నిజామాబాద్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న హరితహారం కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు. నాటిన ప్రతి మొక్క సంరక్షణ కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. కలెక్టర్ నారాయణ రెడ్డి గురువారం డిచ్‌పల్లి నుండి జిల్లా సరిహద్దు బాల్కొండ వరకు జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలు పరిశీలించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో …
Read More »ఎస్‌ఐపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి…
నిజామాబాద్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో సాంఘిక బహిష్కరణ చేసిన ఆధిపత్య మున్నూరు కాపు వర్గంపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వారిపై ఏర్గట్ల ఎస్‌ఐ రాజు బెదిరిస్తూ చంపేస్తా చీరేస్తా అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నందున అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకొని ఇతర కులాలను బహిష్కరించిన ఆధిపత్య మున్నూరు కాపు వర్గం పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు …
Read More »కలెక్టరేటులో గణతంత్ర దినోత్సవ వేడుకలు
నిజామాబాద్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బుధవారం నిజామాబాదు కలెక్టరేటులో జరుపుకున్నారు. జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు ఆయన పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, శాసన మండలి సభ్యులు వి.గంగాధర్ గౌడ్, పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు …
Read More »రాజ్యాంగం ప్రసాదించిన గొప్ప ఆయుధం ఓటు హక్కు
నిజామాబాద్, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగం దేశ ప్రజలకు ప్రసాదించిన ఓటు హక్కు ఎంతో గొప్ప ఆయుధం అని నిజామాబాదు జిల్లా జడ్జి సునీత అభివర్ణించారు. ఓటు హక్కు ఔన్నత్యాన్ని గుర్తెరిగి అర్హులైన ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని హితవు పలికారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రగతి భవన్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా జడ్జి ముఖ్య …
Read More »క్రీడా సామాగ్రి కోసం దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర ప్రతీ యేటా ఎంపిక చేయబడిన యువజన సంఘాలకు ఉచితంగా పంపిణీ చేసే క్రీడా సామాగ్రి కోసం నిజామాబాద్ జిల్లాలోని యువజన సంఘాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా యువజన అధికారిణి, నెహ్రూ యువ కేంద్ర, శైలి బెల్లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునే వారికి సూచనలు : యువజన సంఘం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ …
Read More »ఆదాయ పన్ను పరిమితి పెంచాలి!
నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫిబ్రవరిలో జరగనున్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నందు మధ్య తరగతి ఉద్యోగుల పన్ను పరిమితిని పది లక్షలకు పెంచాలని, పెన్షనర్లకు ఎలాంటి ఆదాయం లేనందున ఆదాయపు పన్ను పూర్తిగా మినహాయించాలని, ఆదివారం జిల్లా అధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయ రావు అధ్యక్షతన జరిగిన తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ సమావేశం డిమాండ్ చేసింది. …
Read More »కరోనా తీవ్రత దృష్ట్యా ప్రజావాణి రద్దు
నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న దృష్ట్యా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ సీ.నారాయణ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఒకే చోట గుమిగూడి ఉండడం వల్ల కరోనా మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రజల సౌకర్యార్థం, వారి …
Read More »ఫిబ్రవరి 5 లోపు లబ్దిదారుల ఎంపిక పూర్తికావాలి
నిజామాబాద్, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మంది లబ్దిదారులను ఎంపిక చేసి దళితబంధు అమలు అయ్యేలా చూడాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. శనివారం దళిత బంధు పథకం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి …
Read More »అంబులెన్స్‌ను ప్రారంభించిన మంత్రి
నిజామాబాద్, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా జనరల్ ఆసుపత్రికి ప్రభుత్వం కేటాయించిన అధునాతన అంబులెన్స్‌ను శనివారం కలెక్టరేట్ లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అంబులెన్స్‌ను రోగుల సౌకర్యం కోసం హ్యూందాయ్ కంపెనీ ప్రభుత్వానికి వితరణ చేయడంతో, ప్రభుత్వం దానిని నిజామాబాద్ జీజీహెచ్‌కు కేటాయించిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ తెలిపారు. అంబులెన్స్‌లో వెంటిలేటర్‌తో పాటు …
Read More »అకౌంటెంట్ల బదిలీలు చేపట్టాలి
నిజామాబాద్, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేజీబీవీల్లో పనిచేస్తున్న అకౌంటెంట్లకు బదిలీలు చేపట్టాలని, కొత్తగా ఎంపికైన అకౌంటెంట్లకు పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్-టీచింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యు) ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో, డీఈవో కార్యాలయంలో ఏడీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ కేజీబీవీల్లో పనిచేస్తున్న సిబ్బందికి గతంలో బదిలీలు చేసినారని, కానీ అకౌంటెంట్‌లకు …
Read More »