నిజామాబాద్, డిసెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం పెంచిన వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ పిలుపులో భాగంగా ఐ.ఎఫ్.టి.యు, సిఐటియు, ఎఐటియుసి మున్సిపల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ధర్నా చౌక్‌లో మున్సిపల్ కార్మికులు రోడ్డుపైనే వంటలు చేసికొని భోజనాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా …
Read More »ఇంధన పొదుపుపై అవగాహన
నిజామాబాద్, డిసెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా టీఎస్ రెడ్‌కో గురువారం జిల్లా పరిషత్ నిజామాబాద్ ఆవరణలో ఇంధన పొదుపుపై అవగాహన డెమో స్టాల్ ఏర్పాటు చేశారు. దీనిలో ప్రజలకి ఇంధన పొదుపు పై, సోలార్ వాడకంపై అవగాహన కల్పించారు. స్టాల్‌ను జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా పరిషత్ చైర్మన్ విట్టల్ రావు, జెడ్‌పిటిసిలు తదితరులు సందర్శించారు. వీరికి టీఎస్ …
Read More »కొత్త కలెక్టరేట్ పరిశీలించిన ప్రియాంక వర్గీస్
నిజామాబాద్, డిసెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రియాంక వర్గీస్ నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా గురువారం కొత్త కలెక్టరేట్‌లో సదుపాయాలను, సౌకర్యాలను, హరితహారం మొక్కలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఎక్కడ లేని విధంగా కొత్త కలెక్టరేట్‌లో ఆకర్షణీయంగా పెద్ద ఎత్తున మొక్కలను నాటించారని ప్రశంసించారు. గార్డెన్‌లో కొన్ని రకాల అందమైన పూల మొక్కలు పెట్టించాలని సూచించారు. …
Read More »రాత్రి 10 గంటల వరకు ఆర్డర్స్ ఇవ్వాలి
నిజామాబాద్, డిసెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా లోకల్ కేడర్ ఉద్యోగుల ఉమ్మడి జిల్లా అలాట్మెంట్ ప్రక్రియ పూర్తి అయినందున బుధవారం రాత్రి 10 గంటల వరకు ఆర్డర్స్ సంబంధిత ఉద్యోగులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. …
Read More »ఎన్.ఎస్.యు.ఐ ఆధ్వర్యంలో మధుయాష్కి పుట్టినరోజు వేడుకలు
నిజామాబాద్, డిసెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టీపీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షులు మధుయాష్కీ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం నిజామాబాద్ నగరంలోని స్నేహ సొసైటీలో నిజామాబాద్ ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో మధుయాష్కి గౌడ్ జన్మదిన వేడుకలు నిర్వహింఎవసఱ. ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ అర్బన్ ఇంచార్జ్ తాహెర్ బిన్ హందాన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు పాల్గొని కేక్ కట్ చేసి …
Read More »అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం…
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నుడుపుతున్నారు. వీటికి రేపు ఉదయం 8 గంటల నుండి రిజర్వేషన్ అందుబాటులో ఉంటుంది. పెద్దపల్లి మీదుగా ప్రయాణించే రైళ్ల వివరాలు… తేది 23 డిసెంబర్ 2021 రోజున రైలు నంబరు : 07137 నాందేడ్ నుండి కొల్లం ప్రత్యేక రైలు వయా : బాసర, నిజామాబాద్, ఆర్మూర్, …
Read More »రేపు ఉదయం వరకు పూర్తి చేస్తాం…
నిజామాబాద్, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉమ్మడి జిల్లాల లోకల్ కేడర్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియపై ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ విడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖల లోకేషన్స్ పూర్తి అయితుందని బుధవారం లోగా పూర్తిచేస్తామని అన్నారు. సీనియార్టీ ఇంపార్టెంట్ రోల్‌గా ఎస్సీ, ఎస్టీ ప్రాధాన్యతను …
Read More »ఆదివాసీ నాయకపోడ్ సేవాసంఘం అనుబంధ విభాగం కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివాసీ నాయకపోడ్ సేవా సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ అనుబంధంగా రాజకీయ వ్యవహారాల విభాగం కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా గున్నం గంగారాం, కో కన్వీనర్లుగా రాటం అరుణ్, మెట్టు పోశెట్టి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కర్నాల నారాయణ, సంయుక్త కార్యదర్శులుగా ఘంట సాయిలు, సుంకరి రవి ఎన్నికయ్యారు. ప్రచార కార్యదర్శులుగా సుంకరి నరేశ్, బొంత సాగర్ …
Read More »విద్యా శాఖ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం ఉపాధ్యాయుల ఉమ్మడి జిల్లా కేటాయింపుల జరిగే ప్రక్రియను పర్యవేక్షించటానికి డిఈఓ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన గడువు ప్రకారం కేటాయింపుల కార్యక్రమం పూర్తి చేయడానికి అవసరమైన సీనియార్టీ జాబితా సమాచారం తయారు చేయటానికి ఎక్కువ మందితో టీములు వేసి గడువులోపు పూర్తయ్యే విధంగా ఏర్పాట్లు …
Read More »సోమవారం ప్రజావాణి రద్దు
నిజామాబాద్, డిసెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యోగుల జిల్లా కేడర్ ఆప్షన్స్‌పై రెండు జిల్లాల అలాట్మెంట్ నేపథ్యంలో ఈనెల 13వ తేదీ సోమవారం ప్రజల విజ్ఞప్తుల ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ఆయన జిల్లా ప్రజలను కోరారు.
Read More »