Tag Archives: nizamabad

వరికి ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కార్యక్రమాలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు మంచి దిగుబడులను లాభాలను పొందడానికి వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను వచ్చే యాసంగి నుంచి ప్రోత్సహించే ఉద్దేశంతో ఈనెల 24 నుండి 30వ తేదీ వరకు రైతు వేదికల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఎం. గోవిందు తెలిపారు. బుధవారం డిచ్‌పల్లి మండలం నడిపల్లి గ్రామంలోని రైతు వేదికలో జిల్లా వ్యవసాయ, ఉద్యానవన …

Read More »

భౌతిక దాడులకు పాల్పడితే సహించేది లేదు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నిజామాబాద్‌ నగరం ఎన్టీఆర్‌ చౌరస్తా వద్ద ఎన్‌.ఎస్‌.యుఐ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్‌ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి నివాసంపై తెరాస నాయకుల దాడికి నిరసనగా కేటీఆర్‌ దిష్టి బొమ్మ దహనం చేశారు. అనంతరం వేణురాజ్‌ మాట్లాడుతూ రేవంత్‌ రెడ్డి విసిరిన వైట్‌ ఛాలెంజ్‌కు ఎదుర్కోలేక కేటీఆర్‌ కొంతమంది తెరాస గుండాలను రేవంత్‌ ఇంటి …

Read More »

గల్ఫ్‌ బాధితులను ఆదుకునేందుకు పలు కార్యక్రమాలు

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌ బాధితులు తిరిగి వచ్చే స్థిరపడడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ముప్కాల్‌ మండలం నల్లూరులో రు. కోటి 25 లక్షలతో ఏర్పాటు చేసే 33/11 కెవి సబ్‌ స్టేషన్‌కు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. భీంగల్‌ మండల కేంద్రంలో …

Read More »

టిఎన్‌జివోస్‌ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం నిజామాబాద్‌ టీఎన్జీవో ఆధ్వర్యంలో డెంగ్యూ, తలసేమియా విష జ్వరాలతో బాధపడుతున్న వారి కొరకు టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు అలుక కిషన్‌ అధ్యక్షతన మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంప్లాయిస్‌ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ మామిళ్ల రాజేందర్‌, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయ కంటి ప్రతాప్‌, విశిష్ట అతిథులుగా జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి …

Read More »

సత్యాగ్రప్‌ా సె స్వచ్ఛాగ్రప్‌ా రథ యాత్ర ప్రారంభించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 75 సంవత్సరాల భారత స్వాతంత్య్రాన్ని పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాల్లో భాగంగా సత్యాగ్రప్‌ా సే స్వచ్ఛాగ్రప్‌ా రథ యాత్ర పక్షోత్సవాలను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి మంగళవారం కలెక్టరేట్‌ వద్ద జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, పంచాయత్‌ రాజ్‌ శాఖ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో స్వచ్ఛతా …

Read More »

22 నుండి పిజి పరీక్షలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఈనెల 22వ తేదీ నుండి పిజి పరీక్షలు ప్రారంభమవుతున్నట్టు ప్రాంతీయ అధ్యయన కేంద్రం రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పిజి ద్వితీయ సంవత్సరం ఈనెల 22 నుండి 27వ తేదీ వరకు పిజి మొదటి సంవత్సరం ఈనెల 28 నుండి అక్టోబర్‌ 3వ తేదీ వరకు అభ్యర్థులు …

Read More »

టెలి మెడిసన్‌ ద్వారా సులభంగా స్పెషలిస్ట్‌ డాక్టర్ల సూచనలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టెలి మెడిసన్‌ సదుపాయంతో జిల్లా ప్రజలు పిహెచ్‌సి నుండే స్పెషలిస్ట్‌ డాక్టర్‌ను కలిసి అవసరమైన వైద్య సలహాలు సూచనలు పొందడానికి మంచి అవకాశం ఏర్పడిరదని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌లో టెలిమెడిసిన్‌ సదుపాయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లా ప్రజలందరికీ సులభంగా స్పెషలిస్ట్‌ డాక్టరును కలిసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

డిగ్రీ, పిజి ప్రవేశానికి దరఖాస్తుల గడువు పెంపు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 2021-22 విద్యా సంవత్సరానికి డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ), పీ.జీ (ఎంఎ, ఎంకాం, ఎంఎస్‌సి, ఎంబిఎ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు 200 రూపాయల అపరాధ రుసుముతో ఈనెల 28వ తేదీ వరకు గడువు పెంచినట్లు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ డా.యన్‌.అంబర్‌ సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో డిగ్రీ …

Read More »

సోమవారం ప్రజావాణి ఉండదు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 20వ తేదీ సోమవారం ప్రజా విజ్ఞప్తుల ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం వినాయక నిమజ్జనం సందర్భంగా జిల్లా అధికారులు ఆదివారం పూర్తిగా రాత్రి కూడా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నందున ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని ప్రజలు ఈ విషయాన్ని గుర్తుంచుకొని సహకరించాలని ప్రకటనలో …

Read More »

గణేష్‌ నిమజ్జనానికి పక్కాగా అన్ని ఏర్పాట్లు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పది రోజుల పాటు ప్రజల నుండి పూజలందుకున్న వినాయకుని నిమజ్జనం సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని సదుపాయాలతో పాటు ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేసిందని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. ప్రతి సంవత్సరం జరిగే సాంప్రదాయం ప్రకారం స్థానిక దుబ్బ ప్రాంతంలో వినాయకులతో శోభాయాత్రగా వెళ్లే వినాయక రథాన్ని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విట్టల్‌ రావు, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »