నిజామాబాద్, జూన్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పార్లమెంట్ ఎన్నికలలో చివరి అంకమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసింది. పార్లమెంటు నియోజకవర్గంలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలైన ఓట్లను డిచ్పల్లి మండలం నడిపల్లిలోని సీఎంసీ కళాశాలలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ మంగళవారం లెక్కింపు జరిపారు. రిటర్నింగ్ అధికారి, …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, జూన్ 4, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి రాత్రి 9.09 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : భరణి రాత్రి 10.10 వరకుయోగం : శోభన ఉదయం 5.59 వరకు తదుపరి అతిగండ తెల్లవారుజామున 3.21 వరకుకరణం : గరజి ఉదయం 10.11 వరకు తదుపరి వణిజ రాత్రి 9.09 వరకు వర్జ్యం : …
Read More »విధుల్లో పాల్గొనకపోతే శాఖ పరమైన చర్యలు….
నిజామాబాద్, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇంటర్ మూల్యాంకన కేంద్రంలో ఇంటర్ సప్లిమెంటరీ జవాబు పత్రాలు మూల్యాంకనం బుధవారం ప్రారంభమవుతుందని జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ తెలిపారు. మొదటి స్పెల్ 5వ తేదీ నుండి ప్రారంభం కానున్న సంస్కృతం, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, గణితము, పౌర శాస్త్రము, ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్ట్ ల మూల్యాంకనం ప్రారంభం కానుందని తెలిపారు. మూల్యాంకనంలో …
Read More »బాధ్యతలు చేపట్టిన డీఎస్‌ఓ, సివిల్ సప్లై డీ.ఎం
నిజామాబాద్, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిగా సి.పద్మ, సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ గా జి.రాజేందర్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు ఇక్కడ డీఎస్‌ఓ, డీఎంలుగా విధులు నిర్వర్తించిన చంద్రప్రకాష్, జగదీశ్ లపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేసిన విషయం విదితమే. వీరి స్థానంలో డీఎస్‌ఓ గా హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో డిప్యూటేషన్ పై డిప్యూటీ కమిషనర్ …
Read More »ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి
నిజామాబాద్, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలైన ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. డిచ్పల్లి మండలం నడిపల్లిలో గల సీఎంసీ కళాశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నామన్నారు. గత 2019 పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ సైతం ఇక్కడే జరిగిందని అన్నారు. అయితే ఆ …
Read More »అబ్జర్వర్ల సమక్షంలో కౌంటింగ్ సిబ్బంది సెకండ్ ర్యాండమైజేషన్
నిజామాబాద్, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పార్లమెంటు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ సిబ్బంది సెకండ్ ర్యాండమైజేషన్ ప్రక్రియను సోమవారం పూర్తి చేశారు. ఎన్నికల పరిశీలకులు ఎలిస్ వజ్ ఆర్, లలిత్ కుమార్‌ల సమక్షంలో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్‌ఐసీ హాల్‌లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ పూర్తి …
Read More »నేటి పంచాంగం
సోమవారం, జూన్ 3, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : ద్వాదశి రాత్రి 11.13 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : అశ్విని రాత్రి 11.26 వరకుయోగం : సౌభాగ్యం ఉదయం 8.47 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 12.21 వరకుతదుపరి తైతుల రాత్రి 11.13 వరకు వర్జ్యం : రాత్రి 7.40 – 9.10దుర్ముహూర్తము : మధ్యాహ్నం …
Read More »ఉద్యమ సారథులు సాహితీవేత్తలే
నిజామాబాద్, జూన్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యమాలను నిర్మించి, ప్రజలను మమేకం చేసి విజయ తీరాలను చేర్చేది కవిత్వం అని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి శంకర్ అన్నారు. ఆయన హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ కాలంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో, తెలంగాణ అభివృద్ధిలో కవులు రచయితల …
Read More »తెలంగాణ ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలు మమేకం కావాలి
నిజామాబాద్, జూన్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం …
Read More »కౌంటింగ్ సెంటర్‌ను పరిశీలించిన కలెక్టర్, సీపీ
నిజామాబాద్, జూన్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కేంద్రమైన డిచ్పల్లిలోని సీఎంసీ కేంద్రాన్ని జనరల్ అబ్జర్వర్ ఎలిస్ వజ్ ఆర్ తో కలిసి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, ఇతర అధికారులు ఆదివారం సందర్శించారు. పార్లమెంటు నియోజకవర్గంలోని బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కౌంటింగ్ …
Read More »