నిజామాబాద్, ఏప్రిల్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో వరి ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధాన్యం సేకరణ, ఉపాధి హామీ పథకం, మన ఊరు – మన బడి, ధరణి కార్యక్రమాల అమలులో ప్రగతి గురించి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, …
Read More »ఎనిమిదో విడత హరితహారం కోసం సన్నద్ధం కావాలి
నిజామాబాద్, ఏప్రిల్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్ని నీటి పారుదల శాఖ ప్రాజెక్టుల వద్ద, కాలువ గట్లపై పచ్చదనం పెంపొందించేలా చర్యలు చేపట్టాలని, పది శాతం కన్నా తక్కువ అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లాలలో పచ్చదనం గణనీయంగా మెరుగుపడేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడం ఎనిమిదవ విడత హరితహారం కార్యక్రమంలో ప్రాధాన్యత అంశాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సూచించారు. రానున్న తెలంగాణకు …
Read More »దొడ్డు ధాన్యం దిగుమతి చేసుకోకపోతే మిల్లింగ్ నిలిపివేయిస్తాం
నిజామాబాద్, ఏప్రిల్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దొడ్డు రకం వరి ధాన్యం దిగుమతి చేసుకునేందుకు నిరాకరించే మిల్లులకు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం నిల్వలు పంపడాన్ని పూర్తిగా నిలిపివేస్తామని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాకుండా సదరు రైస్ మిల్లులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం సాయంత్రం ధాన్యం సేకరణ, మిల్లింగ్ కు తరలింపు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో …
Read More »పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్, ఏప్రిల్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల విషయమై గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా, ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్, స్కూల్ ఎడ్యుకేషన్ …
Read More »హెల్త్ కార్డులు నడవటం లేదు
నిజామాబాద్, ఏప్రిల్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎంప్లాయిస్, పెన్షనర్స్, జర్నలిస్టుల హెల్త్ కార్డులపై , నగదు రహిత వైద్యం చేయడానికి ప్రయివేట్ అండ్ కార్పొరేట్ ఆసుపత్రులు నిరా కరిస్తున్నాయని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డు పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయ రావు, ప్రధాన కార్యదర్శి కే .రామ్మోహన్రావు తెలిపారు. పనికిరాని ఈ హెల్త్ కార్డులెందుకని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు వాపోతున్నారు. …
Read More »వైద్యారోగ్య శాఖ పనితీరుపై నిరంతర పర్యవేక్షణ
నిజామాబాద్, ఏప్రిల్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పనితీరును గాడిన పెట్టే చర్యల్లో భాగంగా కలెక్టర్ సి.నారాయణరెడ్డి బుధవారం సాయంత్రం ఆ శాఖ అధికారులు, సిబ్బందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయి నుండి మొదలుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వరకు వివిధ దశల్లో చేపట్టాల్సిన పనులను పూర్తి అంకితభావంతో సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. నిర్దిష్ట గడువులోగా …
Read More »ఉద్యోగ సాధనే ఆశ..శ్వాస కావాలి
నిజామాబాద్, ఏప్రిల్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యోగ సాధనే ఆశ..శ్వాసగా పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అభ్యర్థులకు సూచించారు. గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తున్న వెనుకబడిన తరగతులకు చెందిన అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత శిక్షణ తరగతులను కలెక్టర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోటీ పరీక్షల్లో గెలుపు ఓటములకు మధ్య కేవలం ఒక్క మార్కు తేడా …
Read More »నిజామాబాద్ జిల్లాకు గుడ్ న్యూస్…
నిజామాబాద్, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశంలో మొదటి పది ఆదర్శ గ్రామాలు మన తెలంగాణవే! ఈ విషయాన్ని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తన వెబ్ సైట్ లో పేర్కొన్నది. సన్సద్ ఆదర్శ్ గ్రామీణ యోజన పథకం కింద ఎంపికైన గ్రామాల వివరాలను తాజాగా ఆ వెబ్ సైట్‌లో పెట్టారు. అంతేకాదు, దేశంలోని మొదటి 20 ఆదర్శ గ్రామాల్లో 19 గ్రామాలు కూడా మన …
Read More »ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తే సహించే ప్రసక్తే లేదు
నిజామాబాద్, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అస్తవ్యస్తంగా తయారైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పనితీరులో మార్పు తప్పనిసరిగా రావాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. విధుల పట్ల ఎవరైనా అలసత్వం వహిస్తూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ఎంత మాత్రం ఉపేక్షించబోమని ఘాటుగా హెచ్చరించారు. పని చేయడం ఇష్టం లేకపోతే విధుల నుండి పక్కకు తప్పుకోవాలని కరాఖండిగా తేల్చి చెప్పారు. ఇకపై తన అనుమతి లేకుండా వైద్యాధికారులు మొదలుకొని …
Read More »మొక్కలకు నీరందించే బాధ్యత గ్రామ పంచాయతీలదే
నిజామాబాద్, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారం కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలకు ట్యాంకర్ల ద్వారా క్రమం తప్పకుండా నీరందించాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీలదేనని కలెక్టర్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్ తో కలిసి ఇందల్వాయి, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, ఆర్మూర్ మండలాల పరిధిలో జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. మాక్లూర్ మండలం …
Read More »