నిజామాబాద్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి మల్లారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిజామాబాద్ ఎన్‌ఎస్‌యుఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద మంత్రి మల్లారెడ్డి చిత్రపటానికి చెప్పుల దండ వేసి అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా ఎన్. ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ …
Read More »వైఎస్‌ఆర్‌టిపి జెండా ఆవిష్కరణ
నిజామాబాద్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి ప్రాంతంలో వైఎస్‌ఆర్‌టిపి పార్టీ జండాను సయ్యద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా పార్టీ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కో కన్వీనర్ బుస్సాపూర్ శంకర్ హాజరై మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో వైఎస్‌ఆర్ తెలంగాణా పార్టీకి ప్రజల్లో మంచి స్పందన వస్తుందని, రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలో వచ్చే విధంగా పనిచేస్తామన్నారు. ఈ సందర్భంగా …
Read More »ఖచ్చితమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే ఏదైనా సాధ్యమే
నిజామాబాద్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిర్దిష్టమైన లక్ష్యంతో పని చేస్తే ఏదైనా సాధించవచ్చునని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక వినాయక్ నగర్‌రుక్మిణి చాంబర్స్‌లో దేశ్‌ఫాండే ఫౌండేషన్, కాకతీయ సైన్ బోర్డ్ ఆధ్వర్యంలో పని చేస్తున్న ఆగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్, టి.ఎన్ జి వోస్ సంస్థ ద్వారా 6 నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇస్తున్న …
Read More »27న న్యాయవాద సొసైటీ ఎన్నికలు
నిజామాబాద్, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా న్యాయవాద సహకార పరపతి సంఘం 2021`22 వార్షిక ఎన్నికలు ఈనెల 27న జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్టు ఎన్నికల అధికారులు బండారి కృష్ణానంద్, జగన్‌మోహన్‌గౌడ్ తెలిపారు. ఉదయం 11 గంటల నుండి సాయంతర్ర 4 వరకు పోలింగ్ కొనసాగుతుందని, న్యాయవాదులు కోవిడ్ నిబంధనలు పాటించి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని వారు కోరారు. మొత్తం 8 …
Read More »పింఛన్ల దరఖాస్తుకు ఓటర్, రేషన్ కార్డు తీసుకుపోవాలి
నిజామాబాద్, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 57 సంవత్సరాల వయసు దాటిన వారు ఆసరా పింఛన్ గురించి దరఖాస్తు చేసుకునే సమయంలో మీ సేవా కేంద్రాలలో దరఖాస్తుతోపాటు ఓటర్, తెల్ల రేషన్ కార్డు, ముద్రల కొరకు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు మీ-సేవ కేంద్రాలకు తీసుకొని పోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మీ సేవ కేంద్రాలలో దరఖాస్తుదారుల నుండి ఆదాయ, …
Read More »గ్రీన్ ఛాలెంజ్‌కు మొక్కలు నాటిన కలెక్టర్
నిజామాబాద్, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గ్రీన్ చాలెంజ్‌కు సమాధానంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కలెక్టరేట్‌లో బుధవారం మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ క్లీన్ గా గ్రీన్ గా ఉండాలనే దాంట్లో భాగంగా గ్రీనరీ పెంచే క్రమంలో గ్రీన్ ఛాలెంజ్ చాలా ఉపయోగ పడుతున్నదని తాను ముగ్గురిని నామినేట్ చేశానని మహబూబ్ నగర్, మెదక్, …
Read More »ఫీజుల దోపిడీ నియంత్రించాలి
నిజామాబాద్, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫీజుల దోపిడీ నియంత్రించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్‌యు) జిల్లా విద్యాధికారి (డిఇవో)కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షురాలు సీ.హెచ్ కల్పన మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుండి తరగతులు ప్రారంభమౌవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులైన స్వచ్ఛమైన తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలు …
Read More »అలసత్వం వద్దు… అన్ని సవ్యంగా జరగాలి…
నిజామాబాద్, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 1 నుండి కేజీ టు పిజి వరకు క్లాసులు నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుండి మండల స్థాయి అధికారులతో కలెక్టర్ విడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్కూల్స్, కాలేజీలు వచ్చేనెల ఒకటవ తేదీ నుండి ప్రారంభం …
Read More »కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దుచేయాలి
నిజామాబాద్, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర సదస్సు పోస్టర్లను తెలంగాణ ప్రగతిశీల బార్ అండ్ రెస్టారెంట్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో తిలక్ గార్డెన్ వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టియు నాయకులు టి.విఠల్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ప్రజలను యువతను దేశ భక్తి పేరుతో మాయమాటలు చెప్పి, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడానికే పనిచేస్తుందన్నారు. మోడీ సర్కారు ఇటీవల …
Read More »విద్యాసంస్థలు పండుగ వాతావరణంలో ప్రారంభం కావాలి
నిజామాబాద్, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ కారణంగా 16 నెలల విరామ అనంతరం సెప్టెంబర్ ఒకటి నుండి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నందున విద్యార్థులు పండుగ వాతావరణంవలె భావించే విధంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »