నిజామాబాద్, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్థానిక నాలుగవ పోలీస్ స్టేషన్ పక్కన గల ఈవీఎం గోదాంలో ఈవీఎంల పరిస్థితిని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పర్యటించి పరిశీలించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలలో భాగంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈవీఎంల పరిస్థితిని పరిశీలించాలని ఆదేశాలు ఉన్నందున మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు భద్రపరచి ఉన్న గదుల సీల్ ఓపెన్ చేసి …
Read More »ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలి
నిజామాబాద్, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరి ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని గ్రామాలకు బతుకమ్మ చీరలు పంపించి పంపిణీ జరిగేలా చూడాలని 70 శాతం పూర్తయిన వ్యాక్సినేషన్ మరో వారం రోజుల్లో 100 శాతం జరిగేలా ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులు …
Read More »రైతులను చంపడం అమానుషం
నిజామాబాద్, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రియాంక గాంధీ అక్రమ అరెస్టుకు నిరసనగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటాలు చేస్తుంటే బిజెపి ఎంపీ కొడుకు రైతులపై కారు ఎక్కించి రైతులను చంపడం జరిగిందని, …
Read More »అసంఘటిత రంగ కార్మికులు ఇన్సురెన్సు సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత ప్రభుత్వం కార్మిక శాఖ ఇటీవల ప్రారంభించబడిన రెండు లక్షల ఇన్సూరెన్స్‌ను అసంఘటిత కార్మికులు ఉపయోగించుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా అధికారుల సమన్వయ సమావేశం సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడారు. కార్మికుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఒక పోర్టల్‌ను ప్రారంభించిందని, ఈ పోర్టల్లో …
Read More »ఛలో హైదరాబాద్ జయప్రదం చేయండి
నిజామాబాద్, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపుకై ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం: 60 ప్రకారం మున్సిపల్ కార్మికులందరికీ వేతనాలు పెంచాలని, జూన్ నెల నుండి వేతన పెంపు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్‌టియు, ఏఐటియుసి, సిఐటియు సంఘాల ఆధ్వర్యంలో రేపటి ఛలో హైదరాబాద్‌ను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) రాష్ట్ర …
Read More »గాంధేయ మార్గంలో పోరాడుతాం
నిజామాబాద్, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గాంధేయ మార్గంలో పోరాడుతామని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పార్టీ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కో కన్వీనర్ బుస్సాపూర్ శంకర్ తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. స్వాతంత్య్రోద్యమంలో గాంధీజీ సత్యం, ధర్మం, అహింస ఆయుధాలుగా చేసుకొని శాంతియుతంగా పోరాడినట్లుగానే …
Read More »జర్నలిస్టుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలి
నిజామాబాద్, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జర్నలిస్టులను వెంటనే కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించి, రాష్ట్రంలో కరోనా కాటుకు బలైన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ ఆర్ధిక సహాయంగా రూ. 10 లక్షల చొప్పున చెల్లించాలని టీయూడబ్ల్యూజే జర్నలిస్ట్స్ సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్, జిల్లా కార్యదర్శి అంగిరేకుల సాయిలు డిమాండ్ చేశారు. శనివారం గాంధీ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ …
Read More »మహాత్మా గాంధీ చూపిన మార్గంలో నడవాలి
నిజామాబాద్, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో గాంధీ జయంతిని పురస్కరించుకొని ఎన్.ఎస్‌యు.ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ మాట్లాడుతూ శాంతి సత్యం అహింస అనే నినాదంతో బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తరిమికొట్టి, భారతమాత దాస్య శృంఖలాలను తెగనరికి, దేశ ప్రజలకు …
Read More »గాంధీజీ అహింసా మార్గమే అనుసరణీయం
నిజామాబాద్, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వాతంత్య్రాన్ని సాధించడంలో గాంధీజీ పాటించిన అహింసా మార్గమే ప్రతి ఒక్కరికి అనుసరణీయం అని దాని ద్వారా దేనినైనా సాధించవచ్చని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. జాతిపిత మహాత్మ గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రిల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం నగరంలోని వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ …
Read More »డిగ్రీ, పిజి ప్రవేశానికి దరఖాస్తు గడువు పెంపు
నిజామాబాద్, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2021-22 విద్యా సంవత్సరానికి డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ), పీ.జీ (ఎం.ఏ., ఎం.కాం., ఎంఎస్‌సి, ఎంబిఏ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తుల 200 రూపాయల అపరాధ రుసుముతో 13 అక్టోబర్ వరకు గడువు పెంచినట్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ డా.యన్.అంబర్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో డిగ్రీ ప్రవేశానికి …
Read More »