Tag Archives: nizamabad

డిగ్రీ, పీ.జీ ప్రవేశానికి దరఖాస్తుల గడువు పెంపు

నిజామాబాద్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 2021-22 విద్యా సంవత్సరానికి డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ), పీ.జీ (ఎం.ఎ, ఎంకాం, ఎంఎస్‌సి, ఎంబిఎ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ డా.యన్‌.అంబర్‌ సింగ్‌. ఒక ప్రకటనలో తెలిపారు. చదువుకోవడానికి ఆసక్తి ఉండి రెగ్యులర్‌గా చదువుకోలేక పోతున్న గృహిణులు, ఉద్యోగులు, మధ్యలోనే చదువు ఆపేసిన …

Read More »

వారం రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి కావాలి

నిజామాబాద్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో 4 వేల మేలైన పాడి పశువులను మహిళా సంఘాల సభ్యులకు స్త్రీ నిధి ద్వారా రుణాలు అందించేందుకు వారం రోజుల్లో లబ్ధిదారులను ఎంపిక చేయడానికి విజయ డైరీ, డైరీ డెవలప్మెంట్‌, డిఆర్‌డిఎ, వెటర్నరీ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. గురువారం సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా సంబంధిత అధికారులతో పాడి పశువుల పంపిణీకి …

Read More »

రేపటి నుండి కోవిడ్‌ పరీక్షలు చేయండి….

నిజామాబాద్‌, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ పరీక్షలు రేపటి నుండి 3 వేలు తగ్గకూడదని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సిబ్బందిని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్సు హాల్‌ నుండి హెల్త్‌ వీక్‌, దళితవాడ, బృహత్‌ పల్లె ప్రక ృతి వనం, ఫారెస్ట్‌ పునరుద్ధరణపై మున్సిపాలిటీ, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

పాడి పశువుల కొనుగోలుకు రుణాలు ఇవ్వాలి

నిజామాబాద్‌, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్త్రీ నిధి మహిళ సంఘాలకు మేలైన పాడి పశువులు అందించడానికి అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన ఛాంబర్‌లో స్త్రీ నిధి మహిళ సంఘాలకు పాడి పశువుల కొనుగోలుకు రుణాలు ఇవ్వాలని అధికారులతో సమీక్ష ద్వారా ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేలు రకమైన పాడి పశువులను …

Read More »

అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

నిజామాబాద్‌, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల, నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌, మునిసిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, అధికారులతో కలిసి ఎలక్ట్రిక్‌ వాహనంపై నిజామాబాద్‌ నగర పుర వీధుల్లో పర్యటించారు. ఎల్లమ్మ గుట్ట రైల్వే కమాన్‌ వద్ద రైల్వే అండర్‌ బ్రిడ్జి పనులని పరిశీలించారు. అలాగే నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్‌ భవనాన్ని పరిశీలించారు. అహ్మది బజార్‌ …

Read More »

గుగులోత్‌ సౌమ్యకు ఆర్థిక సాయం

నిజామాబాద్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జతీయ ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి, భారత దేశం ఫుట్‌బాల్‌ జట్టు సభ్యురాలు గుగులోత్‌ సౌమ్యకు సొంత వ్యాయామశాల ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం దాదాపు 7 లక్షల రూపాయలు అవసరమని కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ అధ్యక్షులు నరాల సుధాకర్‌, కోచ్‌ నాగరాజు ద్వారా తెలుసుకున్న హైదరబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొత్తపల్లి కిషోర్‌ తనవంతు సహాయంగా లక్ష రూపాయలు …

Read More »

పెండింగ్‌ ఉపకార వేతనాల వివ‌రాలు అందించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ ఆపైన విద్యార్థులకు సంబంధించి 2017 18 నుండి 2020 21 వరకు పెండిరగ్‌ ఉపకార వేతనాలకు సంబంధించి సంబంధిత కళాశాలలో ఈ నెల 18 లోగా సంబంధిత శాఖలకు అన్ని డాక్యుమెంట్స్‌ సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌ నుండి సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, డిజేబుల్డ్‌ జిల్లా అధికారులతో …

Read More »

బాలల అదాలత్‌ కు 650 దరఖాస్తులు

నిజామాబాద్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బాల అదాలత్‌ కార్యక్రమానికి సంబంధిత ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని 650 దరఖాస్తులు పలు సమస్యలపై స్వీకరించడం జరిగిందని కమిషన్‌ చైర్పర్సన్‌ శ్రీనివాస రావు తెలిపారు. బాలల అదాలత్‌ అనంతరం ముగింపు కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …

Read More »

సమిష్టిగా బాలల హక్కుల పరిరక్షణ

నిజామాబాద్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ బాలల ఒడంబడిక చేర్చబడిన బాలల హక్కుల బాలల న్యాయ చట్టం 2015 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఏర్పాటు చేయడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్‌ పర్సన్‌ జె. శ్రీనివాస రావు తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో ఈ కమిషన్‌ ఇతర సభ్యులతో కలిసి మంగళవారం కలెక్టరేట్లో బాల …

Read More »

పేద చెస్‌ క్రీడాకారులకు ఎమ్మెల్సీ కవిత చేయూత

నిజామాబాద్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. అంతర్జాతీయ చెస్‌ పోటీలకు ఎంపికైన ఇద్దరు నిజామాబాద్‌ బాలికలకు అర్థిక సాయం అందించారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన నర్సింగరావు యొక్క ఇద్దరు కుమార్తెలు హర్షిత, రిషితలు చెస్‌ క్రీడాకారిణిలు. నిజామాబాద్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తున్న వీరిద్దరూ అనేక చెస్‌ పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. త్వరలో నేపాల్‌లో జరిగే …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »