నిజామాబాద్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పది నెలలు కిందట ఓడ్ కులాన్ని బీసీ జాబితాలో చేర్చిందని, కానీ బిసిలకు అందాల్సిన ఏ ఒక్క పథకం కూడా ఓడ్ కులస్తులకు అందడం లేదని, విద్య ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పవర్ కైలాష్ అన్నారు. ఓడ్ కులస్తుల వృత్తి మట్టి పని కావడంతో కులస్తులు …
Read More »కొత్త కలెక్టరేట్‌లో పర్యటించిన కలెక్టర్
నిజామాబాద్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతన సమీకృత కలెక్టరేట్‌ను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సందర్శించి హరిత హారం పనులు పరిశీలించారు. శుక్రవారం ఆయన నూతన సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో నాటిన హరితహారం మొక్కలను, పూల గార్డెన్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంట్రెన్స్‌లో బాగుందని, మొక్కల మధ్యలో ఉన్న గ్యాప్‌లో కొత్త మొక్కలు నాటి ఫిలప్ చేయాలని, అదేవిధంగా ముందు వరుసలో ప్లాంటేషన్ …
Read More »యువరాజ్ సింగ్ ఫౌండేషన్‌కు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు
నిజామాబాద్, జూలై 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మిషన్ 1000 కార్యక్రమం పేరుతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి 120 క్రిటికల్ కేర్ బెడ్స్ అంద చేయడంపై జిల్లా ప్రజల తరఫున యువరాజ్ సింగ్ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. యువి కెన్ పేరుతో భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ తన పౌండేషన్ తరఫున జిల్లా ఆస్పత్రికి 120 క్రిటికల్ కేర్ బెడ్స్ …
Read More »మహిళా సంఘాలకు త్వరితగతిన రుణాలు అందించాలి
నిజామాబాద్, జూలై 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళా సంఘాల వారికి సకాలంలో రుణాలు అందించి వారి ఆర్థిక అభివ ృద్ధికి సహకరించాలని ఈ దిశగా డీఆర్డీఏ అధికారులు బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. బుధవారం సెల్ కాన్ఫరెన్సు ద్వారా డిఆర్‌డిఎ జిల్లాస్థాయి, మండలస్థాయి అధికారులతో పాటు బ్యాంకర్లతో మహిళా సంఘాలకు రుణాల మంజూరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రస్థాయి …
Read More »ఫీవర్ సర్వే పక్కాగా చేపట్టాలి
నిజామాబాద్, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆగస్టు 3 తేదీ నుండి ఫీవర్‌పై ఇంటింటి సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుండి మండల స్థాయి అధికారులకు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆగస్టు మూడు నుండి వారం రోజుల పాటు జిల్లాలో ఫీవర్ సర్వే చేపట్టాలని, ఆరు రకాల వ్యాధులపై ముఖ్యంగా కోవిడ్ స్టేటస్ …
Read More »డాక్టర్ ప్రతిమా రాజ్ సేవలు ఆదర్శనీయం
నిజామాబాద్, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంకితభావంతో వృత్తి నిర్వహించి, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని పేదల పాలిట సంజీవనిగా ఏడాది కాలంలో తీర్చిదిద్దిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ సేవలు ఆదర్శనీయమని నిజామాబాద్ హరిదా రచయితల సంఘం ప్రతినిధులు ఆమెను అభినందించారు. మంగళవారం చీఫ్ సూపరింటెండెంట్ చాంబర్‌లో ప్రతిమరాజ్‌ను హరిదా రచయితల సంఘం పక్షాన ఘనపురం దేవేందర్, నరాల సుధాకర్, డాక్టర్ వెంకన్న గారి …
Read More »ఏబివిపి ఆధ్వర్యంలో కార్గిల్ విజయదివస్
నిజామాబాద్, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నగరంలోని స్థానిక శ్రీనగర్ కాలనీ ఏబీవీపీ కార్యాలయం నుండి ఎల్లమ్మ గుట్ట చౌరస్తా వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. కార్గిల్ స్థూపం వద్ద అమరులైన వీర సైనికులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఆర్. నరేష్ మాట్లాడుతూ దేశ రక్షణ …
Read More »ఆగస్ట్ 2 నుండి హెల్త్ వీక్ సర్వే
నిజామాబాద్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఐదు రకాల దీర్ఘ వ్యాధులకు సంబంధించి జిల్లాలో ఆగస్టు 2 నుండి హెల్త్ వీక్ సర్వే నిర్వహిస్తున్నట్లు, అదేవిధంగా హరిత హారంలో నూటికి నూరు శాతం లక్ష్యాన్ని ఈ సంవత్సరమే పూర్తి చేయడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆగస్టు 2 నుండి ఇంటింటికీ తిరిగి ఆరోగ్యశాఖ సిబ్బంది …
Read More »డాక్టర్ త్రివేణికి అపురుప అవార్డు
నిజామాబాద్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయన విభాగంలో అసోషియేట్ ప్రొఫెసర్ డా. వంగరి త్రివేణికి ‘‘వ్యాసరచన’’ విభాగంలో అమృతలత – అపురూప అవార్డును రవీంద్ర భారతిలో ఆదివారం సాయంత్రం ప్రదానం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమెల్సీ సురభి వాణిదేవీ, విశిష్ట అతిథిగా భాషా సాంస్క ృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును …
Read More »ఖాళీ ఉద్యోగాల భర్తీ చేపట్టాలి
నిజామాబాద్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల ఏమిటి వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల యువజన సంఘం (పీ.వై.ఎల్), ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీ.వై.ఎల్ రాష్ట్ర నాయకులు ఎం.సుమన్, వి.సత్యం, పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కల్పన, …
Read More »