Tag Archives: nizamabad

అన్నదాన సేవలో జిల్లా జడ్జి

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరం జిల్లా కోర్టుకు ఈ వేసవికాలం దృశ్య వివిధ పనుల కోసం అత్యవసరంగా వచ్చే నిరుపేద ప్రజలకు ఆకలి తీర్చేందుకు జిల్లా కోర్టు వద్ద సోమవారం మధ్యాహ్నం జిల్లా జడ్జి సునీత కుంచాల కక్షిదారులకు భోజనం అందజేసే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న దృశ్య ప్రజలు తగు జాగ్రత్తలు …

Read More »

ఫీజుల దోపిడిని అరికట్టాలి

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ ప్రైవేట్‌ కార్పొరేట్‌ పాఠశాల ఫీజుల దోపిడిని అరికట్టాలని అదేవిధంగా ఫీజులో నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని లంబాడి స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌ జిల్లా అధ్యక్షుడు జీవన్‌ రాథోడ్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం లంబాడి స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, మే 27, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : చవితి సాయంత్రం 4.42 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : పూర్వాషాఢ ఉదయం 10.25 వరకుయోగం : శుభం ఉదయం 7.08 వరకు తదుపరి శుక్లం తెల్లవారుజామున 4.52 వరకుకరణం : బాలువ సాయంత్రం 4.42 వరకుతదుపరి కౌలువ తెల్లవారుజామున 5.36 వరకు వర్జ్యం : సాయంత్రం …

Read More »

ప్రపంచ శాంతికి ఆధారం హిందుత్వ జీవన విధానం మాత్రమే

నిజామాబాద్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచంలో ఎన్నో దేశాల మధ్యన ప్రస్తుతం యుద్ధాలు జరుగుతున్నాయి, ప్రపంచమంతా అశాంతితో రగిలిపోతున్న ఈ సమయంలో ప్రపంచ దేశాల మధ్యన శాంతిని నెలకొల్పే ఏకైక జీవన విధానం హిందుత్వం మాత్రమే అని, ఈ భూమి మీద హిందుత్వం ఒక్కటే శాంతిని ప్రేరేపిస్తుందని సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్‌ అప్పాల ప్రసాద్‌ అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ కంటేశ్వర్‌ …

Read More »

ప్రభుత్వ పాఠశాలలు … ఉజ్వల భవిష్యత్తుకు బాటలు

నిజామాబాద్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలలు అంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొని ఉండే అపనమ్మకం క్రమేణా దూరమవుతోంది. ఆర్ధిక స్థోమత లేని పేద కుటుంబాలకు చెందిన పిల్లలే ప్రభుత్వ బడులలో చదువుతారనే భావన చెరిగిపోతూ, ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మధ్య తరగతి వారితో పాటు, సంపన్న శ్రేణికి చెందిన అనేక కుటుంబాలు సైతం తమ బిడ్డల ఉజ్వల …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, మే 26, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : తదియ సాయంత్రం 5.53 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : మూల ఉదయం 10.44 వరకుయోగం : సాధ్యం ఉదయం 8.57 వరకుకరణం : వణిజ ఉదయం 6.15 వరకుతదుపరి విష్ఠి సాయంత్రం 5.53 వరకు ఆ తదుపరి బవ తెల్లవారుజామున 5.18 వరకు వర్జ్యం : …

Read More »

దుర్గా వాహిని ప్రశిక్షణ వర్గకు బయలుదేరిన ఇందూరు దుర్గలు

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విశ్వహిందూపరిషత్‌లోని యువతి విభాగం దుర్గావాహిని ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రశిక్షణ వర్గకు దుర్గావాహిని జిల్లా సంయోజక నాంచారి రaాన్సీ రాణి ఆధ్వర్యంలో ఇందూరు నుండి 26 మంది యువతులు బయలుదేరి వెళ్లారు. పాలమూరులో జరగనున్న ఈ వర్గలో రాష్ట్ర నలుమూలల నుంచి యువతులు పాల్గొననున్నారు. ఈ శిక్షణ వర్గలో యువతులకు కర్ర సాము, కరాటే, ఆత్మరక్షణ మరియు శౌర్య …

Read More »

నేటి పంచాంగం

శనివారం, మే 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : విదియ సాయంత్రం 6.37 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : జ్యేష్ఠ ఉదయం 10.35 వరకుయోగం : సిద్ధం ఉదయం 10.23 వరకుకరణం : తైతుల ఉదయం 6.44 వరకు తదుపరి గరజి సాయంత్రం 6.37 వరకువర్జ్యం : సాయంత్రం 6.38 – 8.15దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

స్కూల్‌ యూనిఫామ్‌లను సకాలంలో అందించాలి

నిజామాబాద్‌, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్కూల్‌ యూనిఫామ్‌ లను సకాలంలో అందించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. స్కూల్‌ యూనిఫామ్‌ లను కుట్టే బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించగా, డిచ్పల్లిలోని మహిళా శక్తి కుట్టు కేంద్రాన్నీ కలెక్టర్‌ శుక్రవారం సందర్శించారు. ఈ కేంద్రంలో కొనసాగుతున్న యూనిఫామ్‌ ల తయారీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో …

Read More »

నేటి పంచాంగం

గురువారం, మే 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : పౌర్ణమి సాయంత్రం 6.37 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : విశాఖ ఉదయం 8.52 వరకుయోగం : పరిఘము మధ్యాహ్నం 12.08 వరకుకరణం : విష్ఠి ఉదయం 6.15 వరకు తదుపరి సాయంత్రం 6.37 వరకువర్జ్యం : మధ్యాహ్నం 1.03 – 2.43దుర్ముహూర్తము : ఉదయం 9.47 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »