Tag Archives: nizamabad

కలెక్టర్‌కు శుభాకాంక్షలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డికి అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం కలెక్టర్‌ చాంబర్‌లో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, చిత్రా మిశ్రా, కలెక్టరేట్‌ ఉద్యోగులు, జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రమణ రెడ్డి ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు, టీఎన్జీవోస్‌ …

Read More »

వినియోగదారుల హక్కుల గురించి అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది

నిజామాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినియోగదారుల హక్కుల గురించి అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా డిజిటల్‌ యుగం నడుస్తుండటంతో వినియోగదారుడు …

Read More »

మాస్క్‌ అక్కడ.. మరి నెంబర్‌ఎక్కడ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోజు రోజుకి కరోనా, ఓమ్రికాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్క్‌ ధరించడం ఎంతో ఆవశ్యకమైంది. కానీ కొందరు తుంటరి యువత మాత్రం మాస్క్‌ ఏకంగా తమ దిచక్రవాహన నెంబర్‌ ప్లేట్‌లకు పెట్టుకొని హల్చల్‌ చేస్తున్నారు. నిజామాబాదు జిల్లా కేంద్రంలో బస్టాండ్‌ సమీపంలో ఓ యువకుడు తన దిచక్రవాహనానికి ఇలా మాస్క్‌ వేసి ప్రయాణిస్తున్న చిత్రం కనిపించింది.

Read More »

ఆపన్నులకు అండగా నిలవాలి…

నిజామాబాద్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇండియన్‌ జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ అధ్యక్షులు, జిల్లా పాలనాధికారి సి నారాయణ రెడ్డిని జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా తన కార్యాలయంలో కలిశారు. నూతనంగా ఎన్నికైన జిల్లా చైర్మన్‌ బుస్సా ఆంజనేయులు తన కార్యవర్గాన్ని పాలనాధికారికి పరిచయం చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మరింత రెట్టింపు …

Read More »

పోషక విలువలతో కూడిన వ్యవసాయం వైపు రైతులు ఆలోచించాలి

మాక్లూర్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రసాయన ఎరువులు ఉపయోగించకుండా ప్రకృతి వ్యవసాయం చేయడానికి రైతులు ఆలోచించాలని తద్వారా ఆరోగ్య సమాజం ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సూచించారు. మాక్లూర్‌ మండలం రాజు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ రైతు చిన్ని కృష్ణుడు నిర్వహించనున్న దేశి వరి విత్తన బ్యాంకు ప్రారంభోత్సవాన్ని కలెక్టర్‌ గురువారం ప్రారంభించారు. డిసెంబర్‌ 23 జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన …

Read More »

ఫెయిల్‌ అయిన విద్యార్థులను ప్రమోట్‌ చేయాలి

బోధన్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం భారతీయ విద్యార్థి సేన ఆధ్వర్యంలో బోధన్‌ ఆర్‌డివోకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చింతకుల లోకేష్‌ గౌడ్‌ బివిఎస్‌ నిజామాబాద్‌ జిల్లా కో కన్వీనర్‌ నాయకులు మాట్లాడుతూ ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రమోట్‌ చేస్తామని ప్రకటించి తర్వాత ప్రిపేర్‌ …

Read More »

రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉచితంగా కృత్రిమ కాళ్ళు…

నిజామాబాద్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోటరీ క్లబ్‌ ఆఫ్‌ నిజామాబాద్‌ ఆధ్వర్యంలో ఉచిత కృత్రిమ కాలు అమర్చు శిబిరం ఈ నెల డిసెంబర్‌ 29న కొలతలతో ప్రారంభమై నూతన సంవత్సరం జనవరి 2వ తేదీన కృతిమ కాలు అమరికతో ముగుస్తుందని క్లబ్‌ అధ్యక్షులు గట్టు ప్రకాష్‌ తెలిపారు. గత 12 సంవత్సరాలుగా రోటరీ కృతిమ అవయవ కేంద్రం ద్వారా జైపూర్‌ ఫుట్‌ శిబిరాలను ప్రతి …

Read More »

టిఎన్‌జివోస్‌ ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం టిఎన్‌జివోస్‌ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు అలుక కిషన్‌ అధ్యక్షతన టీఎన్జీవో భవన్‌లో ఏర్పాటుచేసిన క్రిష్టమస్‌ సంబరాల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి విచ్చేసి క్రిస్మస్‌ కేక్‌ కట్‌చేసి క్రైస్తవులకు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా …

Read More »

దరఖాస్తులకు గడువు పొడిగింపు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ, ప్రయివేటు ఐటిఐ విద్యార్థులకు ప్రవేశం పొందాలనుకునేవారు ఈనెల 27వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు కన్వీనర్‌, బాలుర ఐటిఐ ప్రిన్సిపాల్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ ట్రేడ్‌లలో మెరిట్‌ ప్రాతిపదికన ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని సీటు పొందగలరని అన్నారు. మరిన్ని వివరాలకు ఐటిఐ తెలంగాణ వెబ్‌సైట్‌లో సందర్శించాలన్నారు.

Read More »

గరుడ యాప్‌పై విస్తృత ప్రచారం కల్పించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ 2022 లో బాగంగా వచ్చిన దరఖాస్తులలో పెండిరగ్‌ ఉన్నవాటిని పరిశీలించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌ తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ అన్ని జిల్లాల కలెక్టర్లతో ఓటర్‌ నమోదు కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »