హైదరాబాద్, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామునే ఉత్తర ద్వారదర్శనం కోసం భక్తులు బారులుతీరారు. ప్రత్యేక పూజలు, హారతుల అనంతరం స్వామివారు భక్తులను కటాక్షించారు. మహావిష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. భక్తులు వైష్ణవాలయాలకు తరలివస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో రద్దీ పెరిగింది. వైకుంఠ ద్వారదర్శనానికి టోకెన్ తీసుకున్న భక్తులను అనుమతిస్తారు. …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, జనవరి 10, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి ఉదయం 9.45 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : కృత్తిక మధ్యాహ్నం 1.41 వరకుయోగం : శుభం మధ్యాహ్నం 2.58 వరకుకరణం : భద్ర ఉదయం 9.45 వరకుతదుపరి బవ రాత్రి 8.46 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 4.52 – 6.24దుర్ముహూర్తము : ఉదయం …
Read More »సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
నిజామాబాద్, జనవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సైబర్ విభాగం ఏసిపి వెంకటేశ్వర్ రావు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో బుధవారం కలెక్టరేట్లోని వివిధ శాఖల అధికారులకు, ఉద్యోగులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న సైబర్ మోసాల గురించి ఈ సందర్భంగా ఏ సీ …
Read More »బాధ్యతతో విద్యా బోధన చేయాలి
నిజామాబాద్, జనవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు అంకిత భావంతో, బాధ్యతతో విద్యా బోధన చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. బుధవారం సుభాష్ నగర్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డిఇఓ, జిల్లా విద్యశాఖ ఉన్నత అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాదు అర్బన్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఆధ్వాన్నమైన స్థితిలో …
Read More »గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలి
నిజామాబాద్, జనవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశాల కోసం విద్యార్థినీ విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. 2025-26 విద్యా సంవత్సరంలో వివిధ గురుకులాల్లో ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాల కోసం ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 23న కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనుందని తెలిపారు. గురుకులాల్లో విద్యను అభ్యసించదల్చిన …
Read More »నేటి పంచాంగం
బుధవారం, జనవరి.8, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : నవమి మధ్యాహ్నం 2.12 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : అశ్విని సాయంత్రం 4.43 వరకుయోగం : సిద్ధం రాత్రి 8.59 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 2.12 వరకుతదుపరి తైతుల రాత్రి 1.03 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.59 – 2.29మరల రాత్రి 1.40 – …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, జనవరి 7, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి సాయంత్రం 4.33 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : రేవతి సాయంత్రం 6.23 వరకుయోగం : శివం రాత్రి 12.07 వరకుకరణం : బవ సాయంత్రం 4.33 వరకుతదుపరి బాలువ తెల్లవారుజామున 3.22 వరకు వర్జ్యం : ఉదయం 7.12 – 8.41 వరకుదుర్ముహూర్తము : …
Read More »చైనా మాంజా తయారుదారులకు హెచ్చరిక
నిజామాబాద్, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని ప్రజలకు టాస్క్ ఫోర్స్ మరియు సి.సి.ఎస్, ఎ.సి.పి కద్రోజ్ నాగేంద్ర చారీ పలు సూచనలు చేశారు. చైనా మాంజా వాడడం వలన ప్రజలకు మరియు జంతువులకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉన్నదన్నారు. చైనా మాంజా ఎవ్వరయిన నిలువ ఉంచిన, తయారుచేసిన, ఎవ్వరయిన అమ్మిన, అమ్మడానికి ఎవ్వరయిన …
Read More »ప్రజావాణికి 122 ఫిర్యాదులు
నిజామాబాద్, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 122 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ అంకిత్, డీఆర్డీఓ సాయాగౌడ్, నగర …
Read More »ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్ కు వేసిన సీళ్లను పరిశీలించి, సీ.సీ టీ.వీలో బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివి.ప్యాట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్ …
Read More »