Tag Archives: nizamabad

జనవరి 2న డిగ్రీ, పిజి తరగతులు వాయిదా

నిజామాబాద్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాలలో జనవరి 2న డిపార్టుమెంట్‌ ఆఫ్‌ విమెన్‌ డెవలప్‌మెంట్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ పరీక్ష కేంద్రం ఉన్నందున డిగ్రీ, పిజి తరగతులు వాయిదా వేసినట్టు అధ్యయన కేంద్రం రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 8 నుండి తరగతులు యధావిధిగా నిర్వహించబడతాయన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని …

Read More »

సదరం తేదీల ఖరారు..

నిజామాబాద్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో సదరం శిబిరాల తేదీలను ఖరారు చేసినట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి చందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 5, 12, 19 అలాగే ఫిబ్రవరి 2, 9, 23, మార్చ్‌ 9, 16, 23 తేదీలలో శిబిరాలు ఉంటాయన్నారు. సదరం ధ్రువీకరణ కావలసినవారు ఈనెల 29 నుండి మీ సేవా …

Read More »

బిసి సంక్షేమ సంఘం బాల్కొండ ప్రధాన కార్యదర్శిగా బోదాస్‌ రాజలింగం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేక పోతుల నరేందర్‌ గౌడ్‌, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ నరేష్‌ చారి ఆదేశాల మేరకు నిజామాబాద్‌ జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయంలో బాల్కొండ నియోజకవర్గ బిసి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గా బోదాస్‌ రాజలింగంకు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం …

Read More »

నేరస్తునికి జీవిత ఖైదు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేరస్థునికి జీవిత ఖైదీ పడడానికి కృషి చేసిన పోలీసు సిబ్బందిని పోలీస్‌ కమిషనర్‌ కె.ఆర్‌. నాగరాజు అభినందించారు. వివరాల్లోకి వెళితే … గత సంవత్సరం (2020) డిసెంబర్‌ 15 వ తేదీ అర్దరాత్రి రుద్రూర్‌ మండలం అంబం గ్రామానికి చెందిన చిలపల్లి చిన్న సాయిలు (35) అనే వ్యక్తి తన తల్లి చిలపల్లి సాయవ్వ (65) తో (పింఛన్‌, …

Read More »

అక్రమ అరెస్టులను ఖండించండి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్యాయం చేస్తూ, ప్రభుత్వం అశాస్త్రీయంగా విడుదల చేసిన జీవో నెంబర్‌ 317 వెనక్కి తీసుకోవాలని మంగళవారం ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసం ఉపాధ్యాయ సంఘాల నాయకులు దేవిసింగ్‌, వెనిగళ్ల సురేష్‌, సల్ల సత్యనారాయణ తదితరులను అర్ధరాత్రి సమయంలో పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లకు …

Read More »

కలెక్టర్‌ను కలిసిన కొత్త సిపి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ కమిషనరేట్‌ కొత్త పోలీస్‌ కమిషనర్‌గా బదిలీపై వచ్చిన సిపి కె.ఆర్‌. నాగరాజు జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డిని కలిశారు. సోమవారం కలెక్టర్‌ చాంబర్‌లో ఆయన మర్యాదపూర్వకంగా కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్చం అందించారు. అనంతరం కలెక్టర్‌ కూడా సి. పి. కి పుష్ప గుచ్చం అందించి జిల్లాకు ఆహ్వానించారు.

Read More »

మంత్రి, కలెక్టర్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకొని క్రిస్టియన్‌ సోదర సోదరీమణులకు శాసనసభ వ్యవహారాలు రోడ్స్‌ అండ్‌ బిల్డింగ్స్‌ శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్టియన్‌ ప్రజలందరూ బంధుమిత్రులతో సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలని ఆశిస్తున్నామని క్రిస్మస్‌ సందర్భంగా ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నామని వారు ఆ ప్రకటనలో …

Read More »

పేద విద్యార్థినికి హెల్పింగ్‌ హార్ట్స్‌ చేయూత

నిజామాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా రెవెన్యూ ఉద్యోగులు హెల్పింగ్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌గా ఏర్పడి వారి జీతములోనుండి నెల నెలా డబ్బులు జమచేస్తు పేద విద్యార్థులను ఎంబిబిఎస్‌ చదివిస్తున్న సంగతి తెలిసినదే. పేద విద్యార్థిని అయిన వంచ సౌమ్య, తండ్రి విద్యాసాగర్‌ నిజామాబాద్‌కు చెందిన విద్యార్థినిని గత 4 సంవత్సరాలుగా హైదరాబాద్‌ ఉస్మానియాలో ఎంబిబిఎస్‌ చదువుతూ, ప్రస్తుతం ఫైనల్‌ ఇయర్‌ చదువుతుంది. విద్యార్థి తండ్రికి …

Read More »

కలెక్టర్‌కు శుభాకాంక్షలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డికి అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం కలెక్టర్‌ చాంబర్‌లో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, చిత్రా మిశ్రా, కలెక్టరేట్‌ ఉద్యోగులు, జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రమణ రెడ్డి ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు, టీఎన్జీవోస్‌ …

Read More »

వినియోగదారుల హక్కుల గురించి అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది

నిజామాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినియోగదారుల హక్కుల గురించి అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా డిజిటల్‌ యుగం నడుస్తుండటంతో వినియోగదారుడు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »