నిజామాబాద్, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పిడిఎస్‌యు రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు, రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈనెల 12,13,14 తేదీల్లో వివిధ జిల్లాల నుండి వచ్చిన ప్రతినిధులతో విజయవంతంగా జరిగినట్టు పిడిఎస్‌యు ప్రతినిధులు పేర్కొన్నారు. జనరల్ కౌన్సిల్‌లో పిడిఎస్‌యు రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోగా, రాష్ట్ర కమిటీలో నిజామాబాద్ జిల్లానుండి ముగ్గురికి ప్రాతినిద్యం లభించిందని తెలిపారు. జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తున్న …
Read More »ధరణి పనితీరు పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్
నిజామాబాద్, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల పరిష్కరానికి రూపోంధించిన ధరణి వెబ్ సైట్‌ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ చిట్ల పార్ధసారధి పరిశీలించారు. ధరణి ద్వారా సులభంగా పట్టామార్పిడి చేస్తున్న విధానంతో పాటు ఎదురువుతున్న సమస్యల గురించి సంబంధింత అధికారులతో మాట్లాడారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన పార్ధసారధి వ్యక్తిగత పనుల నిమిత్తం సోమవారం ఆర్మూర్ …
Read More »వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసిన మొదటి రాష్ట్రం మనదే కావాలి
నిజామాబాద్, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యాక్సినేషన్‌లో 100 శాతం పూర్తి చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణనే ఉండాలని, వైద్యశాఖ సిబ్బంది, అధికారులు జవాబుదారీతనంతో పని చేసి ప్రజలకు ఆసుపత్రులపై నమ్మకం కలిగించాలని, ఏ స్థాయిలో కూడా అలసత్వాన్ని అంగీకరించబోమని, ప్రతి ఒక్కరికి వారి విధులకు సంబంధించి పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ నమోదు చేయవలసిందేనని, సమయపాలన తప్పకుండా పాటించాలని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు …
Read More »బాలల హక్కులను కాపాడడంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి
నిజామాబాద్, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలల దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక న్యూ అంబేద్కర్ భవన్‌లో బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. నేటి బాలలు రేపటి భావి భారత పౌరులు, బాగా చదివి ఉన్నత స్థానానికి ఎదగాలని కోరారు. …
Read More »ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదు
కామారెడ్డి, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని, ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, ఫోటోలు లేకుండా చూడాలని నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. గురువారం ఆయన నిజామాబాదులో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి డివిజన్‌లో పోలింగ్ స్టేషన్ భవనాలలో సౌకర్యాలు ఉండేవిధంగా చూడాలన్నారు. ఉమ్మడి జిల్లా సరిహద్దులలో పోలీస్ …
Read More »సమన్వయంతో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నిక
నిజామాబాద్, నవంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెండు జిల్లాల పరిధిలోని అధికారులు సమన్వయంతో పనిచేసి ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడ కూడా ఎన్నికల నియమాలు అతిక్రమణ జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కోరారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి గురువారం నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లో సమన్వయ సమావేశం ఏర్పాటు …
Read More »ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలి
నిజామాబాద్, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిసెంబర్ 10న జరిగే ఎం.ఎల్.సి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుండి ఎం.ఎల్.సి ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా సిఈఓ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రంలో హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాలలో 12 సీట్లకు జరిగే స్థానిక సంస్థల …
Read More »సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలను సందర్శించిన వైస్‌ఛాన్స్‌లర్
నిజామాబాద్, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల అయిన ఎస్సి సోషల్ వెల్ఫేర్ (బాలికల) డిగ్రీ కళాశాల దాస్ నగర్ నిజామాబాద్, తెలంగాణ విశ్వవిద్యాల ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ బుధవారం సందర్శించారు. అక్కడి పరిసరాల గురించి ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని అక్కడి ఉద్యోగులను ఆదేశించారు.
Read More »ఎన్నికల ప్రవర్తనా నియమావళి తప్పనిసరిగా పాటించాలి
నిజామాబాద్, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు, పోటీ చేసే అభ్యర్థులు, ఎన్నికల కమిషన్ జారీ చేసిన ప్రవర్తనా నియమావళి తప్పకుండా పాటించాలని, అదేవిధంగా కోవిడ్ నిబంధనలు కూడా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సభలు, సమావేశాలకు ముందస్తు అనుమతి పొందాలని, ర్యాలీలకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నారాయణ …
Read More »పిడిఎస్‌యు రాష్ట్ర జనరల్ కౌన్సిల్‌ను జయప్రదం చేయండి
నిజామాబాద్, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక శిక్షణా తరగతులు, జనరల్ కౌన్సిల్‌ను జయప్రదం చేయాలని పిడిఎస్‌యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్, కోటగల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షురాలు కల్పన, జిల్లా ప్రధాన …
Read More »