Tag Archives: nizamabad

జిల్లా స్థాయి ఉత్తమ యువజన సంఘ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వశాఖ, నెహ్రూ యువ కేంద్ర ప్రతి సంవత్సరం నిర్వహించే ఉత్తమ యువజన సంఘ అవార్డు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా యువజన సమన్వయ కర్త, నెహ్రూ యువ కేంద్ర, శైలీ బెల్లాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అవార్డు కోసం నిజామాబాద్‌, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల్లోని రిజిస్ట్రేషన్‌ కలిగి ఉన్న యువజన సంఘాలు 01 …

Read More »

లేబర్‌ టర్నవుట్‌ ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదు

నిజామాబాద్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లేబర్‌ టర్న్‌ ఔట్‌ ఎట్టి పరిస్థితుల్లో తగ్గరాదని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌ నుండి పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నర్సరీలలో సాయిల్‌ కలెక్షన్‌ బ్యాగ్‌ ఫిల్లింగ్‌ సోమవారం వరకు పూర్తి కావాలన్నారు. బృహత్‌ పల్లె ప్రకృతి వనం వచ్చే పది …

Read More »

కొత్త వైన్స్‌లకు బుధవారం వచ్చిన దరఖాస్తులు…

నిజామాబాద్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా యందు 102 కొత్త వైన్‌ షాప్‌లకు నోటిఫికేషన్‌ జారీ అయిన విషయం తెలిసిందే. కాగా నిజామాబాద్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ (35) ఏ 4 షాప్‌లకు 340 అప్లికేషన్స్‌, ఆర్మూరు ఎక్సైజ్‌ స్టేషన్‌ 26 ఏ 4 షాప్‌లకు 106 అప్లికేషన్స్‌, బోధన్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ 18 ఏ 4 షాప్‌లకు 71 అప్లికేషన్స్‌, భీంగల్‌ ఎక్సైజ్‌ …

Read More »

నేటి వరకు కొత్త వైన్‌షాప్‌లకు వచ్చిన దరఖాస్తుల వివరాలు…

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా యందు (102) కొత్త వైన్‌ షాప్‌లకు నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా నిజామాబాద్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌-(35) ఏ 4 షాప్‌లకు – 196 అప్లికేషన్స్‌, ఆర్మూరు ఎక్సైజ్‌ స్టేషన్‌-(26) ఏ 4 షాప్‌లకు-52 అప్లికేషన్స్‌, బోధన్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌-(18) ఏ 4 షాప్‌లకు-41 అప్లికేషన్స్‌, భీంగల్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌-(12) ఏ 4 షాప్‌లకు …

Read More »

బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్‌ మహిళా జిల్లా అధ్యక్షురాలిగా రాజ్యలక్ష్మి

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేక పోతుల నరేందర్‌ గౌడ్‌, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ నరేష్‌ చారి ఆదేశాల మేరకు నిజామాబాద్‌ జిల్లాలోని బీసీ సంక్షేమ కార్యాలయంలో నిజామాబాద్‌ జిల్లా బిసి సంక్షేమ సంఘం మహిళ అధ్యక్షురాలిగా రాజ్యలక్ష్మికి సోమవారం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర …

Read More »

కొత్త వైన్‌షాప్‌లకు వచ్చిన దరఖాస్తుల వివరాలు…

నిజామాబాద్‌, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో 102 కొత్త వైన్‌షాప్‌లకు నోటిఫికేషన్‌ జారీచేసినట్టు సంబంధిత అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిజామాబాద్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌-(35) ఏ4 షాప్‌ లకు – 116 అప్లికేషన్లు, ఆర్మూరు ఎక్సైజ్‌ స్టేషన్‌-(26) ఏ 4 షాప్‌లకు-30 అప్లికేషన్లు, బోధన్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌-(18) ఏ4 షాప్‌లకు-28అప్లికేషన్లు, భీంగల్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌-(12) ఏ4 షాప్‌లకు -26 అప్లికేషన్లు, మోర్తాడ్‌ ఎక్సైజ్‌ …

Read More »

పిడిఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా సీహెచ్‌.కల్పన

నిజామాబాద్‌, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిడిఎస్‌యు రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు, రాష్ట్ర జనరల్‌ కౌన్సిల్‌ ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈనెల 12,13,14 తేదీల్లో వివిధ జిల్లాల నుండి వచ్చిన ప్రతినిధులతో విజయవంతంగా జరిగినట్టు పిడిఎస్‌యు ప్రతినిధులు పేర్కొన్నారు. జనరల్‌ కౌన్సిల్‌లో పిడిఎస్‌యు రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోగా, రాష్ట్ర కమిటీలో నిజామాబాద్‌ జిల్లానుండి ముగ్గురికి ప్రాతినిద్యం లభించిందని తెలిపారు. జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తున్న …

Read More »

ధరణి పనితీరు పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల పరిష్కరానికి రూపోంధించిన ధరణి వెబ్‌ సైట్‌ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ చిట్ల పార్ధసారధి పరిశీలించారు. ధరణి ద్వారా సులభంగా పట్టామార్పిడి చేస్తున్న విధానంతో పాటు ఎదురువుతున్న సమస్యల గురించి సంబంధింత అధికారులతో మాట్లాడారు. ఆర్మూర్‌ పట్టణానికి చెందిన పార్ధసారధి వ్యక్తిగత పనుల నిమిత్తం సోమవారం ఆర్మూర్‌ …

Read More »

వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసిన మొదటి రాష్ట్రం మనదే కావాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యాక్సినేషన్‌లో 100 శాతం పూర్తి చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణనే ఉండాలని, వైద్యశాఖ సిబ్బంది, అధికారులు జవాబుదారీతనంతో పని చేసి ప్రజలకు ఆసుపత్రులపై నమ్మకం కలిగించాలని, ఏ స్థాయిలో కూడా అలసత్వాన్ని అంగీకరించబోమని, ప్రతి ఒక్కరికి వారి విధులకు సంబంధించి పెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్స్‌ నమోదు చేయవలసిందేనని, సమయపాలన తప్పకుండా పాటించాలని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు …

Read More »

బాలల హక్కులను కాపాడడంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలల దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక న్యూ అంబేద్కర్‌ భవన్‌లో బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ చిత్ర మిశ్రా ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. నేటి బాలలు రేపటి భావి భారత పౌరులు, బాగా చదివి ఉన్నత స్థానానికి ఎదగాలని కోరారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »