నిజామాబాద్, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెండిరగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం చలో కలెక్టరేట్ నిర్వహించారు. ముందుగా రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి వేలాదిమంది విద్యార్థులతో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ, అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »పంటల మార్పిడి పై రైతులకు అవగాహన కల్పించాలి
నిజామాబాద్, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం లేనందున రైతులు వరికి బదులు ఇతర పంటల సాగుకు వెళ్లే విధంగా అవగాహన కల్పించాలని, ఒకవేళ వరి సాగు చేయవలసి వస్తే వ్యాపారులు, విత్తనాల కంపెనీలతో బై బ్యాక్ ఒప్పందం చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్లే విధంగా తెలియజేయాలని, ఒమిక్రాన్ కొత్త వైరస్ వ్యాప్తి చెందుతున్నందున ప్రజలను …
Read More »ఈవీఎం గోదాం పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి నాలుగో పోలీస్ స్టేషన్ పక్కన గల ఈవీఎం గోదాంను పరిశీలించారు. సోమవారం ఈవీఎం గోదాము మరమ్మత్తుల గురించి కలెక్టర్ పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ, గోదాం పై కప్పు పనులు లీకేజీలు లేకుండా నిర్వహించాలని, గోదాంలో ముఖ్యమైన మెటీరియల్ ఉన్నందున మరమ్మతు పనులకు వచ్చే లేబర్‌కు ఐడీ కార్డులు ఇవ్వాలని, …
Read More »ప్యాకేజ్ 20, 21 ద్వారా రెండు లక్షల ఎకరాలకు నీరు
నిజామాబాద్, డిసెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్యాకేజ్ 20, 21 పరిధిలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని రెండు లక్షల మెట్ట భూములకు సాగునీరు ఇచ్చే కార్యక్రమాల పనులు కొనసాగుతున్నాయని రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు, రోడ్లు భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్‌లో ఆయన నీటిపారుదల రెవెన్యూ శాఖల అధికారులతో ఈ ప్యాకేజీ పనుల పురోగతిపై సమీక్షించి …
Read More »ఆత్మస్థైర్యంతో ముందుకు వెళితే విజయాలు మీ వెంటే
నిజామాబాద్, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివ్యాంగులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, మీరు ఎవరికన్నా తక్కువ కాదని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల సందర్భంగా శనివారం న్యూ అంబేద్కర్ భవనంలో మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, జడ్పీ చైర్మన్ …
Read More »6న ఛలో కలెక్టరేట్
నిజామాబాద్, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెండిరగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సోమవారం తలపెట్టే చలో కలెక్టరేట్‌ను జయప్రదం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్ కల్పన అన్నారు. శనివారం ఎన్.ఆర్ భవన్, కోటగల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో గత మూడేళ్లుగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కాలర్షిప్ బకాయిలు నాలుగు …
Read More »నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉంది…
కామారెడ్డి, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిజామాబాద్ జిల్లా ఉందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం నిజామాబాద్ ప్రగతి భవన్‌లో జిల్లా నీటిపారుదల సలహా బోర్డు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిజామాబాద్‌లో 100 శాతం ధాన్యం కొనుగోలు పూర్తయినట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 80 శాతం ధాన్యం కొనుగోలు …
Read More »జిల్లా స్థాయి విజేతలు రాష్ట్రస్థాయిలో చక్కటి ప్రదర్శన కనబర్చాలి…
నిజామాబాద్, డిసెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలు స్థానిక గంగస్తాన్ ఫేస్ 3 లోని రామకృష్ణ సేవా సమితిలో శుక్రవారం నిర్వహించారు. మండల స్థాయిలో ఎంపిక చేయబడ్డ యువతీ యువకులు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. దేశ భక్తి – జాతి నిర్మాణం అనే అంశం మీద జరిగిన ఈ పోటీల్లో ఎంతో ఉత్సాహంగా యువత …
Read More »ప్రభుత్వ స్థలాలు అమ్మినా, కొన్నా క్రిమినల్ కేసులు
నిజామాబాద్, డిసెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ స్థలాలను అక్రమంగా ఆక్రమించుకొని ఎవరైనా అమ్మినా, కొన్నా క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని, నిర్మాణాలను కూల్చివేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలు అన్నింటి గుర్తించి పది రోజుల్లో బౌండరీలు ఫిక్స్ చేసి బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిజామాబాద్‌లోని ధర్మపురి హిల్స్, అర్సపల్లి, సారంగాపూర్ ప్రాంతాలలో …
Read More »సెల్ టవర్ నిర్మాణం ఆపేయాలని ధర్నా
నిజామాబాద్, డిసెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూరు రాంనగర్‌లో సెల్ టవర్ నిర్మాణం ఆపాలని సెల్ టవర్‌కి పర్మిషన్ ఇవ్వద్దని గురువారం ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ ప్రజలు నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం చేరుకొని ధర్నా చేసి కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం ఆర్మూర్ ఏరియా కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ ప్రజల నివాసాల మధ్య సెల్‌టవర్ నిర్మించడం సరైంది కాదని …
Read More »