Tag Archives: nizamabad

పంచాంగం – 15, జూన్ 2021

సంవత్సరం : ప్లవనామ సంవత్సరం ఆయనం : ఉత్తరాయణం మాసం : జ్యేష్ఠమాసం ఋతువు : గ్రీష్మ ఋతువు కాలము : వేసవికాలం వారము : మంగళవారం పక్షం : శుక్లపక్షం తిథి : పంచమి (ఆదివారం రాత్రి 10 గం॥ 32 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 53 ని॥ వరకు) నక్షత్రం : ఆశ్లేష (ఆదివారం రాత్రి 8 గం॥ 34 ని॥ నుంచి …

Read More »

మీకు అండ‌గా మేము… 45 మంది ర‌క్త‌దానం

నిజామాబాద్‌, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఏబివిపి ఇందూర్ ఆధ్వ‌ర్యంలో ఆదివారం స్థానిక కార్యాల‌యంలో ర‌క్త‌దాన శిబిరం ఏర్పాటు చేశారు. 45 మంది కార్య‌క‌ర్త‌లు ర‌క్త‌దానం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు రెంజర్ల నరేష్ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ కరోనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ ప్రజలకు అండగా మీకు మేమున్నాం అంటూ ఏబీవీపీ నడుము కట్టి రక్త దానం …

Read More »

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలి

నిజామాబాద్‌, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు వెలుగులో వేతన పెంపు వుండేలా ప్రభుత్వం సవరణ జీవోను విడుదల చేయాలని ప్రగతిశీల కేజీబీవీ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) ఉమ్మడి జిల్లా బాధ్యులు ఎం.సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఎన్.ఆర్ భవన్, కోటగల్లీలో ఆదివారం విలేక‌రుల‌తో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సి ప్రకటించి కొంత …

Read More »

సుభాషితం

కందప‌ద్యం తియ్య‌ని మాట‌లు బ‌లుకుచు క‌య్య‌ముకే మూల‌మైన క‌థ‌ల ర‌చింతుర్‌ నెయ్య‌ము గురిపించెడు పె ద్ద‌య్య‌ల మ‌రియాద‌న‌మ్ముట‌దిమోసంబౌ!! అభిశ్రీ – సెల్ ః 9492626910

Read More »

పంచాంగం

తేది : 13, జూన్ 2021 సంవత్సరం : ప్లవనామ సంవత్సరం ఆయనం : ఉత్తరాయణం మాసం : జ్యేష్ఠమాసం ఋతువు : గ్రీష్మ ఋతువు కాలము : వేసవికాలం వారము : ఆదివారం పక్షం : శుక్లపక్షం తిథి : తదియ – (శ‌నివారం రాత్రి 8 గం॥ 16 ని॥ నుంచి ఆదివారం రాత్రి 9 గం॥ 37 ని॥ వరకు) నక్షత్రం : పునర్వసు – …

Read More »

తప్పు స‌రిదిద్దుకోవ‌డానికి ఒక అవ‌కాశం ఇవ్వాలి

నిజామాబాద్‌, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః శ‌నివారం హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఎమ్. మహేందర్ రెడ్డి, ఐ.పి.యస్, రాష్ట్ర వ్యవసాయ సెక్రేటరీ రఘునందన్ రావు “నకిలీ విత్తనాల నిరోధాలపై ” వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విత్తన డీలర్లను, ప్రాసెసింగ్ సంస్థలను పరిశీలించేటప్పుడు …

Read More »

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి

నిజామాబాద్, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఏఐసీసీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరల పెరుగుదలకు నిరసనగా చేపట్టిన కార్యక్రమానికి వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్ గౌడ్ హాజరై కాంగ్రెస్ భవన్ నుండి సాయిరెడ్డి పెట్రోల్ పంపు వరకు కేంద్ర ప్రభుత్వ …

Read More »

నిజామాబాద్ లో ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఎమ్మెల్సీ కవిత శుక్రవారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు కార్యకర్తలు, నాయకులకు నిజామాబాద్ క్యాంప్ ఆఫీస్ లో అందుబాటులో ఉంటారు. తనను కలవడానికి వచ్చే వారు తప్పనిసరిగా కోవిడ్ నియమ నిబంధనలు పాటించి మాస్క్ ధరించవలసిందిగా ఆమె కోరారు.

Read More »

నూతన సమీకృత కలెక్టరేట్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

నిజామాబాద్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నూతన సమీకృత కలెక్టరేట్ ను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పర్యటించి పరిశీలించారు. బుధవారం బైపాస్ రహదారి సమీపములో నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో సివిల్ వర్క్స్ పూర్తి అయినందున కార్యాలయానికి ఇంటర్నెట్, టెలిఫోన్ కనెక్షన్ త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మీటింగ్ హాల్, కలెక్టర్ ఛాంబర్, మినిస్టర్ ఛాంబర్, వివిధ శాఖలకు కేటాయించిన …

Read More »

టెలిమెడిసిన్ ప్రాజెక్ట్ సైన్ బోర్డ్, బ్రోచర్ ను ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్‌

నిజామాబాద్ జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః టెలిమెడిసిన్ ప్రాజెక్ట్ సైన్ బోర్డ్, బ్రోచర్ ను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆవిష్కరించారు. బుధవారం కలెక్టరేట్లో ఐ-కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాలలో, పట్టణాలల్లో నివసించే ప్రజలకి ఒక ఫోన్ కాల్ చేసి “ఉచిత టెలి మెడిసిన్” ద్వారా నేరుగా వైద్యసేవలు అందించాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »