Tag Archives: nizamabad

జాతీయవాదమే మాకు ప్రాణప్రదం

నిజామాబాద్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వార్షిక క్యాలెండర్లో వార్షిక ప్రగతి ప్రణాళికలు ఉంటేనే వాటికి సార్ధికత లభిస్తుందని నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లెపూల జగన్‌ మోహన్‌ గౌడ్‌ అన్నారు. న్యాయవాద పరిషత్‌ రాష్ట్ర కమిటీ రూపొందించిన 2025 వార్షిక క్యాలెండర్‌ ను జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్‌ సమావేశపు హల్‌లో పరిషత్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. నరేందర్‌ రెడ్డి, సభ్యులు దయావార్‌ నగేష్‌, …

Read More »

పిహెచ్‌సి, పాఠశాలలు తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆదేశించారు. శుక్రవారం ఆయన జక్రాన్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు. పీ హెచ్‌ సిలోని …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, జనవరి.31, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : విదియ సాయంత్రం 4.18 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ధనిష్ఠ ఉదయం 8.09 వరకుయోగం : వరీయాన్‌ సాయంత్రం 6.11 వరకుకరణం : కౌలువ సాయంత్రం 4.18 వరకుతదుపరి తైతుల తెల్లవారుజామున 3.24 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 3.02 – 4.34దుర్ముహూర్తము : ఉదయం 8.51 …

Read More »

స్వాతంత్య్ర అమరవీరులకు ఘన నివాళులు

నిజామాబాద్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనులను స్మరించుకుంటూ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు నేతృత్వంలో సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని స్వాతంత్రోద్యమ అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల ఆశయాలను …

Read More »

నేటి పంచాంగం

గురువారం, జనవరి.30, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి సాయంత్రం 5.47 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : శ్రవణం ఉదయం 8.51 వరకుయోగం : వ్యతీపాత రాత్రి 8.38 వరకుకరణం : బవ సాయంత్రం 5.47 వరకుతదుపరి బాలువ తెల్లవారుజామున 5.03 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.44 – 2.17దుర్ముహూర్తము : ఉదయం 10.21 …

Read More »

పాఠశాలలు తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్య, వైద్య రంగాల పనితీరులో గణనీయమైన మార్పు కనిపించేలా అంకిత భావంతో పని చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. బుధవారం ఆయన వర్ని మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ ను, పాత వర్ని లో ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలతో పాటు, మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల …

Read More »

సౌదీలో భారత రాయబారిని కలసిన కార్మిక నేతలు

హైదరాబాద్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని భారత రాయబారి డా. సూహెల్‌ ఎజాజ్‌ ఖాన్‌ ను మాజీ ఎంపీ, ప్రముఖ కార్మిక నాయకుడు రామచంద్ర కుంతియా బృందం మంగళవారం ఎంబసీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా జరిగిన చర్చలలో ఉప రాయబారి అబూ మాతెన్‌ జార్జి, సామాజిక సంక్షేమ అధికారి మెయిన్‌ అఖ్తర్‌ లు పాల్గొన్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, జనవరి.29, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య సాయంత్రం 6.51 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ ఉదయం 9.08 వరకుయోగం : సిద్ధి రాత్రి 10.46 వరకుకరణం : చతుష్పాత్‌ ఉదయం 7.10 వరకుతదుపరి నాగవం సాయంత్రం 6.51 వరకు ఆ తదుపరి కింస్తుఘ్నం తెల్లవారుజామున 6.19 వరకు వర్జ్యం : మధ్యాహ్నం …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, జనవరి.28, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : చతుర్దశి రాత్రి 7.29 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : పూర్వాషాఢ ఉదయం 8.58 వరకుయోగం : వజ్రం రాత్రి 12.34 వరకుకరణం : భద్ర ఉదయం 7.34 వరకుతదుపరి శకుని రాత్రి 7.29 వరకు వర్జ్యం : సాయంత్రం 5.01 – 6.38దుర్ముహూర్తము : ఉదయం 8.52 …

Read More »

చట్టాన్ని ఉల్లంఘించే స్కానింగ్‌ సెంటర్‌లపై కఠిన చర్యలు

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గర్భస్తపూర్వ గర్భస్థ పిండా లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టంపై జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశము డిఎంహెచ్‌ఓ డాక్టర్‌ బి రాజశ్రీ అధ్యక్షతన డిఎంహెచ్‌ఓ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారిని మాట్లాడుతూ జిల్లాలో స్కానింగ్‌ సెంటర్ల రిజిస్ట్రేషన్‌ అన్ని ప్రమాణాలు పాటిస్తూ అర్హతలు ఉన్న స్కానింగ్‌ కేంద్రాలకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »