Tag Archives: nizamabad

గరుడ యాప్‌పై విస్తృత ప్రచారం కల్పించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ 2022 లో బాగంగా వచ్చిన దరఖాస్తులలో పెండిరగ్‌ ఉన్నవాటిని పరిశీలించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌ తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ అన్ని జిల్లాల కలెక్టర్లతో ఓటర్‌ నమోదు కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ …

Read More »

దరఖాస్తులకు అనుగుణంగా ఓటర్ల జాబితాలో వివరాలు నమోదు చేయాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2022 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఓటర్‌ జాబితా సిద్ధం చేయడానికి చర్యలు తీసుకోవడంతో పాటు ఫారం 7, 8, 8ఏ ద్వారా వచ్చిన దరఖాస్తులను కూడా త్వరగా పరిశీలించి జాబితాలో మార్పులు చేర్పులు చేయడానికి వివరాలు పక్కాగా నమోదు చేయాలని ఎస్‌ఎస్‌ఆర్‌ (స్పెషల్‌ …

Read More »

పాఠశాల స్థలాన్ని కబ్జాల నుండి కాపాడండి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరపాలక సంస్థ ఒకటవ డివిజన్‌ పరిధిలోని జడ్‌.పి.హెచ్‌.ఎస్‌ స్కూల్‌, కాలూరు స్థలాన్ని కాపాడాలని గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జడ్‌.పి.హెచ్‌ఎస్‌ కాలూర్‌ హైస్కూల్‌కు 03.18 ఎకరాల స్థలం ఉందన్నారు. భూముల ధరలు పెరగడంతో ప్రభుత్వ పాఠశాల స్థలంపై కబ్జాకోరుల కన్ను పడిరదన్నారు. ఎలాంటి నిధుల కేటాయింపులు, అనుమతులు లేకుండానే, కనీసం …

Read More »

వెల్‌నెస్‌ సెంటర్‌ను పటిష్టపరచండి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జర్నలిస్టులకు పెన్షనర్లకు ఉద్యోగులకు ఓపీ సేవలు అందించి మందులను ఉచితంగా సరఫరా చేసే వెల్‌నెస్‌ సెంటర్‌ను పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకోవాలని సోమవారం తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ నిజామాబాద్‌ జిల్లా ప్రతినిధివర్గం టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షులు అలుక కిషన్‌ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ సి .నారాయణ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. శాశ్వత ప్రాతిపదికన …

Read More »

ఇంధన పొదుపు వారోత్సవాల కరపత్రాల ఆవిష్కరణ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా టీఎస్‌ రెడ్‌ కో నిజామాబాద్‌ బుధవారం ప్రగతి భవన్‌ ఆవరణలో టీఎస్‌ రెడ్‌ కో కరపత్రాలను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆవిష్కరించారు. జిల్లా ప్రజలకి ఇంధన పొదుపు, సోలార్‌ వాడకంపై అవగాహన ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్లు చంద్రశేఖర్‌, చిత్రా మిశ్రా, టీఎస్‌ రెడ్‌ కో …

Read More »

ఉత్తమ విద్యార్థులకు కలెక్టర్‌ అభినందనలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం ఫలితాలలో, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల డిచ్‌పల్లి ఎంపిహెచ్‌డబ్ల్యూ ఫిమేల్‌, మొదటి సంవత్సరం విద్యార్థులు, ఎల్‌ వసంత, ఐదువందల మార్కులకు గాను, 475 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం, కె సవిత ఐదువందల మార్కులకు గాను 474 మార్కులను సాధించి రాష్ట్రస్థాయి ద్వితీయ స్థానం సాధించారు. …

Read More »

రెడ్‌ క్రాస్‌ నిజామాబాద్‌ ఛైర్మన్‌గా నరాల సుధాకర్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెడ్‌ క్రాస్‌ నిజామాబాద్‌ ఛైర్మన్‌గా తాను ఎన్నిక కావడానికి తోడ్పాటును ఇచ్చిన బుస్స ఆంజనేయులుకు, డా.నీలి రాంచందర్‌కు, తోట రాజశేఖర్‌కి, కరిపె రవిందర్‌కి రామకృష్ణకు రెడ్‌ క్రాస్‌ సిబ్బందికి నరాల సుధాకర్‌ ధన్యవాదములు తెలిపారు. సోమవారం నిజామాబాద్‌లోని స్థానిక రెడ్‌ క్రాస్‌ భవనంలో ఎన్నికల అధికారి దక్షిణ మండలం తహసిల్దార్‌ ప్రసాద్‌ రెడ్‌ క్రాస్‌ నగర కార్యవర్గానికి ఎన్నికలు …

Read More »

జనవరిలో రాజకీయ శిక్షణా తరగతులు

ఆర్మూర్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనవరి 8,9 తేదీలలో ఆర్మూర్‌లో జరిగే పివైఎల్‌ రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులు, కౌన్సిల్‌ను విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకులు ఎం.సుమన్‌ తెలిపారు. శిక్షణా తరగతులు ఆర్మూర్‌ విజయలక్ష్మి గార్డెన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. నిజామాబాద్‌ ఎన్‌.ఆర్‌. భవన్‌లో పివైఎల్‌ జిల్లా కమిటీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల …

Read More »

ఐదవ విడత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు పారిశ్రామిక శిక్షణ సంస్థలో 2021`22 విద్యా సంవత్సరానికి గాను మిగిలి ఉన్న సీట్లకు ఐదవ విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రభుత్వ బాలికల ఐటిఐ ప్రిన్సిపాల్‌ లక్ష్మణ్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోని వారు ఐదవ విడత ఈనెల 17 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు …

Read More »

డిగ్రీ, పిజి తరగతులు వాయిదా

నిజామాబాద్‌, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాలలో ఈనెల 19న ఆదివారం జెఎన్‌టియు (పంచాయతీ రాజ్‌) రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ సెంటర్‌ ఉన్నందున ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ, పిజి తరగతులు వాయిదా వేసినట్టు అధ్యయన కేంద్రం రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి తరగతులు జనవరి 2, 2022 నుండి యథావిధిగా నిర్వహింపబడతాయని, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »