాలంనాటి, శిథిలావస్థకు చేరిన …

Read More »

క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవాలి

నిజామాబాద్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు చోట్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఆయా శాఖల అధికారులు అండగా నిలువాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ చోంగ్తూ హితవు పలికారు. మరో మూడు రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున అధికారులెవరూ కూడా సెలవులు …

Read More »

అతి భారీ వర్షాల కారణంగా ప్రజావాణి వాయిదా

నిజామాబాద్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో అతి భారీ వర్షాలు ఏకధాటిగా కురుస్తున్న కారణంగా సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. సోమవారం కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే …

Read More »

అంతటా అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో అంతటా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ సూచించారు. ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్‌లు, పోలీస్‌ కమిషనర్‌లు, ఎస్పీలతో వరద పరిస్థితుల గురించి సమీక్షించారు. భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రాణనష్టం సంభవించకుండా, అవాంఛనీయ …

Read More »

జిల్లా ప్రజలకు ప్రముఖుల బక్రీద్‌, తొలి ఏకాదశి శుభాకాంక్షలు

నిజామాబాద్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :బక్రీద్‌, తొలి ఏకాదశి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్‌ వేడుక, ఆధ్యాత్మిక వాతావరణంలో జరుపుకునే తొలి ఏకాదశి వేడుకలు ఒకేసారి రావడం ఎంతో సంతోషకరమన్నారు. ఆనందోత్సాహాలతో, సంప్రదాయబద్ధంగా …

Read More »

లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏకధాటిగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నగరంలోని లోతట్టు ప్రాంతాలలో కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి శనివారం పర్యటించారు. జలమయంగా మారిన ప్రధాన రహదారులు, కూడళ్లను పరిశీలించి, క్షేత్రస్థాయిలో నెలకొని ఉన్న పరిస్థితులను సమీక్షించారు. బోధన్‌ రోడ్‌, అర్సపల్లి ఎక్స్‌ రోడ్‌, బైపాస్‌ రోడ్‌, న్యూ కలెక్టరేట్‌, కంటేశ్వర్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్‌, తన వెంట ఉన్న అధికారులకు …

Read More »

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆదేశాల మేరకు నిజామాబాద్‌, కామారెడ్డి ఉభయ జిల్లాల అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అప్రమత్తం చేశారు. ఆటా మహాసభల నేపథ్యంలో అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, కామారెడ్డి …

Read More »

15 న రిటైర్డ్‌ ఉద్యోగుల ధర్నా

నిజామాబాద్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దీర్ఘకాలంగా పెండిరగ్లో ఉన్న రిటైర్డు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జులై 15న జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలు చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డు ఉద్యోగుల సంఘం నిజామాబాద్‌ జిల్లాశాఖ తెలిపింది. ముఖ్యంగా పే రివిజన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులకు అనుగుణంగా జీవోలు జారీ చేయాలని, ప్రతి నెల మొదటి తారీకునే …

Read More »

వర్షాల నేపథ్యంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు

నిజామాబాద్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని నిజామాబాద్‌ కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. భారీ వర్షాల వల్ల ఇబ్బందులు ఏర్పడితే కంట్రోల్‌ రూం నెంబరు 08462 220183 కు ఫోన్‌ చేయాలని సూచించారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »