నిజామాబాద్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. చేపట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా సజావుగా జరగాలని, సుఖాలు, సంతోషాలు లభించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసిఆర్ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం చేపడుతున్న పనులు, ప్రాజెక్టులు, పథకాలు ఎలాంటి ఆటంకాలు …
Read More »మట్టి విగ్రహాలు పర్యావరణ హితం
నిజామాబాద్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను ఉపయోగించడం ఎంతైనా ముదావహమని, కాలుష్య రహితమని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో జిల్లా అధికారులకు ఉద్యోగులకు మట్టితో చేసిన గణపతి ప్రతిమలను కలెక్టర్ ఉచితంగా పంపిణీ చేశారు. ఆయన ముందుగా జిల్లా ప్రజలకు వినాయక చవితి నవరాత్రులు జండా బాలాజీ …
Read More »వరద బాధితులకు కవిత ఆపన్న హస్తం…
నిజామాబాద్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ నగరం అతలాకుతలం అయింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఎమ్మెల్సీ కవిత నేనున్నానంటూ వరద బాధితులకు తన ఆపన్న హస్తాన్ని అందించారు. గంగస్థాన్ ఫెసు 2 పరిధిలోని వాగు పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న బాధితుల ఆకలి తీర్చిన కవిత గురువారం 150 మంది బాధిత కుటుంబాలకు నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ …
Read More »యువికెన్ పౌండేషన్ సేవలు అభినందనీయం
నిజామాబాద్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అత్యంత విపత్కర కరోనా సమయంలో యు.వి. కెన్ పౌండేషన్ విలువైన వైద్య సదుపాయాలు అందించారని అందుకు అనుగుణంగా వారి సేవలకు గుర్తింపుగా సంస్థ 9 వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పోస్టల్ కవర్ విడుదల చేయడం ద్వారా మరింత ప్రోత్సహించినట్లు అయ్యిందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. యువికెన్ తొమ్మిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని తపాల శాఖ ప్రత్యేకంగా …
Read More »కాలం నాడీ తెలిసిన ప్రజాకవి కాళోజీ
నిజామాబాద్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాళోజీ నారాయణరావు కాలం నాడీ తెలిసిన వాడని, ప్రజల కన్నీళ్లు తుడిచిన కర్మజీవి అని, ప్రజల జీవితాలను కవిత్వీకరించిన ప్రజాకవి అని ప్రముఖ అర్షకవి ఆచార్య శ్రీధర అన్నారు. ఆయన గురువారం కేర్ డిగ్రీ కళాశాలలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కాళోజీ జయంతి సందర్భంగా నిర్వహించిన తెలంగాణ భాషా దినోత్సవ కవి సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. …
Read More »అందుబాటులో యూరియా
నిజామాబాద్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులకు అందుబాటులో యూరియా నిల్వలు ఉన్నాయని, ఇంకా జిల్లాకు గురు, శుక్ర, శని మూడు రోజుల్లో 2 వేల 700 మెట్రిక్ టన్నులు యూరియా వస్తుందని ఇప్పటికే 2 వేల 300 నిలువ ఉందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. గురువారం తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో యూరియా ఎరువు సరఫరా గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా …
Read More »పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండారం గ్రామంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, గణేష్ మండపాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కార్యక్రమంలో ఏసిపి నిజామాబాద్ వెంకటేశ్వర్లు, సౌత్ రూరల్ సిఐపి రవి, రూరల్ ఎస్‌ఐ లింబాద్రి, గుండారం గ్రామస్తులు పాల్గొన్నారు.
Read More »కలెక్టరేట్‌లో కాళోజీ జయంతి వేడుకలు
నిజామాబాద్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి నిజామాబాద్ కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. కాలోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన జయంతిని పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్ ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కాళోజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాళోజీ సేవలను, …
Read More »లోతట్టు ప్రాంతాలు పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరంలోని లోతట్టు ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను, నీటమునిగిన ఇండ్లను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పర్యటించి పరిశీలించారు. మంగళవారం నగరంలోని ఆటోనగర్, నయా బ్రిడ్జి ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, ఇండ్లు పరిశీలించారు. టీంలను ఏర్పాటు చేసి నష్టాన్ని అంచనా వేయించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గూపన్‌పల్లి నిర్వాసితులు గంగ …
Read More »జిల్లా అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ నుండి నియోజకవర్గానికి బయలుదేరుతూ మార్గ మధ్యలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్సారెస్పీ ఎస్.ఈ శ్రీనివాస్, సీ.ఈ సుధాకర్‌లతో వర్షాలపై రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. పలు అంశాలపై జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం …
Read More »