నిజామాబాద్, సెప్టెంబర్ 27: నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ వల్ల నిజామాబాదుతో పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు మూడు రోజులపాటు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా అధికారులు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులకు తెలిపారు. …
Read More »పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి
నిజామాబాద్, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం ఉదయం నిజామాబాద్ కమీషనరేటు కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కార్తీకేయా ఆదేశాల మేరకు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి 106వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అదనపు డి.సి. (అడ్మిన్) మాట్లాడుతూ సకల జనులు, సబ్బండవర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని జీవితాంతం …
Read More »కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇవ్వాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొండ లక్ష్మణ్ బాపూజీ జీవిత గాథను భారతదేశంలోని ప్రతి పాఠశాలలో ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు కార్య దీక్షా పరుడు గొప్ప ఉద్యమ నేత బిసి ముద్దుబిడ్డ అయిన కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క 107వ జయంతి సందర్బంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక వినాయక …
Read More »ఆర్టీసీని నష్టాలనుండి కాపాడడానికి చర్యలు
నిజామాబాద్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్టీసీని నష్టాలనుండి కాపాడడానికి లాభాల బాట పట్టించడానికి కృషి చేస్తానని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి తర్వాత మొదటి సారి జిల్లాకు వచ్చిన సందర్భంగా ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీసీ చైర్మన్‌గా …
Read More »ఘనంగా ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలు
నిజామాబాద్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం నిజామాబాద్ నగరంలోని కాంగ్రెస్ భవన్‌లో బాల్కొండ మాజీ శాసనసభ్యులు, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఈరవత్రి అనిల్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించినట్టు ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగడం సుమన్, జిల్లా ఉపాధ్యక్షులు బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ రవీందర్ రెడ్డి, చక్ర దత్తు, …
Read More »మహిళా చైతన్యానికి, పోరాటానికి ఐలమ్మనే స్ఫూర్తి
నిజామాబాద్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహనీయుల చరిత్రలు తెలుసుకొని వారి స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నదని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ 126వ జయంతినీ పురస్కరించుకొని బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వినాయక్ నగర్‌లోని ఆమె విగ్రహం వద్ద, కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌లోను ఆదివారం కార్యక్రమాలు ఏర్పాటుచేసారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని …
Read More »చాకలి ఐలమ్మకు ఘన నివాళి
నిజామాబాద్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చిట్యాల చాకలి ఐలమ్మ 126వ జయంతి వేడుకలను ఆదివారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రిజర్వ్ ఇన్స్‌పెక్టర్‌లు శేఖర్, శైలేందర్ చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చాకలి ఐలమ్మకు నివాళులు అర్పించిన వారిలో హెడ్ క్వార్టర్స్ పోలీస్ సిబ్బంది వున్నారు.
Read More »అటవీ పునరుద్దరణ పనులు వేగం పెంచాలి…
నిజామాబాద్, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవి పునరుద్ధరణ పనుల వేగం పెంచాలని అడిషనల్ కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్సు ద్వారా అటవీ పునరుద్ధరణ, బృహత్ పల్లె ప్రకృతి వనం, లేబర్ టర్నవుట్ ఎంపీడీవోస్, ఏపీఓస్, ఎంపీఓస్, ఫారెస్ట్ అధికారులతో మాట్లాడారు. ఫారెస్ట్ పునరుద్ధరణ పనులు వేగంగా చేయాలని ఎన్ని పనులు గుర్తించారని అడిగారు. ఎంపీడీవోలు, ఫారెస్ట్ అధికారులు …
Read More »27న సంపూర్ణ బంద్
నిజామాబాద్, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోడీ ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 27న జరిగే భారత్ బంద్ కార్యాచరణ కోసం రాజకీయ పార్టీల సమావేశం ఎన్.ఆర్ భవన్ కోటగల్లీలో జరిగింది. భారత్ బందును జయప్రదం చేయడానికి అన్ని వ్యాపార, వాణిజ్య సంఘాలను, సంస్థలను కలిసి బంద్‌కు సహకరించాలని కోరుతామన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణ కేంద్రాలు, మండలాల్లో బంధు సంపూర్ణంగా …
Read More »వరికి ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కార్యక్రమాలు
నిజామాబాద్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు మంచి దిగుబడులను లాభాలను పొందడానికి వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను వచ్చే యాసంగి నుంచి ప్రోత్సహించే ఉద్దేశంతో ఈనెల 24 నుండి 30వ తేదీ వరకు రైతు వేదికల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఎం. గోవిందు తెలిపారు. బుధవారం డిచ్‌పల్లి మండలం నడిపల్లి గ్రామంలోని రైతు వేదికలో జిల్లా వ్యవసాయ, ఉద్యానవన …
Read More »