Tag Archives: nizamabad

నేరాల నియంత్రణలో సిసి కెమెరాలు కీలకం

నిజామాబాద్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ మండలం కేశాపూర్‌ గ్రామంలో నిజామాబాద్‌ ఎ.సి.పి వెంకటేశ్వర్లు సి.సి టివి కెమెరాలు ప్రారంభించారు. గ్రామాభివృద్ధికమిటి నుండి దాదాపు 16 సి.సి కెమెరాలు కొనుగోలు చేయగా వాటిని ఎ.సి.పి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కార్తీకేయా ఆదేశాల మేరకు సి.సి కెమెరాలు ప్రారంభించామని, నేరాల నియంత్రణలో సి.సి కెమోరాలు ఎంతో …

Read More »

ఎన్‌.ఎస్‌.యూ.ఐ ఆధ్వర్యంలో రాహుల్‌ గాంధీ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ ఏ.ఐ.సీ.సీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం నిజామాబాద్‌ నగరంలోని ఖానాపూర్‌, శాస్త్రినగర్‌ నిర్మల భవన్‌ వృద్ధాశ్రమంలో ఎన్‌ఎస్‌యుఐ నిజామాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వృద్దులకు అన్నదానం చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్‌ మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్‌లో …

Read More »

నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి

నిజామాబాద్‌, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు కారణమైన మోడీ, కేసీఆర్‌ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిజామాబాద్‌ ధర్నా చౌక్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి (ఇంచార్జి) వనమాల కృష్ణ మాట్లాడుతూ అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గుతుంటే, దేశంలో పెట్రోల్‌, …

Read More »

క‌నీస వేత‌నం అమ‌లు చేయాలి

నిజామాబాద్‌, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులందరికీ పిఆర్సి సిఫార్సు మేరకు కనీస వేతనం 19 వేల రూపాయ‌లు ఇవ్వాలని, దానిపై వేతనపెంపు అమలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఐ.ఎఫ్.టీ.యూ) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టీ.యూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, యూనియన్ రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ …

Read More »

పెండింగ్ ప‌నులు త్వ‌ర‌గా పూర్తి చేయాలి

నిజామాబాద్‌, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ నగర పరిధిలో అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నగర ప్రజలకి అవసరమైన సేవ లని అందించాలని, ఫుట్ పాత్ ల నిర్మాణం, డివైడర్ ల నిర్మాణం, సెంటర్ మీడియం లైట్ల పనుల పురోగతి మరియు నిర్వహణ గురించి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల పలు సూచనలు చేశారు. మున్సిపల్ అధికారులు, ఆర్అండ్‌బి అధికారులు, ఎల‌క్ట్రిసిటీ అధికారులతో గురువారం …

Read More »

పీ.ఆర్.సీ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి

నిజామాబాద్‌, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్‌సి కమీటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం సవరణ జీవోను విడుదల చేయాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) నాయ‌కులు డిమాండ్ చేశారు. బుధ‌వారం స్థానిక ఎన్‌.ఆర్ భవన్, కోటగల్లీలో విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ …

Read More »

పంచాంగం – 15, జూన్ 2021

సంవత్సరం : ప్లవనామ సంవత్సరం ఆయనం : ఉత్తరాయణం మాసం : జ్యేష్ఠమాసం ఋతువు : గ్రీష్మ ఋతువు కాలము : వేసవికాలం వారము : మంగళవారం పక్షం : శుక్లపక్షం తిథి : పంచమి (ఆదివారం రాత్రి 10 గం॥ 32 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 53 ని॥ వరకు) నక్షత్రం : ఆశ్లేష (ఆదివారం రాత్రి 8 గం॥ 34 ని॥ నుంచి …

Read More »

మీకు అండ‌గా మేము… 45 మంది ర‌క్త‌దానం

నిజామాబాద్‌, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఏబివిపి ఇందూర్ ఆధ్వ‌ర్యంలో ఆదివారం స్థానిక కార్యాల‌యంలో ర‌క్త‌దాన శిబిరం ఏర్పాటు చేశారు. 45 మంది కార్య‌క‌ర్త‌లు ర‌క్త‌దానం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు రెంజర్ల నరేష్ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ కరోనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ ప్రజలకు అండగా మీకు మేమున్నాం అంటూ ఏబీవీపీ నడుము కట్టి రక్త దానం …

Read More »

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలి

నిజామాబాద్‌, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు వెలుగులో వేతన పెంపు వుండేలా ప్రభుత్వం సవరణ జీవోను విడుదల చేయాలని ప్రగతిశీల కేజీబీవీ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) ఉమ్మడి జిల్లా బాధ్యులు ఎం.సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఎన్.ఆర్ భవన్, కోటగల్లీలో ఆదివారం విలేక‌రుల‌తో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సి ప్రకటించి కొంత …

Read More »

సుభాషితం

కందప‌ద్యం తియ్య‌ని మాట‌లు బ‌లుకుచు క‌య్య‌ముకే మూల‌మైన క‌థ‌ల ర‌చింతుర్‌ నెయ్య‌ము గురిపించెడు పె ద్ద‌య్య‌ల మ‌రియాద‌న‌మ్ముట‌దిమోసంబౌ!! అభిశ్రీ – సెల్ ః 9492626910

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »