ఆదివారం, జూన్ 2, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : ఏకాదశి రాత్రి 1.29 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : రేవతి రాత్రి 12.54 వరకుయోగం : ఆయుష్మాన్ ఉదయం 11.46 వరకుకరణం : బవ మధ్యాహ్నం 2.40 వరకు తదుపరి బాలువ రాత్రి 1.29 వరకువర్జ్యం : మధ్యాహ్నం 1.42 – 3.11దుర్ముహూర్తము : సాయంత్రం …
Read More »రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ముస్తాబైన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం
నిజామాబాద్, జూన్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)ను అన్ని విధాలుగా ముస్తాబు చేశారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. ఐ.డీ.ఓ.సీలో నిర్వహించనున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ముఖ్య అతిథిగా హాజరై ఉదయం …
Read More »పనులను నాణ్యతతో పూర్తి చేయించాలి
నిజామాబాద్, జూన్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపర్చేందుకు వీలుగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను నాణ్యతతో పూర్తి చేయించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని అర్సపల్లిలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ శనివారం సందర్శించి పనులను పరిశీలించారు. తరగతి గదులు, కిచెన్ షెడ్, నీటి సంపు తదితర చోట్ల కొనసాగుతున్న …
Read More »నేటి పంచాంగం
శనివారం, జూన్ 1 ,2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : నవమి ఉదయం 6.21 వరకు తదుపరి దశమి తెల్లవారుజామున 3.53 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఉత్తరాభాద్ర రాత్రి 2.30 వరకుయోగం : ప్రీతి మధ్యాహ్నం 2.50 వరకుకరణం : గరజి ఉదయం 6.21 వరకు తదుపరి వణిజ సాయంత్రం 5.07 వరకు ఆ తదుపరి …
Read More »గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు పక్కాగా ఏర్పాట్లు
నిజామాబాద్, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల (జూన్) 9 న జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ ఎస్.కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని అదనపు కలెక్టర్ ఛాంబర్లో శుక్రవారం సంబంధిత …
Read More »విత్తన దుకాణ డీలర్‌పై కేసు నమోదు
నిజామాబాద్, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని బోధన్ పట్టణంలో గల ఎరువులు, విత్తన విక్రయ దుకాణాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ నిల్వలలో తేడా, ఇతర వివరాల నమోదులో లోటుపాట్లు కలిగిన ఓ దుకాణ డీలర్ పై కేసు నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా గల అన్ని ఎరువులు, విత్తన విక్రయ దుకాణాలలో …
Read More »ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ
నిజామాబాద్, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిసి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్-1(ప్రిలిమ్స్) ఉచిత కోచింగ్ ముగింపు సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రమేష్ చేతుల మీదుగా ఉచిత స్టడీ మెటీరియల్ విద్యార్థులకు పంపిణీ చేశారు. అలాగే అభ్యర్థులని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మంచిగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడాలని కోరారు. కార్యక్రమంలో బిసి స్టడీ …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, మే 31, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : అష్టమి ఉదయం 8.46 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : శతభిషం ఉదయం 5.48 వరకుతదుపరి పూర్వాభాద్ర తెల్లవారుజామున 4.10 వరకుయోగం : విష్కంభం సాయంత్రం 5.52 వరకుకరణం : కౌలువ ఉదయం 8.46 వరకుతదుపరి తైతుల రాత్రి 7.34 వరకు వర్జ్యం : ఉదయం 11.45 …
Read More »నకిలీ విత్తన విక్రయాలపై కఠిన చర్యలు
నిజామాబాద్, మే 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వానాకాలం పంట సాగుకు సంబంధించి రైతులకు 60శాతం సబ్సిడీపై జీలుగ (పచ్చిరొట్ట) విత్తనాలు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం పత్రికా ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 66 కొనుగోలు కేంద్రాలకు గురువారం నాటికి 6155.2 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను కేటాయించడం జరిగిందన్నారు. ఇందులో ఇప్పటికే 5564.1 క్వింటాళ్ల విత్తనాలను 60 శాతం సబ్సిడీతో రైతులకు పంపిణీ …
Read More »జూన్ 1 నుండి హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు
నిజామాబాద్, మే 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా జూన్ 9వ తేదీన జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. అభ్యర్థులు జూన్ 01వ తేదీ నుండి పరీక్ష ప్రారంభమయ్యే వరకు కమిషన్ వెబ్‌సైట్ ద్వారా హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. కాగా, గ్రూప్-1 ప్రిలిమ్స్ …
Read More »