నిజామాబాద్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ అదనపు జిల్లా కోర్టులో న్యాయ విచారణలో ఉన్న భూనష్ట పరిహారం సివిల్ దావా ఇరుపక్షాల రాజీ మేరకు పరిష్కరిస్తు 6 కోట్ల 11 లక్షల 15 వేల 111 రూపాయలకు గాను జాతీయ లోక్ అదాలత్ శనివారం అవార్డును జారీ చేసింది. వివరాలు … నిజామాబాద్ నగరానికి చెందిన నారాయణ రావు కు చెందిన ఏడు ఎకరాల …
Read More »నేటి పంచాంగం
శనివారం, జూన్ 8, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం తిథి : విదియ సాయంత్రం 4.26 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఆర్ద్ర రాత్రి 8.40 వరకుయోగం : గండం రాత్రి 7.45 వరకుకరణం : కౌలువ సాయంత్రం 4.26 వరకు తదుపరి తైతుల తెల్లవారుజామున 4.24 వరకువర్జ్యం : ఉ.శే.వ. 6.31 వరకుదుర్ముహూర్తము : ఉదయం 5.28 …
Read More »అభ్యర్థుల హాల్ టికెట్‌లను క్షుణ్ణంగా పరిశీలించాలి
నిజామాబాద్, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల హాల్ టిక్కెట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సంబంధిత అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ఐడెంటిఫికేషన్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 09న ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంట …
Read More »యుద్ధప్రాతిపదికన పూడిక తొలగింపు పనులు
నిజామాబాద్, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రాంతాలలో గల మురుగు కాలువల్లో వర్షపు జలాలు నిలువ ఉండకుండా పూడికతీత పనులను చేపట్టి పూర్తి స్థాయిలో వాటిని శుభ్రం చేయించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు వర్షపు జలాలు మురుగు కాలువల్లోకి చేరి, పూడికతీత వల్ల ముందుకు వెళ్లే అవకాశం లేక నగరంలోని …
Read More »వచ్చే సోమవారం నుండి యధావిధిగా ప్రజావాణి
నిజామాబాద్, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీ నుండి యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంటు ఎలక్షన్స్ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడం వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, జూన్ 7, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి సాయంత్రం 4.58 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : మృగశిర రాత్రి 8.24 వరకుయోగం : శూలం రాత్రి 9.08 వరకుకరణం : కింస్తుఘ్నం ఉదయం 5.28 వరకుతదుపరి బవ సాయంత్రం 4.58 వరకుఆ తదుపరి బాలువ తెల్లవారుజామున 4.42 వరకు వర్జ్యం : తెల్లవారుజామున …
Read More »నేటి పంచాంగం
గురువారం, జూన్ 6, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య సాయంత్రం 5.58 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : రోహిణి రాత్రి 8.35 వరకుయోగం : ధృతి రాత్రి 10.52 వరకుకరణం : చతుష్పాత్ ఉదయం 6.41 వరకు తదుపరి నాగవం సాయంత్రం 5.58 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.47 – 2.21 మరల …
Read More »ఉద్యోగావకాశాలు… వివరాలు…
నిజామాబాద్, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్), తెలంగాణ ప్రభుత్వంలోని కార్మిక ఉపాధి శిక్షణ మరియు కర్మాగారాల శాఖ కింద రిజిస్టర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ, వివిధ దేశంలో నర్సుల కోసం విదేశీ ఉద్యోగ నియామకాలను సులభతరం చేయడానికి ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. జర్మనీ దేశాల వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలలో అర్హత కలిగిన నర్సులు మరియు ఇతర …
Read More »బీజేపీ గెలుపు… న్యాయవాదుల సంబరాలు
నిజామాబాద్, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నేతృత్యంలోని ఎన్. డి .ఏ. మెజార్టీ స్థానాలు గెలిచి ప్రభుత్వ ఏర్పాటు చేయాలని స్వాగతిస్తూ భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు నిజామాబాద్ జిల్లా కోర్టు ఎదుట టపాకాయలు కాల్చ మిఠాయిలు పంచుకొని విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ …
Read More »నేటి పంచాంగం
బుధవారం, జూన్ 5, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : చతుర్దశి రాత్రి 7.24 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : కృత్తిక రాత్రి 9.12 వరకుయోగం : సుకర్మ రాత్రి 12.57 వరకుకరణం : భద్ర ఉదయం 8.16 వరకు తదుపరి శకుని రాత్రి 7.24 వరకు వర్జ్యం : ఉదయం 9.41 – 11.13దుర్ముహూర్తము : …
Read More »