నిజామాబాద్, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః థర్డ్ వేవ్ కరోనా ను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి వైద్య ఆరోగ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో కరోనా మూడవ వేవ్ పై ప్రభుత్వ, ప్రవేటు చిన్నపిల్లల వైద్యులతో కలెక్టర్ సి …
Read More »వైద్య అవసరాలకు మంత్రి, మిత్రుల కోటి రూపాయల విరాళం
నిజామాబాద్, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బాల్కొండ నియోజకవర్గంలోని ఆసుపత్రులలో సదుపాయాలకు అదేవిధంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి , ఆయన మిత్రులు కలిసి కోటి రూపాయల విరాళాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి చెక్కు రూపంలో అందించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ఈ మొత్తాన్ని సిఎస్ఆర్ ఫండ్ తరఫున అందజేశారు. ఈ సందర్భంగా …
Read More »ఉచితంగా 57 రకాల మెడికల్ టెస్టులు
నిజామాబాద్, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా 57 రకాల మెడికల్ టెస్టులు పేదవారికి ఉచితంగా అందిస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు శాసనసభ వ్యవహారాలు హౌసింగ్ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ప్రభుత్వం జనరల్ హాస్పిటల్లో డయాగ్నస్టిక్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదవారికి నాలుగు …
Read More »వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్‌లోని న్యూ అంబేద్కర్ భవన్‌లో హై రిస్్క ప్రజలకు ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ సెంటర్‌ను కలెక్టర్ నారాయణ రెడ్డి శనివారం పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలలో ఎవరైతే రోజూ ఎక్కువ మందిని కలిసే అవకాశం ఉందో ఎక్కువ హైరిస్క్ ఉన్న పీపుల్స్ కు వ్యాక్సినేషన్ చేసే విధంగా శనివారం …
Read More »